You Are Here: Home » ఇతర » నేతితో మర్దన

నేతితో మర్దన

వేసవిలో ఎండ వేడిమికి ముఖం నల్లబడడం సహజం. ఆ సమస్య నుంచి విముక్తి పొందేందుకు కొన్ని పరిష్కారమార్గాలున్నాయి.

Ghee

  • రాత్రి నిద్రపోయేముందు నెయ్యిని ముఖానికి బాగా మర్దనం చేసి ఉదయం కడుక్కోండి. ఇలా చేస్తే మీ ముఖానికి మంచి రంగు రావడంతో పాటు నునుపుదనంతో అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
  • మీ శరీర కాంతి పెరగాలంటే రోజూ రెండు ముల్లంగి దుంపలు తినండి. రోజుకు రెండు దుంపలు ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి పచ్చివి తింటూవుంటే మీ శరీర కాంతి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
  • మెంతులు బాగా నూరి ముఖానికి మర్దన చేసుకుని, గంట తర్వాత స్నానం చేస్తే ముఖం చాలా మౄఎదువుగా, అందంగా ఉంటుంది. పాదాలకు నిమ్మరసాన్ని రాసి 15 నిమిషాల తర్వాత స్నానం చేస్తే పాదాలకు అంటుకున్న మురికిపోయి శుభ్రంగా ఉంటాయి.
Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top