You Are Here: Home » సినిమా (Page 67)

సినిమా

కీలుగుఱ్ఱం (1949)- ఎంత కృపామతివే భవాని…

పల్లవి : ఎంత కృపామతివే భవాని...ఎంత దయానిధివే...చరణం : 1కత్తివాదరకు బలిగానుండే కన్యకు గూర్చితి కళ్యాణ మహా... (2)చరణం : 2ఏదో పనిపై ఏగే వానికి... (2)ఈ విద్యావతి ఈ మనోహారిణిఇచ్చి నన్ను కరుణించితివా... హహ... విద్యావతి.....చరణం : 3నూతనముగా ఈ లేత మారుతమునూతనముగా ఈ లేత మారుతముగీతా గానము చేయుగదా...హృదయ తంత్రులను కదలించుటచే హృదయ తంత్రులను కదలించుటచే వదలిన గానమో... ఏమో... (2)ప్రణయ దేవతలు పాడుచు నుండే సామ గానమే ఏమో...స ...

Read more

రాధిక (1949)- గోపాలకృష్ణుడు నల్లన

పల్లవి : గోపాలకృష్ణుడు నల్లన గోకులములో పాలు తెల్లన కాళిందిలో నీళ్లు చల్లన పాటపాడెద నీ గుండె ఝల్లన ॥ చరణం : 1 మా చిన్ని కృష్ణయ్య లీలలు... ఆ... మంజులమగు మురళి ఈలలు మా కీరశారికల గోలలు మాకు ఆనంద వారాశి ఓలలు (2) గోపాలకృష్ణుడు నల్లన చరణం : 2 మా ముద్దు కృష్ణుని మాటలు మరువరాని తేనెతేటలు ॥ముద్దు॥ మా పూర్వ పుణ్యాల మూటలు మమ్ము దరిజేర్చు తిన్నని బాటలు (2) ॥ చిత్రం : రాధిక (1949) రచన : సదాశివ బ్రహ్మం సంగీతం : సాలూరి హను ...

Read more

మనదేశం(1949)- భరతజాతికపూర్వ పర్వమూ ఈ వేళ

నిర్వేదమేలా కన్నీరదేలా (2) భరతజాతికపూర్వ పర్వమూ ఈ వేళ నిర్వేదమేలా కన్నీరదేలా... ఉరికి తుపాకీల గురికీ ఎదజూపి ఎదిరించి ఎదురుతెన్నులు గన్న॥ జాతి స్వతంత్రతా దివ్య సుముహూర్తాన (2) వెనుకంజ లేదు మనది ముందడుగు నిర్వేదమేలా కన్నీరదేలా... కడుపారగని కన్నులందుంచుకొని పెంచు తల్లి మమకారాలు తలవలేరు (2) కన్నీరుగా కరిగి అల్లాడు ఇల్లాలు (2) పిల్లపాపల జూచి నిలువబోరు తల్లి ఇల్లాలు పిల్లలు సర్వసౌఖ్యాలు దేశమే దేశమ్ము కోసమే నేడు ద ...

Read more

యోగి వేమన (1947)- జీవహింస మానండి

పల్లవి : జీవహింస మానండి (2) జీవుల మీవలె ప్రేమించండి జీవహింస మానండి చరణం : 1 జీవహింసతో బ్రతికేవారు శివుని మెప్పు కనలేరండి (2) జీవులలో శివుడున్నాడండి (2) జీవుడే శివుడని కొలువండి (2) జీవహింస మానండి (2) చరణం : 2 నేనూ నీవని పొరపడకండి మనలో భేదము లేదండి (2) అందరిలోపల ఆరక వెలిగే ఆత్మ ఒక్కటే తెలియండి పరమాత్మ ఒక్కటే తెలియండి జీవహింస మానండి (2) చిత్రం : యోగి వేమన (1947) రచన : సముద్రాల సీనియర్ సంగీతం, గానం : నాగయ్య ...

Read more

ముగ్గురు మరాఠీలు (1946)-ఫిరోజీ నా చిన్నిబావా…

పల్లవి : ఫిరోజీ నా చిన్నిబావా... (2) వయ్యారి మనో మోహన ఆహా మోహన... ఆ... చరణం : 1 నీ రుచులేవో తెల్పవోయి (2) ఆ... ఆరగింపవా విందారగింపవా తాయములా మంచి తాయములా తాయములా మంచి తాయములా ప్రేమసుధా హారమునోయి భలే కోవా మీగడ జావా (2) ఆకొంటివే మూగదోయి॥ నా జగన్మోహన... చరణం : 2 రామచిలుకా బావా నన్నే ప్రేమింపలేదా(2) ప్రేమింపనేలేదా పలుకవిదేమో (2) ఈడౌనా జోడౌనా మైనా (2) ఔనుగదే వరసౌనుగదే శారికా (2) హా... ఇది నీకు చక్కెరఖానా గైకోవే ...

Read more

అన్‌మోల్ ఘడీ (1946)- ఆజా… ఆజా… ఆజా మేరీ బర్‌బాద్

పల్లవి : ఆజా... ఆజా... ఆజా మేరీ బర్‌బాద్ మొహబ్బత్ కే సహారే (2) హై కౌన్ జో బిగ్‌డీ హుయీ తక్ దీర్ సఁవారే ఆజా... చరణం : 1 ఆయే భీ న థే ఖుశ్క్ హుయే ఆంఖోఁ మే ఆఁసూ హాయ్ ఆంఖోఁ మే ఆఁసూభీ న థే నిక్‌లే భీ న థే లుట్ గయే అర్‌మాన్ బిచారే కౌన్‌ చరణం : 2 అంజామే మొహబ్బత్ హమే మాలూమ్ హై లేకిన్ హమే మాలూమ్ హై లేకిన్ లేతే హైఁ తేరే గమ్ మేఁ ఉమ్మీదోం కే సహారే కౌన్‌.... చరణం : 3 హా దిల్ కో ఫకత్ తేరీ మొహబ్బత్ కా సహారా మొహబ్బత్ కా సహా ...

Read more

భక్తపోతన (1942)- పావన గుణ రామా హరే

పల్లవి : పావన గుణ రామా హరే (2) రామా హరే... పావన॥ పరమదయా నిలయా హరే (2) చరణం : 1 మాయా మానుషరూపా మాయాతీతా మంగళ దాతా ॥ వేదాంత వధూ హృదయ విహారా (2) వేదమయా పరమానందరూపా (2) ॥ చరణం : 2 కరుణారసభర నయనా దరహాస మనోహర వదనా నవతులసీదళ మాలాభరణా (2) నానా జీవన నాటకకారణ (2) ॥ చిత్రం : భక్తపోతన (1942) రచన : సముద్రాల సీనియర్ సంగీతం, గానం : నాగయ్య ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top