You Are Here: Home » సఖి » అందం » పెరుగు, నారింజ రసం సమపాళ్లలో కలపాలి.

పెరుగు, నారింజ రసం సమపాళ్లలో కలపాలి.

పెరుగు, నారింజ రసం సమపాళ్లలో కలపాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి, చేతులకు, పాదాలకు పట్టించి, ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి.
ఇది సహజసిద్ధమైన బ్లీచ్‌లా పనిచేస్తుంది.
ప్రతి రోజూ ఇలా చేస్తుంటే మలినాలు తొలగిపోయి చర్మం కాంతివంతం అవుతుంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top