You Are Here: Home » ఇతర » నైపుణ్య శిక్షణలో ఐ ట్రాన్సిషన్‌ వరల్డ్‌ వైడ్గ

నైపుణ్య శిక్షణలో ఐ ట్రాన్సిషన్‌ వరల్డ్‌ వైడ్గ

ed2ఉత్తమ ఆలోచనలను, అత్యుత్తమ నాయకత్వ లక్షణాలను పెంపొందించి భావి పౌరులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంలో ఐ ట్రాన్సిషన్‌ వరల్డ్‌ వైడ్‌ ఎడ్యుకేషన్‌ సంస్థ ముందుకొచ్చింది. ఉపాధ్యాయులు, అధ్యాపకులతో సరికొత్త వికాస ఆలోచనలు, నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేసే దిశలో అవసరమైన ప్రణాళికలను రూపొందించినట్లు సంస్థ సిఈఓ వర్షా లఫార్గ్‌ (అమెరికా) తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సాంకేతిక నైపుణ్యతను వినియోగించుకునేలా త్వరలో రాష్టవ్య్రాప్తంగా శిక్షణా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు చెప్పారు. ఐ ట్రాన్సిషన్‌ ఎడ్‌.ఇన్‌ 360 మాస్టర్స్‌ పేరిట శిక్షణా శిబిరాలు జరుగుతాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ట్రైనర్‌ జాన్‌ హంటర్‌ ముర్త్రో పాటు విద్యావేత్తలు, మానసిక శాస్తవ్రేత్తలు సహకారం అందిస్తున్నట్లు చెప్పారు. ఇతర వివరాలను 98667-44005 ఫోన్‌ నెంబరులో తెలుసుకోవచ్చు.

Other News From

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top