You Are Here: Home » ఇతర » నిర్మల నదీ తోయగాలు గంగ సోయగాలు

నిర్మల నదీ తోయగాలు గంగ సోయగాలు

majhaనిండైన మనసుతో పరవళ్ళుతొక్కుతున్న గంగాభవాని యాత్రీకుల్ని ఎంతో పరవశింపచేస్తోంది. అడుగడుగునా స్నానాలాచరిస్తున్న భక్తకోటికి ఇసుమంత ఇబ్బంది కూడా కలగనీయకుండా ఆనందసాగరంలో ఓలలాడిస్తోంది. భక్తి, ముక్తి కోరివచ్చే మహాజన ప్రవాహానికి ఇంకాస్త ఆనందాన్ని పంచడానికి, అనేక మంది కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తుండగా, దైవనామ సంకీర్తనలతో భాగవతులు భక్తుల్ని మైమరపిస్తున్నారు. అనుక్షణం ఆహ్లాదంగా సాగే ఈ సంగమ యాత్ర విశేసాలు చిత్రమాలికలో.

Other News From

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top