You Are Here: Home » ఇతర » బంగారు యాపిల్‌ ల్యాప్‌టాప్‌

బంగారు యాపిల్‌ ల్యాప్‌టాప్‌

goldwయాపిల్‌ అభిమా నులకు ఖరీదైన వార్త. మీలో ఎవరికైనా 24 క్యారెట్‌ గోల్డ్‌ ప్లేటెడ్‌ మ్యాక్‌ బుక్‌ ప్రోను సొంతం చేసుకోవాలనుందా… అయితే ఓ 30వేల డాలర్లు చెల్లించి ఆ కలను నిజం చేసుకోండి. ప్రముఖ అంతర్జాతీయ సంస్థ కంప్యూటర్‌ చోపర్స్‌ ఈ ఖరీదైన గోల్డె ప్లేటెడ్‌ ల్యాప్‌టాప్‌ను వైట్‌, రోజ్‌, ఎల్లో గోల్డ్‌, కాపర్‌, బ్లాక్‌ ఇంకా సిల్వర్‌ క్రోమ్‌ కలర్‌ వేరియం ట్‌లలో వజ్రాలతో కూడిన యాపిల్‌ లోగోతో అంది స్తుంది. వినియోగదారుల వ్యక్తిగత అభిరుచుల మేరకు ఈ గాడ్జెట్‌లను బంగారంతో తీర్చిదిద్దగలమని కంపెనీ ప్రకటించింది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top