You Are Here: Home » ఇతర » నవరాత్రి ఉత్సవ్‌లో తనుశ్రీ దత్తా

నవరాత్రి ఉత్సవ్‌లో తనుశ్రీ దత్తా

ది గ్రేట్‌ ఇండియన్‌ నవరాత్రి ఉత్సవ్‌-2012 పేరుతో హైదరాబాద్‌ శివార్లలోని మేడ్చల్‌లో కంట్రీక్లబ్‌ ఆధ్వర్యంలో ఓ కార్యక్రమాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ మిస్‌ ఇండియా యూనివర్స్‌, సినీనటి తనుశ్రీ దత్తా చిన్నారులతో కలిసి ఉత్సాహంగా దాండియా నృత్యంతో ఆహూతులను ఆకట్టుకున్నారు.
Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top