You Are Here: Home » సినిమా » పాటలు » పరదేశి (1998)- ఆ… ఆ… ఆ… ఇండియా

పరదేశి (1998)- ఆ… ఆ… ఆ… ఇండియా

పల్లవి : ఆ… ఆ… ఆ… ఇండియా
బ్యూటిఫుల్ ఇండియా
జగతి సిగలో జాబిలమ్మకు
వందనం వందనం
మమత లెరిగిన మాతృభూమికి
మంగళం మాతరం
మగువ శిరసున
మణులు పొదిగెను హిమగిరి
కలికి పదములు కడలి కడిగిన కళ ఇది
ఐ లవ్ ఇండియా ఐ లవ్ ఇండియా (2)

చరణం : 1
గంగ యమునలు
సంగమించిన గానమో
సనిసరిస పమపదప నిసరిమప
కూచిపూడికి కులుకు నేర్పిన నాట్యమో
పమరిస రిమపని సరి నిస దప
అజంతాల ఖజురహోల సంపదలతో
సొంపులొలికే హారతి జయహో
మంగంళం… మాతరం…
ఐ లవ్ ఇండియా ఐ లవ్ ఇండియా (2) ॥సిగలో॥

చరణం : 2
మపససససాసస దానిపా
గామపా దానిపా
సససరిసరిపగా సససరిరీపగా
తాజ్‌మహలే ప్రణయజీవుల పావురం
కృష్ణవేణి శిల్పరమణి నర్తనం
వివిధ జాతుల వివిధ మతముల
ఎదలు మీటిన ఏకతాళపు
భారతీ జయహో
మంగంళం… మాతరం…
ఐ లవ్ ఇండియా ఐ లవ్ ఇండియా (2) ॥సిగలో॥
వందేమాతరం…

చిత్రం : పరదేశి (1998)
రచన : వేటూరి
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
గానం : సుజాత, కీరవాణి

e-mail: sakshisong@gmail.com
నిర్వహణ : నాగేష్

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top