You Are Here: Home » భవిత » విద్య » పర్యావరణ పరిరక్షణ ఏ స్థాయిలో ఉండాలని జాతీయ విద్యా విధానం పేర్కొంది?

పర్యావరణ పరిరక్షణ ఏ స్థాయిలో ఉండాలని జాతీయ విద్యా విధానం పేర్కొంది?

పర్యావరణ పరిరక్షణ ఏ స్థాయిలో ఉండాలని జాతీయ విద్యా విధానం పేర్కొంది?

  • జాతీయ పాఠ్య ప్రణాళికా చట్టం-2005 , గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-4 ఇతర పోటీ పరీక్షలకు ప్రత్యేకం.

1. విద్యపై జాతీయ విధానాన్ని పార్లమెంట్‌ ఏ సంవత్సరం ఆమోదించింది?

1. 1985 2. 1987 3. 1986 4. 1984

2. విద్యా వ్యవస్థలకు సంబంధించి కింది వాటిలో ఏది నిజం?

1.సుమారు 2,025 లక్షలమంది విద్యార్థులు చదువుకుంటున్నారు

2.సుమారు 55 లక్షల మంది ఉపాధ్యాయులున్నారు.

3.రమారమి 10 లక్షల విద్యాలయాలున్నాయి

4.పైవన్నీ సరైనవే

3. ఒక కిలోమీటర్‌ పరిధిలో ఎంత శాతం మందికి ప్రాథమిక విద్యాలయాలు అందుబాటులో ఉన్నాయి.

1. 82 శాతం 2. 85%

3. 88% 4. ఏదీకాదు

4. మూడు కిలోమీటర్ల పరిధిలో ఎంత శాతం మేర ప్రాథమికోన్నత పాఠశాలలు అందుబాటులో ఉన్నాయి?

1. 34% 2. 78% 3. 78% 4.81%

5. పాఠశాల వ్యవసస్థకు సంబంధించి కింది వాటిలో సరైనది .

1. వేగం మార్పునకు సంబంధించి కింది వాటిలో సరైనది

2. నేర్చుకొన్న అంశాలను విద్యార్థులు వ్యక్తిగత జీవితానికి అన్వయించడంలేదు.

3. సృజనాత్మక ఆలోచనలను,

కృతాలను విద్యావ్యవస్థ పెంపొందించడం లేదు 4.పైవన్నీ

6.’మన గురించి మనం ఇతరుల ద్వారా తెలుసుకోవడం గొప్ప అవసరం’ అన్న విద్యా తత్వవేత్త ఎవరు?

1. గాంధీ 2. ఆలేమ్‌ 3.ఠాగుర్‌ 4. ఏదీకాదు

7. విద్య ఏ విధంగా ఉండాలి?

1. మంచి విలువలు పెంపొందించేలా

2. మానవత్వాన్ని శాంతిని పెంపొదించేలా

3. విభిన్న సంస్కృతులున్నా సహనం ప్రదర్శించేలా

4. పైవన్నీ

8. నేషనల్‌ కరికులమ్‌ ఫ్రేంవర్క్‌ 2000 ప్రధాన లక్ష్యం.

1. పిల్ల జ్ఞాపక శక్తిని పెంచడం

2. విద్యార్థుల ఏకాగ్రత కోసం

3. సులభంగా నేర్చుకోవాలనే ఉద్దేశం

4. ఏదీకాదు

9. నేషనల్‌ కరికులమ్‌ ఫ్రేంవర్క్‌ ఏర్పాటు చేసింది

1. విద్యాశాఖ

2. మానవనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ

3. ఎన్‌.సి.ఇ.ఆర్‌.టి. 4. యూపిఎస్‌ఐ

10. నేషనల్‌ కరికులమ్‌ ఫ్రేంవర్క్‌ నివేదిక అంశం ఏమిటి?

1.లెర్నింగ్‌ విత్‌ జారు 2. లెర్నింగ్‌ విత్‌ హ్యాపి

3. లెర్నింగ్‌ వితౌట్‌ బర్డెన్‌

4.లెర్నింగ్‌ అండ్‌ ఎంజాయింగ్‌

11.1952-53 ద్వితీయ విద్య కమిషన్‌, 1964-66లోని విద్య కమిషన్‌ దేనికి ప్రాధాన్యం ఇచ్చాయి?

1. ఏకాగ్రత పెంపునకు సూచనలు

2. మహత్మాగాంధీ విద్య భానవలపై

3. నయీఆలేమ్‌ సూచించిన విధానాలకు 4. ఏదీకాదు

12. మహాత్మాగాంధీ ”విద్యకు సంబంధించి దేనికి ప్రాధాన్యం ఇచ్చారు.

1. చుట్టుఉన్న పరిసరాలు 2. మాతృభాషా 3. పని 4. పవన్నీ

13. 1976 వరకు విద్య రాజ్యాంగంలో ఏ జాబితాలో ఉండేది

1. కేంద్ర జాబితా 2. రాష్ట్రా జాబితా 3. ఉమ్మడి జాబితా 4. ఏదికాదు

14. 1976 వరకు విద్యకు సంబంధించి కేంద్రం యొక్క పాత్ర?

1. పాఠప్రణాళిక రూపొందించడం

2. విధాన నిర్ణయంపై సూచనలు

3.ఆర్థిక వనరులు సమకూర్చడం

4. పైవన్నీ

15. విద్యను ఏ సంవత్సరం రాష్ట్రజాబితాలో ఉమ్మడి జాబితాలోకి మారింది?

1. 1976 2. 1977 3.1975 4. 1979

16. విద్య జాతీయ విద్యావిధానం చేసిన ప్రధాన సూచన

1. రాష్ట్రాలకు అనుకూలంగా సిలబస్‌

2. కేంద్రానికి అనుకూలంగా ప్రణాళిక

3. విభిన్న రాష్ట్రాలకు వేరువేరుగా ప్రణాళిక

4. దేశమంతా ఒకేలా ఉండేలా

17. దేశవ్యాప్తంగా ఒకే విద్యావిధానం ఉండ ేఫ్రేంవర్క్‌ రూపకల్పన బాధ్యత ‘జాతీయ విద్యావిధానం” ఎవరికి అప్పగించింది.

1. విద్యాశాఖ కమిటీ

2. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ

3. నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌

4. స్టేట్‌ కౌన్సిల్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌

18.లెర్నింగ్‌ వితౌట్‌ బర్డెన్‌ ను సూచించిన కమిటీకి నేతృత్వం వహించింది.

1. ప్రొఫెసర్‌ యష్‌పాల్‌

2. ప్రొఫెసర్‌ మహంతి

3. చంబ్రూడ్‌ 4. ఏదీకాదు

19. విద్యాబోధనలో ఏ అంశానికి జాతీయ విద్యా విధానం ప్రాముఖ్యత ఇవ్వలేదు?

1. నేర్చుకోవడం

2. అధిక సమాచారంతో కూడుకున్న పాఠ్యాంశాలు

3. పరీక్షల ఒత్తిడి 4. 1,2

20. నూతన విద్యావిధానాన్ని ఏ అంశాల ప్రాతి పదికన రూపొందించారు.

1. విద్యాలక్ష్యం, విద్యార్థుల సాంఘిక స్థితి

2. విజ్ఞాన స్వభావం

3. మానవ వికాస విధానం, నేర్చుకునే పద్ధతి

4. పైవన్నీ

21. జాతీయ విద్యా విధానంలో ముఖ్యాంశాలు (1986 సంవత్సర విధానం)

1. జాతీయ ఉద్యమ చరిత్ర 2. రాజ్యాంగ 3. జాతి ఉనికిని చాటే అంశాలు 4. పైవన్నీ

22. సాధారణ జీవనశైలి. ప్రస్తుత ‘సాంకేతిక జీవనశైలి’ గా మారడంలో జాతీయ విధ్యా విధానం ఏ అంశ విజ్ఞాన విద్యార్థులకు ఉండాలని సూచించింది.

1.సాంకేతిక అంశాలు

2. పర్యావరణ, దాని పరిరక్షణ

3. సమైక్యత 4.తరతరాల జీవనశైలి

23. పర్యావరణ పరిరక్షణ ఏ స్థాయిలో ఉండాలని జాతీయ విద్యావిధానం పేర్కొంది.

1. ప్రాథమిక 2. ఉన్నత

3. కళాశాల స్థాయి 4. విద్యయొక్క అన్నిదశల్లో

24. విద్యావిధానం ఎలా ఉండాలని జాతీయ విద్యావిధాన అభిప్రాయం

1. ఇబ్బందులు రాకుండా 2. ప్రేక్షకుల్లా

3. ఇబ్బందులొచ్చినా వాటిని సమర్థంగా పరిష్కార నిర్వహణ చేసేలా 4.ఏదీకాదు

25. ఉపాధ్యాయుల భర్తీకి సంబంధించే ఏర్పాటు చేసిన కమిషన్‌

1. చటోపాధ్యాయ కమిషన్‌ 2. యష్‌పాల్‌ కమిషన్‌

3. సర్కారియా కమిషన్‌ 4. ఏదీకాదు

 

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top