You Are Here: Home » భవిత » విద్య » చిన్నయసూరి నీతిచంద్రికలోని కథలు?

చిన్నయసూరి నీతిచంద్రికలోని కథలు?

కవులూ, కావ్యాలు, రచనలు, ప్రక్రియలు

1. నన్నయ ఎవరి ఆస్థాన కవి?
1) మనుమసిద్ధి 2) ప్రోలయవేమారెడ్డి
3) రాజరాజనరేంద్రుడు
4) విమలాదిత్యుడు

2. నన్నయ ఆంధ్రీకరించిన మహాభారత పర్వాలు?
1) ఆది, సభ, విరాట
2) ఆది, సభ, ఉద్యోగ 3)ఆది, సభ, కర్ణ
4) ఆది, సభ, అరణ్య పర్వ సగభాగం

3. నన్నయ రాసిన వ్యాకరణ గ్రంథం?
1) ఆంధ్రభాషా భూషణం
2) ఆంధ్రశబ్ద చింతామణి
3) సులక్షణ సారం 4) కవిజనాశ్రయం

4. కవిరాజ శిఖామణి బిరుదున్న కవి?
1) నన్నెచోడుడు 2) తిక్కన
3) పాల్కురికి సోమన 4) నన్నయ

5. తెలుగులో తొలి ఉదాహరణ కావ్యం?
1) గోపాలోదాహరణం
2) బసవోదాహరణం 3) శివోదాహరణం
4) నాగేశ్వరోదాహరణం

6. ‘కవిరాక్షసుడు’ బిరుదున్న కవి?
1) నన్నయ 2) తిక్కన
3) వేములవాడ భీమన 4) ఎర్రన

7. మహాభారతాంధ్రీకరణలో తిక్కన రాసిన పర్వాలెన్ని?
1) 5 2) 10 3) 15 4) 12

8. రాజ కవిత్రయం?
1) నన్నెచోడుడు – నన్నయ – తిక్కన
2) నన్నెచోడుడు – కృష్ణదేవరాయలు – రఘునాథనాయకుడు
3) నన్నెచోడుడు – రఘునాథనాయకుడు – విజయరాఘవనాయకుడు
4) కృష్ణదేవరాయలు – గోన బుద్ధారెడ్డి – వేమన

9. సంవిధాన చక్రవర్తి బిరుదున్న కవి?
1) శ్రీనాథుడు 2) పాల్కురికి
3) నాచన సోమన 4) తిక్కన

10. శ్రీకృష్ణలీలలు ఖండిక భాగవతంలో ఏ స్కంథంలో ఉంది?
1) అష్టమ 2) ద్వాదశ
3) ఏకాదశ 4) దశమ

11. ‘తేనెసోక నోరు తీయనగు రీతి’ కవిత్వం ఉండాలన్న కవయిత్రి?
1) మొల్ల 2) తాళ్లపాక తిమ్మక్క
3) రంగాజమ్మ 4) ముద్దుపళని

12. ‘వాణి నా రాణి’ అని సగర్వంగా పలికిన కవి?
1) పెద్దన 2) పినవీరభద్రుడు
3) పోతన 4) శ్రీనాథుడు

13. కళాపూర్ణోదయ గ్రంథకర్త?
1) మల్లన 2) తిమ్మన
3) సూరన 4) భట్టుమూర్తి

14. వసుచరిత్ర కర్త?
1) అయ్యలరాజు రామభద్రుడు
2) తెనాలి రామకృష్ణుడు
3) రామరాజభూషణుడు 4) సూరన

15. తెలుగులో తొలి ధర్మశాస్త్ర గ్రంథం జ్ఞానేశ్వరీయం కర్త?
1)మంచన 2)కేతన 3) మారన 4) తిక్కన

16. కేయూరబాహు చరిత్ర రాసినవారు?
1)మారన 2)మంచన 3)కేతన 4)పోతన

17. శృంగార నైషధ కృతిపతి?
1) వీరభద్రారెడ్డి
2) బెండపూడి అన్నయామాత్యుడు
3) అవచితిప్పయ్య 4) మామిడి సింగన

18. తెలుగులో తొలివీధి నాటకం క్రీడాభిరామ రాసినవారు?
1) జక్కన 2) మారన
3) శ్రీనాథుడు 4) పోతన

19. తెలుగులో తొలి ధ్వ్యర్థి కావ్యం రాఘవ పాండవీయ కర్త?
1) తెనాలి రామకృష్ణుడు 2) సూరన
3) భట్టుమూర్తి 4) తిమ్మన

20. అష్టదిగ్గజ కవుల్లో అరణపు కవి?
1) తిమ్మన 2) పెద్దన
3) ధూర్జటి 4) సూరన

21. ‘విజయవిలాస’ కావ్యకర్త?
1) రఘునాథనాయకుడు
2) విజయరాఘవనాయకుడు
3) చేమకూర వెంకటకవి 4) రంగాజమ్మ

22. సత్యరాజాపూర్వదేశీయాత్రలు గ్రంథకర్త?
1) చిలకమర్తి 2) కందుకూరి వీరేశలింగం
3) పానుగంటి 4) చిన్నయసూరి

23. తెలుగులో తొలి ప్రహసన కర్త?
1) పానుగంటి 2) చిలకమర్తి
3) కందుకూరి 4) గురజాడ

24. చిన్నయసూరి నీతిచంద్రికలోని కథలు?
1) మిత్రలాభం – సంధి
2) మిత్రలాభం – మిత్రభేదం
3)మిత్రభేదం-విగ్రహం 4)సంధి-విగ్రహం

25. కృషీవలుడు కావ్యకర్త?
1) దువ్వూరి రామిరెడ్డి 2) తుమ్మల
3) ఏటూకూరి 4) జాషువా

26. ‘భరత ఖండంబు చక్కని పాడియావు’ పద్య రచయిత?
1) విశ్వనాథ 2) చిలకమర్తి
3) చెళ్లపిళ్ల 4) గురజాడ

27. ‘ఏ దేశమేగినా ఎందుకాలిడినా’ గేయ రచయిత?
1) రాయప్రోలు 2) గురజాడ
3) దేవులపల్లి 4) శ్రీశ్రీ

28. ‘ఆంధ్రప్రశస్తి’ కావ్య కర్త?
1) కొడాలి సుబ్బారావు 2) విశ్వనాథ
3) రాయప్రోలు 4) జాషువా

29. ‘దిగిరాను దిగిరాను దివినుంచి భువికి’ – స్వేచ్ఛాప్రీతిని ప్రకటించిన కవి?
1) విశ్వనాథ 2) గురజాడ
3) కృష్ణశాస్త్రి 4) కరుణశ్రీ

30. బాలవ్యాకరణ గ్రంథ కర్త?
1) బహుజనపల్లి సీతారామచార్యులు
2) చిన్నయసూరి
3) దువ్వూరి వెంకటరమణ శాస్త్రి
4) స్ఫూర్తిశ్రీ

31. కవికోకిల బిరుదున్న కవి?
1) కరుణశ్రీ 2) వేదుల
3) విశ్వనాథ 4) జాషువా

32. మహాప్రస్థానం రచయిత?
1)దాశరథి 2)అనిశెట్టి 3)శ్రీశ్రీ 4)ఆరుద్ర

33. విశ్వంభర రాసినవారు?
1) దేవులపల్లి కృష్ణశాస్త్రి 2) డా॥
3) విశ్వనాథ సత్యనారాయణ 4) దాశరథి

34. మేఘదూతం కావ్యకర్త?
1) పుట్టపర్తి నారాయణాచార్యులు
2) గడియారం శేషశాస్త్రి
3) ఇంద్రగంటి 4) జానమద్ది

35. గౌతమీకోకిల బిరుదున్న కవి?
1) జాషువా 2) దువ్వూరి
3) వేదుల 4) కృష్ణశాస్త్రి

36. సారస్వత నవనీతవ్యాస సంపుటి కర్త?
1) బెజవాడ గోపాలరెడ్డి
2) దేవులపల్లి రామానుజరావు
3) ఆరుద్ర 4) దాశరథి

37. వీరిలో పేరడీ కవి?
1) శ్రీశ్రీ 2) కరుణశ్రీ
3) జరుక్‌శాస్త్రి 4) ఆరుద్ర

38. అమృతం కురిసిన రాత్రి కవితా సంపుటి రాసినవారు?
1) అనిశెట్టి 2) తిలక్
3) ఆరుద్ర 4) కుందుర్తి

39. ‘వచన కవితా పితామహుడు’ బిరుదున్న కవి?
1) కుందుర్తి 2) శ్రీశ్రీ
3) గురజాడ 4) ఆరుద్ర

40. ‘అగ్నివీణ’ కవితా సంపుటి రాసివారు?
1) ఆరుద్ర 2) అనిశెట్టి
3) కుందుర్తి 4) సోమసుందర్

41. మాలపల్లి నవలా రచయిత?
1) ఆచార్య రంగా
2) వట్టికోట ఆళ్వారు స్వామి
3) ఉన్నవ లక్ష్మీనారాయణ
4) అడివి బాపిరాజు

42. స్వేచ్ఛ నవలా రచయిత?
1) రంగనాయకుడు 2) ఓల్గా
3) సి.ఆనందారామం 4) జయప్రభ

43. ‘నీలిమేఘాలు’ కవితా సంపుటి ఏ కవిత్వ ఉద్యమానికి చెందింది?
1) భావ 2) అభ్యుదయ
3) స్త్రీ వాద 4) దళితవాద

44. ‘పంచమవేదం దళిత’ కవితా సంపుటి కర్త?
1) శిఖామణి 2) సతీష్ చందర్
3) ఎండ్లూరి సుధాకర్
4) మద్దూరి నగేష్‌బాబు

45. ‘కాశ్మీరు దీపకళిక’ గ్రంథ రచయిత?
1) రంగనాయకమ్మ 2) జయప్రభ
3) బోయ జంగయ్య
4) నాయని కృష్ణకుమారి

సమాధానాలు
1) 3 2) 4 3) 2 4) 1 5) 2
6) 3 7) 3 8) 2 9) 3 10) 4
11) 1 12) 2 13) 3 14) 3 15) 2
16) 2 17) 4 18) 3 19) 2 20) 1
21) 3 22) 2 23) 3 24) 2 25) 1
26) 2 27) 1 28) 2 29) 3 30) 2
31) 4 32) 3 33) 2 34) 1 35) 3
36) 2 37) 3 38) 2 39) 1 40) 2
41) 3 42) 2 43) 3 44) 2 45) 4

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top