You Are Here: Home » ఇతర » పరుగుతో మాస్క్‌

పరుగుతో మాస్క్‌

Dark

  • పులిసిన పెరుగు గానీ, పెరుగుపై మీగడగానీ దోసకాయ గుజ్జుతో కలిసి ముఖముపై రాసుకొని కొంతసేపాగి ముఖం డిగితే ముఖం కాంతి వంతమవుతుంది.
  • పులిసిన పెరుగుపై మీగడ తేనె కలిపి వాడిన పొడి చర్మానికి ప్రయోజనాన్ని చేకూర్చుతుంది.
  • కోడిగుడ్డులోన గల తెల్లసోన పులిసిన పెరుగుపై మీగడ లిపి వాడితే ముఖం నునుపు దేలి అందంగా మారుతుంది.
  • పులిసిన పెరుగు రాసుకుని కొంత సమయం తరువాత కడగాలి. ముఖం ప్రకాశవంతంగా మారుతుంది.
  • పులిసిన పెరుగు పుల్లర్స్‌ ఎర్త్‌, పుదీనా ఆకులరసం కలిపి వాడవచ్చు.
  • పార్మిలీ ఆకుల గుజ్జు- పులిసిన పెరుగుపై మీగడ కలిపి వాడిన కాంబేనేషరన్‌ చర్మానికి ప్రయోజనకరం.
    గమనిక :
    పులిసిన పెరుగుగానీ , పులిసిన పెరుగుపై మీగడ గానీ వాడినప్పుడు గోరువెచ్చని నీటితో కడిగి తర్వాత చన్నీళ్లు ముఖంపై చల్లుకొని తుడుచుకోవాలి. చర్మాన్ని ఇంకా నునుపుగా తయారు చేసే మాస్క్‌లు కలవు. వాటిలో బొప్పాయి మాస్క్‌ ఒకటి. ఇది శరీర కాంతిని పెంచుతుంది. బొప్పాయి ముక్క బాగా నలగకొట్టి గుజ్జుగా చేసి ముఖం మెడకి పట్టించి పావుగంట ఆరిన తరువాత చన్నీటితో కడుక్కోవాలి. అలాగే గింజలు తీసిన ద్రాక్షను ముఖంపై రుద్దుకుని పావుగంటసేపు ఉంచి ఆరిన తరువాత చల్లని నీటితో కడుగుకోవాలి. స్ట్రాబెరీస్‌ గుజ్జు కూడా వాడుకోవచ్చు.
Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top