You Are Here: Home » ఇతర » పానాసోనిక్‌ లుమిక్స్‌ కొత్త ెకమెరా

పానాసోనిక్‌ లుమిక్స్‌ కొత్త ెకమెరా

Panasonic-Lumix-DMC-FZ200పానాసోనిక్‌ సంస్థ లుమిక్స్‌ డిఎంసి-ఎఫ్‌ జడ్‌ 200 జూమ్‌ డిజిటల్‌ కెమెరాను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది రూ.34,990కి మార్కెట్లో లభిస్తోంది. ఇందులో 12.1 మెగా పిక్సెల్‌ హై సెన్సిటివిటీ ఎంఓఎస్‌ సెన్సర్‌, అడ్వాన్స్‌డ్‌ వాయిస్‌ రిడక్షన్‌ సిస్టమ్‌ ఉంది. ఎక్కువ మెరుపు ఇవ్వడం ద్వారా పొడవైన ఫోకల్‌ లెంగ్త్‌, తక్కువ వెలుగులో కూడా విభిన్నతను కనపరుస్తుంది.

Other News From

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top