You Are Here: Home » సఖి » అందం » నార్మల్ స్కిన్ ఉన్నవారు…

నార్మల్ స్కిన్ ఉన్నవారు…

నార్మల్ స్కిన్ ఉన్నవారు…
పావు కప్పు ఎర్రకందిపప్పును రెండు గంటలపాటు నానబెట్టి పచ్చిపాలు కలుపుతూ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమంలో చిటికెడు పసుపు లేదా చందనంపొడి కలిపి ముఖానికి, మెడకు అప్లై చేసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికికొకసారి చేస్తుంటే జిడ్డు తగ్గి ముఖం కాంతివంతమవుతుంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top