You Are Here: Home » సఖి » అందం » పొడిబారిన చర్మానికి…

పొడిబారిన చర్మానికి…

1. టీ స్పూన్ తేనెలో టీ స్పూన్ ఓట్స్ పొడి, టీ స్పూన్ బాదం పొడి సమపాళ్లలో కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తరవాత కడిగేయాలి.

2. టేబుల్ స్పూన్ జామపండు గుజ్జులో టీ స్పూన్ తేనె కలిపిన మిశ్రమం ముఖానికి పట్టించి ఆరిన తరవాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. ప్రతి రోజు క్రమం తప్పకుండా ఈ విధంగా చేయడం వల్ల మృదువైన చర్మం సొంతమవుతుంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top