You Are Here: Home » సినిమా » పాటలు » నువ్విలా….

నువ్విలా….

  • ఆరచేతిని వదలని గీతై అసలేంటో నువ్విలా
    నా నుదుటిన చెరగని రాతై అయ్యావే నువ్విలా
    ఎటు చూసినా నువ్విలా ..
    ఏం చేసిన నువ్విలా …
    వెంటాడుతూ నువ్విలా …
    వేదిస్తూ నువ్విలా …

    ఆరచేతిని వదలని గీతై అసలేంటో నువ్విలా
    నా నుదుటిన చెరగని రాతై అయ్యావే నువ్విలా
    ఎటు చూసినా నువ్విలా ..
    ఏం చేసిన నువ్విలా …
    వెంటాడుతూ నువ్విలా …
    వేదిస్తూ నువ్విలా

    పొగ మంచు లాగా నన్ను ఇలా
    కమ్మేసుకుంటే ఎప్పుడెలా
    జీవితాంతం నేను ఇలా ఉండిపోవాలా ..?

    చేతిలో చేయిలా కలపావే కోయిలా
    ఈ క్షణం ఎందుకో ముద్దొస్తుంది పసిపాప నవ్వులా

    అయ్యొయ్యొయ్యొయో

    నువ్వంటే నాకు ఇష్టం
    ఇప్పుడిప్పుడే కలుగుతోందే
    చెప్పలేను నేకు నేను
    అఆరచేతిని వదలని గీతై అసలేంటో నువ్విలా
    నా నుదుటిన చెరగని రాతై అయ్యావే నువ్విలా
    ఎటు చూసినా నువ్విలా ..
    ఏం చేసిన నువ్విలా …
    వెంటాడుతూ నువ్విలా …
    వేదిస్తూ నువ్విలా

    పూల తీగలాగా మనసిలా
    అల్లేసుకుంటే నువ్వు ఇలా
    వెల్లిపోన వెళ్ళకుండా ఆగిపోవాలా ..?

    తోడుగా నువ్విలా …ఎంత భాగుందిలా
    ఎప్పుడే కొత్తగా వినిపిస్తుంది సేలేయేటి గల గల

    ఇన్నాళ్ళు లేని ప్రేమ
    పుట్టిందే ధీని పైనా
    చెప్పెయనా…తప్పుకోనా
    అయ్యొయ్యొయ్యొయో
    ఆరచేతిని వదలని గీతై అసలేంటో నువ్విలా
    నా నుదుటిన చెరగని రాతై అయ్యావే నువ్విలా
    ఎటు చూసినా నువ్విలా ..
    ఏం చేసిన నువ్విలా …
    వెంటాడుతూ నువ్విలా …
    వేదిస్తూ నువ్విలా …
    ఆరచేతిని వదలని గీతై అసలేంటో నువ్విలా
    నా నుదుటిన చెరగని రాతై అయ్యావే నువ్విలా

    Clip to Evernote

    Leave a Comment

    Copy Protected by Chetans WP-Copyprotect.
    Scroll to top