You Are Here: Home » సఖి » అందం » ‘నాచురల్‌’ అందాలు

‘నాచురల్‌’ అందాలు

DSCasఅందంపై అతివల్లో మోజు పెరుగుతోంది. ఆందానికి మెరుగులు దిద్దుకునేందుకు పోటీపడుతున్నారు. ప్రతి వేడుకలోనూ విభిన్నంగా ఉండాలని కోరుకుంటున్నారు. నలుగురిలో ప్రత్యేకంగా కనిపించేలా అందానికి మెరుగులు దిద్దుకునేందుకు పోటీపడుతున్నారు. ఇందుకోసం మార్కెట్లోకి కొత్తగా వచ్చే సౌందర్య సాధనాల వినియోగంలో ముందుంటున్నారు. వయసుతో నిమిత్తం లేకుండా మహిళలు స్పా సెలూన్‌లలో సేవల కోసం క్యూ కడుతున్నారు. ఇందుకు తగ్గట్లుగా భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో స్పాలు, బ్యూటీసెల్యూన్లు ఏర్పాటువుతున్నాయి. అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్న పలు ఉత్పత్తులను ఈ సెంటర్లు నగర సెలబ్రిటీలకు అందిస్తున్నాయి.

ఈతరుణంలో హైదరాబాద్‌ హబ్సిగూడ స్ట్రీట్‌ నెంబర్‌ 8లో నాచురల్స్‌ యూనిసెక్స్‌ సెలూన్‌ అండ్‌ స్పా ప్రారంభమైంది. ఈ సందర్భంగా వెస్ట్రరన్‌ కలెక్షన్‌ దుస్తులతో కనువిందు చేశారు. ఈ సందర్భంగా నేచురల్స్‌ సంస్థ ఆంధ్రప్రదేశ్‌ రీజనల్‌ మేనేజర్‌ అరవింద్‌ మాట్లాడుతూ మెనిక్యూర్‌, పెడిక్యూర్‌, హెయిర్‌ కట్స్‌, హెయిర్‌కలర్స్‌ వంటి ట్రీట్‌మెంట్స్‌ను అందిస్తున్నట్లు చెప్పారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top