You Are Here: Home » సఖి » అందం » పుచ్చకాయ ముక్కలు కప్పు, రెండు టేబుల్…

పుచ్చకాయ ముక్కలు కప్పు, రెండు టేబుల్…

పుచ్చకాయ ముక్కలు కప్పు, రెండు టేబుల్ స్పూన్ల నీరు కలిపి బ్లెండ్ చేయాలి. తర్వాత వడకట్టుకోవాలి. దూదిని ఈ రసంలో ముంచి ముఖంతా రాసుకొని ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. మేకప్ చేసుకోవడానికి ముందు పుచ్చకాయ రసం రాసుకుంటే చర్మానికి మంచి క్లెన్సింగ్‌లా ఉపయోపడుతుంది. ముఖం ఎక్కువ సేపు తాజాగా కనిపిస్తుంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top