You Are Here: Home » సినిమా » పాటలు » నీ మనసు నాకు తెలుసు (2003)- తకదిమి తకదిమి త … (4)

నీ మనసు నాకు తెలుసు (2003)- తకదిమి తకదిమి త … (4)

పల్లవి :
తకదిమి తకదిమి త … (4)
ధిం దిరత్తే తరారిరత్తే
తరారిరత్తే అస్కావా
ధిం దిరత్తే తరారిరత్తే
తరారిరత్తే వస్తావా
అందని అందం అస్కావా
సరసాలాడగ వస్తావా (2)
ఈ అందం…
అలా నింగిలో రాజహంసలై
తేలిపోదాం మనము వస్తావా
కులమొద్దు మతమొద్దు
నువు వస్తేనే అస్కావా
సొమ్మొద్దు సోకొద్దు
నువు ఇట్టాగే వస్తావా
॥దిరత్తే॥॥

చరణం : 1
నేస్తం నెచ్చెలి మాటలతో
మిమ్ములనెపుడు పిలిచెదము
పిరికి మాటలు చెప్పొద్దు
ప్రేయసి అంటూ పిలవండి
గురజాడ కలలు నిజమాయే
మీరే ఆ ప్రతిరూపాలు
తెలుగున మాటలు కరువైతే
ఫ్రెంచ్ భాషలో పొగడండి
అప్సరసలారా… ఆ…
మా జీవిత గమ్యం మీరేలే

చరణం : 2
పట్టే మాకు దుస్తులుగా
వెంటనే మీరు మారండి
ఇంకా ఏమేమేం కావాలో
ప్రేమగ ఆజ్ఞలు వేయండి
భక్తి పరవశం చూసి
మనసు పొంగి పోయెనులే
పక్కన కాస్తా కూర్చుంటాం
అనుమతి మీరు ఇస్తారా
ప్రేమ పక్షులారా… ఆ…
మీదనే వచ్చి వాలండి ॥
కులమేలా మతమేలా
నే వస్తేనే అస్కాలే
సొమ్మేలా సోకేలా నే ఇట్టాగే వ స్తాలే
॥దిరత్తే॥

చిత్రం : నీ మనసు నాకు తెలుసు (2003)
రచన : ఎ.ఎం.రత్నం
సంగీతం : ఎ.ఆర్.రెహమాన్
గానం : సుర్జోభట్టాచార్య, శ్రేయాఘోషల్

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top