You Are Here: Home » సఖి » అందం » పెరుగులో రెండు టీ స్పూన్ల పెసరపిండి…

పెరుగులో రెండు టీ స్పూన్ల పెసరపిండి…

పెరుగులో రెండు టీ స్పూన్ల పెసరపిండి కలపాలి. మాడుకు, జుట్టుకు పట్టించి గంట తర్వాత తలస్నానం చేయాలి. పెరుగు శిరోజాలకు మంచి కండిషనర్‌గా పనిచేస్తుంది. పెసరపిండి చుండ్రును నివారిస్తుంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top