You Are Here: Home » ఇతర » నేటి గణనీయ ఘనత నాటి గంగావతరణ

నేటి గణనీయ ఘనత నాటి గంగావతరణ

mahaకుంభమేళా మొదలయ్యి సగం రోజులకి పైగా నడిచినా జనవాహిని మాత్రం నిత్యం ఒకే రీతిలో కోట్ల సంఖ్యలో సంగమ స్థలానికి చేరుకుంటున్నారు. భక్తి ప్రప త్తులతో ఇష్టదైవాలకి పూజా పురస్కారాలు నిర్వహించి, సత్సంగుల ఆశీస్సులు అందు కుంటున్నారు. ప్రముఖుల నుంచి మొదలు పెడితే సామాన్య ప్రజానీకం కూడా దేనికీ వెనుకాడక తమ కార్యాల్ని నిర్విఘ్నంగా పూర్తిచేసుకుంటున్నారు. దేశవిదేశాల నుంచి తరలి వచ్చిన అశేష ప్రజానీకానికి గంగమ్మ ఇంటి తలుపులు నిత్యం తెరిచే ఉంటున్నాయి. చిరు దరహాసంతో స్వాగతాలు పలుకుతున్నాయి.

Other News From

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top