You Are Here: Home » సినిమా » పాటలు » నిప్పు….!

నిప్పు….!

నిప్పు....!

సినిమా పేరు :- నిప్పు….!
పాట పేరు :- నేనా నిన్ను
తారాగణం :- రవి తేజ , దీక్ష సెత్
సంగీతం :- తమన్
గానం :- కార్తీక్ , K .S .చిత్ర
గీతం :- వనమాలి

ఓ నేనా ఓ నేనా
నకేమైయ్యిందో ఏమో కానీ నెతో చేరింది నేనా
నిను కావాలంటోంది నేనా

హే నువ్వే హే నువ్వే
నిజమే ఇయ్నా కల అనుకోనా
నను మేకిస్తునది నెనాఆ
నను కదండీ నను కోరింది
రెండు కూడా మరి నువ్వేనంతునా

హూ ….ఓఒ హో ….ఓ
ఓ నేనా ఓ నేనా
నకేమైయ్యిందో ఏమో కానీ నీతో చేరింది నేనా

ఊఊ ……ఊఉ
ఊఊ ……ఊఉ

నన్ను నేను కొంచం గిల్లి చూసుకున్న
ఏది నేను కాదో అంటూ సందేహం వేస్తుంటీ
మనసేమో గాల్లో తేలే సంతోషం చూస్తుంటే
హేయ్యి గారడీలు చేసే ఈ ప్రేమా నువ్వే ముళ్ళున్న
కళ్ళు గప్పి నేల్లోకోస్తుంది నువ్ ఆపేస్తున్నా
నువ్వు చెపుతుంటే మది విన్తుందే
ఎంతో నచవన్న మాటే
అడుగేచోట నిలబడ కుంటే
అంతో ఎంతో ప్రేమ నిలలో ఉన్నటే …..

నిన్న దాక నాల్లో సందింత లేదే
ఓసారి చుదంగానీ అ మయి ప్రేమంటూ
నాక్కూడా తోచిన్దయ్యో నువ్వు ముందే అన్నటు
హేయ్య్యి వెల్లువల్లే ముంచే ఈ ప్రేమ నిల్లువెల్ల తాకి
నిన్ను లాగా కుండ ఉంటుందా తన లోకం లోకి
ఈదేమైనా పడిపోతున్న నను లాలించే గుండెల్లోనా
తొలి చూపుల్లో బలమెంతుందో తెలిసే ఉంటుందిగా నేకేనడైన

ఓ నేనా ఓ నేనా
నకేమైయ్యిందో ఏమో కానీ నీతో చేరింది నేనా
నిను కావాలంటోంది నేనా….

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top