You Are Here: Home » ఆరోగ్యం » ఆరోగ్య సూత్రాలు » నిత్యయవ్వనం కోసం వ్యాయామం మందు!

నిత్యయవ్వనం కోసం వ్యాయామం మందు!

నిత్యయవ్వనం కోసం వ్యాయామం మందు!

నిత్యయవ్వనం కోసం వ్యాయామం మందు!సాధారణంగా మహిళలు నిత్యం అందంగా ఉండేం దుకు శాయశక్తులా కృషి చేస్తుంటారు. ముఖ్యం గా మిలిమిలా మెరిసే సౌందర్యం కోసం, నిత్య యవ్వనం కోసం వారు తాపత్రయ పడుతుంటారు. ఇందుకోసం తమకు తెలిసిన పద్దతులు, వైద్యులను సంప్రదిస్తుం టారు. కానీ, శారీక వ్యాయామం చేయడం మాత్రం మరిచిపోతుంటారు.ప్రతి రోజూ శారీరక వ్యాయామం చేయడం వల్ల శరీర పటుత్వం ఏమాత్రం తగ్గదని నిపుణులు చెపుతుంటారు. అలాగే, నీటిలో కొన్ని గులాబీ రేకులను వేసుకుని స్నానం చేయడం వల్ల శరీరం మిలమిలలాడుతుంది.

  • కొద్ది నీటిలో పది చుక్కల పన్నీరు వేసి దానిలో ఓ పలుచటి గుడ్డను తడిసి స్నానం చేశాక ఆ గుడ్డతో ఒళ్లు తుడుచుకుంటే మంచి ఫలితం ఉంటుందట. సాధ్యమైనంత వరకు మాంసాహారం తినడం తగ్గించి, ఆకుకూరలు, పండ్లు, సలాడ్స్‌ వంటివి ఎక్కువగా తీసుకుంటే మంచిది.
  • కూర్చొనేటప్పుడు నిటారుగా కూర్చోవడం, హుషారు గా నడవటం వంటివి చేయడానికి ప్రయత్నించాలి. ఊపిరి బాగా బిగపట్టి మెల్లగా గాలి బయటకు వదలా లి. ఇలా ప్రతి రోజూ చేయడం వల్ల మహిళలు నిత్య యవ్వనంతో ఉంటారని వైద్యులు చెపుతున్నారు.
Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top