You Are Here: Home » సఖి » అందం » పెదవుల సొగసుకు

పెదవుల సొగసుకు

పెదవుల సొగసుకు

 

  • redఒక చెంచా శనగపిండి, మీగడ, నిమ్మరసం కలిపి పెదాలకు రాసి అరగంట తర్వాత కడిగివేసుకోవాలి.
  • పాలపై ఉండే మీగడ పెదాలపై మర్ధనా చేస్తే పెదాలు మృదువుగా ఉంటాయి.
  • గులాబీలను నానవేసి నీళ్లతో తాజాగా గులాబీ రేకుల్ని నూరి రాత్రిళ్ళు రాసుకుంటే మరి మీ పెదాలు గులాబీలా ఉంటాయి.
  • పెదాలపై నెయ్యి రాసుకుంటూ ఉంటే పెదాలు పగలకుంటాయి. పెదాలు పగిలినా నెయ్యి రాసుకుంటే త్వరగా పగుళ్లు తగ్గిపోతాయి.
  • గులాబీ రేకుల్ని పాలతో నూరి పేస్ట్‌లా చేసి పెదాలకు రాసుకుని కొంచెం సేపు ఉంచి కడిగేసుకోవాలి.
  • పచ్చి కొత్తిమీర ఆకుల రసం రోజు రాత్రి పడుకోబోయు ముందు పెదవులకు రాసుకోవాలి.
Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top