You Are Here: Home » విశేషం » పేలుడు కళ

పేలుడు కళ

పేలుడు కళ

alexandre-fartoకళలు అరవై నాలుగు అని పెద్దలు సూత్రీకరించారు. కాని హద్దుల్లేని సృజనాత్మకత ఎన్ని కళలెకైనా జన్మనిస్తుందని ఏ పేలుళ్ళ కళ సూచిస్తోంది. పేలుళ్ళతో మానవ హననం జరుగుతుందని ఇప్పటివరకూ తెలిసిన నిజం. పేలుళ్ళతోనూ కళా సృష్ట్టి కూడా జరుగుతుందని వీధి చిత్ర కళాకారులు చూపిస్తుంటే కాదని అనగలమా? ఎక్స్‌ప్లోజివ్‌ ఆర్ట్‌ అని చెబుతున్న ఈ కళను చూడండి. ఈ కళ సృష్టికర్త లండన్‌ నివాసి అలక్జాండ్రే ఫార్టో. 1987లో ఈయన జననం. నిండా పాతిేకళ్ళరుునా లేని ఈయన మరో లండన్‌ వీధి చిత్ర కళాకారుడు బ్యాంక్సీ చిత్రాల పక్కన చోటు సంపాదించి తానూ ప్రసిద్ధెకక్కాడు. ఈయన సొంతంగా ప్రపంచంలోని వివిధ చోట్ల గ్యాలరీలు ప్రదర్శించాడు కూడా.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top