You Are Here: Home » ఇతర » ఫ్లాష్‌మాబ్‌తో ముంబాయి మిరర్ర

ఫ్లాష్‌మాబ్‌తో ముంబాయి మిరర్ర

Unti63బాలీవుడ్‌ చిత్రాల ఆడియో కార్యక్రమాలను వినూత్న రీతిలో నిర్వహిస్తున్నారు. ముంబాయి మిర్రర్‌ చిత్ర ఆడియోను ఫ్లాష్‌మాబ్‌ ద్వారా వినూత్నంగా చేపట్టారు. ఈ ఆడియోను ఎంఎల్‌ఏ రామ్‌ కాదమ్‌ ఆవిష్కరించారు. ముంబాయి ఘట్‌కోపర్‌లోని ఆర్‌ సిటీ మాల్‌లో నిర్వహించిన ఈ ఆడియో కార్యక్రమంలో పదివేల మందికి పైగా పాల్గొని నృత్యాలతో అలరించారు. 2013 జనవరి 18న ముంబాయి మిర్రర్‌ చిత్రం విడుదల కానుంది. సచిన్‌ జె జోషి సరసన ఈ చిత్రంలో విమలా రామన్‌, గిహనా ఖాన్‌లు నటిస్తున్నారు. వందమంది డాన్సర్లు పోలీస్‌ కాస్ట్యూమ్స్‌తో ఫ్లాష్‌మాబ్‌ ద్వారా ఆకట్టుకున్నారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top