You Are Here: Home » ఇతర » దీపావళి ధమాకా టాప్‌ 5 టాబ్లెట్స్‌

దీపావళి ధమాకా టాప్‌ 5 టాబ్లెట్స్‌

ఈ ఉత్సాహభరిత పండగ సీజన్‌ను పురస్కరించుకుని సరికొత్త టాబ్లెట్‌ పీసీని సొంతం చేసుకోవాలనుకుంటున్నారా?…. తక్కువ బడ్జెట్‌లో మీ కలలను సాకారం చేసేందుకు టాప్‌5 బడ్జెట్‌ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్‌ టాబ్లెట్స్‌ (7 అంగుళాల శ్రేణి) సిద్ధంగా ఉన్నాయి. వాటిలో ఒకటి వెతకండి.

మైక్రోమ్యాక్స్‌ ఫన్‌బుక్‌ టాక్‌
Diwali7అంగుళాల కెపాసిటివ్‌ టీఎఫ్టీ ఎల్‌సీడీ మల్టీ టచ్‌స్క్రీన్‌, 1గిగాెహడ్జ్‌ కార్టక్స్‌ ఏ 8 ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్‌ వీ 4.0 ఐస్‌క్రీమ్‌ శాండ్‌విచ్‌ ఆపరేటింగ్‌ సిస్టం, 512ఎంబీ ర్యామ్‌, 4జీబి ఇంటర్నల్‌ మెమెరీ, 0.3 మెగాపిక్సల్‌ వీజీఏ కెమెరా, యూఎస్‌బి వీ 2.0, మినీ హెచ్‌డిఎమ్‌ఐ పోర్ట్‌, వైక్షఫై 802.11, గ్రావిటీ సెన్సార్‌, యాక్సిలరోమీటర్‌ సెన్సార్‌, 2800 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ (టాక్‌టైమ్‌ 5 గంటలు, స్టాండ్‌బై టైమ్‌ 5 గంటలు) దీని ధర రూ.7,249లు.
హువావీ మీడియా ప్యాడ్‌ లైట్‌
3జీ టాబ్లెట్‌, 7 అఞగుళాల స్క్రీన్‌ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్‌ 4.0 ఐస్‌క్రీమ్‌ శాండ్‌విచ్‌ ఆపరేటింగ్‌ సిస్టం, శక్తివంతమైన 1.2 గిగాహెజ్జ్‌ కార్టెక్స్‌ ఏ8 ప్రాసెసర్‌, 1జీబి ర్యామ్‌, 600 మెగాహెడ్జ్‌ గ్రాఫిక్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌, 4జీబి ఇంటర్నల్‌ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌ స్లాట్‌ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, వైఫై, బ్లూటూత్‌ కనెక్టువిటీ (వేగవంతమైన డేటాట్రాన్స్‌ఫర్‌) దీని ధర రూ.13,700లు.
కార్మన్‌ స్మార్ట్‌టాబ్‌3 బ్లేడ్‌
నాన్‌స్టాప్‌ గేమింగ్‌ అనుభూతలను చేరువ చేసేందుకు 3డీ సెన్సార్‌ ఏర్పాటు చేసిన ఈ 7 అంగుళాల స్క్రీన్‌, 5 పాయింట్‌ మల్టీటచ్‌ స్క్రీన్‌ సపోర్ట్‌, 1.2 గిగాెహడ్జ్‌ సింగిల్‌ కోర్‌ ప్రాసెసర్‌, 512 ఎంబి ర్యామ్‌, 2 మెగా పిక్సల్‌ రేర్‌ కెమెరా, ఆండ్రాయిడ్‌ 4.0 ఐస్‌క్రీమ్‌ శాండ్‌విచ్‌ ఆపరేటింగ్‌ సిస్టం, 2.55 జీబి ఇంటర్నల్‌ మెమెరీ, మెమెరీని మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్‌ ద్వారా పొడిగించుకునే సౌలభ్యత, హైడెఫినిషన్‌ వీడియో ప్లేబ్యాక్‌, వైఫై, హెచ్‌డిఎమ్‌ఐ పోర్ట్‌, 3700ఎన్‌ఏహెచ్‌ బ్యాటరీ ఉన్నాయి. దీని ధర రూ.5,700లు.
లావా ఈ ట్యాబ్‌ జడ్‌7హెచ్‌ ప్లస్‌
దీంట్లో 7 అంగుళాల డిస్‌ప్లే, 1.2గిగాహెడ్జ్‌ సింగిల్‌ కోర్‌ ప్రాసెసర్‌, 512ఎంబి ర్యామ్‌, ఆండ్రాయిడ్‌ 4.0 ఐస్‌క్రీమ్‌ శాండ్‌విచ్‌ ఆపరేటింగ్‌ సిస్టం, 4జీబి ఇంటర్నల్‌ మెమెరీ, మెమెరీని మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్‌ ద్వారా పొడిగించుకునే సౌలభ్యత, వైఫై, బ్లూటూత్‌, 0.3 మెగా పిక్సల్‌ ఫ్రంట్‌ ఫేసింగ్‌ కెమెరా, దీని ధర రూ.5,899లు.
బీఎస్‌ఎన్‌ఎల్‌ పెంటా టీప్యాడ్‌
దీంట్లో 2 జీ సిమ్‌ స్లాట్‌, 7 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ స్క్రీన్‌, 1.2 గిగాెహడ్జ్‌ సింగిల్‌ కోర్‌ ప్రాసెసర్‌, 512 ఎంబీ ర్యామ్‌, 4జీబి ఇంటర్నల్‌ మెమెరీ, 0.3 మెగా పిక్సల్‌ రేర్‌ ఇంకా ఫ్రంట్‌ కెమెరా, వైఫై, బ్లూటూత్‌, దీని ధర రూ.6,999లు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top