You Are Here: Home » ఇతర » ప్రయాణ ప్రయాస లేని ప్రయాగ

ప్రయాణ ప్రయాస లేని ప్రయాగ

mahaపలు ప్రాంతాల నుంచి కోట్ల సంఖ్యలో యాత్రీయులు ఏ మాత్రం ప్రయాస లేకుండా ప్రయాగ క్షేత్రానికి చేరుకుంటున్నారు. వివిధ మనుషుల సంగమం ఒక ఎతె్తైతే, నదీసంగమంలో ఈ కలయిక ఒక ఎత్తు. జాతి, మత వివక్షలు మర్చిపోయి కేవలం గంగాభవాని సాన్నిధ్యాన్ని కోరుకుంటూ అశేష జనం ఈ వేదిక మీద ఆనందోత్సాహాలతో యుగమొక క్షణంలా గడుపుతున్నారు. సద్గురువుల ఆశీస్సులు, ప్రబోధాలు అందుకుంటూ ప్రశాంత చిత్తులవుతున్నారు. శాంతి మార్గానికి ఇదే ఆలంబనగా చేసుకుని ప్రశాంత చిత్తులై వెనుదిరుగుతున్నారు. గంగా తరంగాలు నిత్య నిర్మలంగా ఈ వేడుకని ఆస్వాదిస్తున్నాయి.

Other News From

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top