You Are Here: Home » సఖి » అందం » నాలుగు టీ స్పూన్ల బొప్పాయి గుజ్జులో…

నాలుగు టీ స్పూన్ల బొప్పాయి గుజ్జులో…

నాలుగు టీ స్పూన్ల బొప్పాయి గుజ్జులో టీ స్పూన్ దాల్చినచెక్క పొడి, ఒక టీ స్పూను తులసి లేదా వేపాకుల పౌడర్ వేసి అన్నిటినీ కలిపి పేస్ట్ చేసుకోవాలి. ముందుగా ముఖాన్ని చన్నీటితో శుభ్రం చేసుకుని కలిపిపెట్టుకున్న మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాలపాటు ఉంచి చన్నీటితో కడగాలి. ఈ ప్యాక్‌ను వారానికి ఒకసారి వేసుకుంటే మొటిమలు తగ్గి చర్మం కాంతివంతంగా ఉంటుంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top