You Are Here: Home » సినిమా (Page 65)

సినిమా

చిరంజీవులు (1956)- ఎందాక? ఎందాక? ఎందాక?

పల్లవి : ఎందాక? ఎందాక? ఎందాక? అందాక అందాక అందాక ॥ ఈ ఉరుకేమిటి ఈ పరుగేమిటి (2) ॥ చరణం : 1 చివ్వునపోయి రివ్వున వాలి చిలకను సింగారించాలి ఓ చిలకను సింగారించాలి పువ్వులతోనా... ఆహా... రవ్వలతోనే హా... మా నాన్న కోడలు బంగారుబొమ్మా (2)॥ చరణం : 2 అయితే గియితే అమ్మాయి ఎవరో ఆడేపాడే అందాల బాల ॥ అయితే బువ్వో... నేతి మిఠాయి ఆ... పక్కింటి అబ్బాయి బంగారు తండ్రి (2)॥ చరణం : 3 కన్నులు నిండే కలకలలే కన్నెకు సొమ్ముగ తేవాలి నవకాలొ ...

Read more

చిరంజీవులు (1956)- తెల్లవారవచ్చె తెలియక నా సామి

పల్లవి : తెల్లవారవచ్చె తెలియక నా సామి (2) మళ్లీ పరుండేవు లేరా... (2) మళ్లీ పరుండేవు మసలుతూ ఉండేవు (2) మారాము చాలింక లేరా (2) ॥ చరణం : 1 కలకలమని పక్షిగణములు చెదిరేను కల్యాణ గుణధామ లేరా (2) తరుణులందరు దధి చిలికే వేళాయె దైవరాయ నిదుర లేరా (2) దైవరాయ నిదుర లేరా... చరణం : 2 నల్లనయ్య రారా నను కన్నవాడా బుల్లితండ్రి రారా బుజ్జాయి రారా॥ నాన్నా మీ అమ్మ గోపెమ్మ పిలిచేను వెన్న తిందువుగాని రారా॥॥ చిత్రం : చిరంజీవులు (195 ...

Read more

హరిశ్చంద్ర (1956)- చెప్పింది చేయబోకురా

పల్లవి : చెప్పింది చేయబోకురా నా సామిరంగ చేసేది తెలియనీకురా'చెప్పింది' చరణం : 1 కాళ్లు జారి పడ్డవోణ్ణి లేవదీయడెవ్వడు (2) పైకి లేచి వచ్చినోడు పల్లకీని మోస్తరు'చెప్పింది' చరణం : 2 నిన్ను నువ్వు నమ్ముకుంటే నీకు సాటిలేరురా సాటిలేరురా సాటిలేరురా... ॥ పరుల కాళ్ల మీద నువ్వు పరుగులెత్తలేవురా 'చెప్పింది' చరణం : 3 నమ్మరాని వాణ్ణి నువ్వు నమ్మితే మోసము నమ్మరాని వాణ్ణి నువ్వు నమ్మితే మోసము నమ్మదగ్గ వాణ్ణి నువ్వు నమ్మకుంట ...

Read more

ఉమా సుందరి (1956)-మాయా సంసారం తమ్ముడు

పల్లవి : మాయా సంసారం తమ్ముడు ఇది మాయా సంసారం తమ్ముడు నీ మదిలో సదాశివుని మరువకు తమ్ముడు॥ చరణం : 1 ముఖము అద్దము ఉందీ మొగమాటమెందుకు సు దుఃఖములు లెక్క చూసుకో తమ్ముడు॥ సకల సమ్మోహన సంసారమందున (2) సుఖాలు సున్నా దుఃఖాలే మిగులన్నా (2)॥చరణం : 2 కోరి తెచ్చుకున్న భారమంతే కానీ దారా పుత్రులు నిను దరి జేర్చుతారా॥ పేరు చూసి నిజము తెలుసుకో తమ్ముడు పేరు చూసి నిజము తెలుసుకో తమ్ముడు భారము సత్యం సర్వం పరమాత్మ॥ చరణం : 3 వచ్చినప్ ...

Read more

దొంగరాముడు (1955)- అంద చందాల సొగసరివాడు

పల్లవి : అంద చందాల సొగసరివాడు (2) విందు భోంచేయి వస్తాడు నేడు చందమామ... ఓహో చందమామ చందమామ ఓహో చందమామ ఓ ఓ ఓ... చరణం : 1 ఓ ఓ ఓ... చూడచూడంగ మనసగువాడు ఈడు జోడైన వలపుల రేడు ఊఁ... వాడు నీకన్నా సోకైన వాడు విందు భోంచేయి వస్తాడు నేడు చరణం : 2 ఓ ఓ ఓ... వాని కన్నుల్లో వెన్నెల్ల జాలు వాని నవ్వుల్లో ముత్యాలు రాలు ఊఁ... వాడు నీకన్నా చల్లని వాడు విందు భోంచేయి వస్తాడు నేడు చరణం : 3 ఓ ఓ ఓ.. నేటి పోటీల గడుసరివాడు మాట పాటించు ...

Read more

సంతానం (1955)- నిదురపో… నిదురపో… నిదురపో

పల్లవి : నిదురపో... నిదురపో... నిదురపో (2) నిదురపోరా తమ్ముడా (2) నిదురలోన గతమునంతా నిముషమైనా మరచిపోరా కరుణలేని ఈ జగాన కలత నిదురే మేలురా నిదురపోరా తమ్ముడా... ఆ... చరణం : 1 కలలు పండే కాలమంతా కనుల ముందే కదలిపోయే... ఆ... లేత మనసుల చిగురుటాశ పూతలోనే రాలిపోయే నిదురపోరా తమ్ముడా... ఆ... చరణం : 2 జాలి తలచి కన్నీరు తుడిచే దాతలే కనరారే... చితికిపోయిన జీవితమంతా చింతలో చితియాయె నీడచూపె నెలవు మనకు నిదురయేరా తమ్ముడా నిదుర ...

Read more

మిస్సమ్మ (1955)- బాబూ… ఊ…

పల్లవి : బాబూ... ఊ... బాబూ బాబూ బాబూ బాబూ... ధర్మం సెయ్ బాబూ కానీ ధర్మం సెయ్ బాబూ... ధర్మంచేస్తే పుణ్యవొస్తది కర్మనసిస్తది బాబూ ॥ చరణం : 1 కోటివిద్యలూ కూటికోసమే పూటేగడవని ముష్టిజీవితం బాబూ... ॥ పాటుపడగ ఏ పనిరాదాయె సాటిమనిషినీ సావనబాబూ ॥ చరణం : 2 ఐస్‌క్రీం తింటే ఆకలిపోదు కాసులతోనే కడుపునిండదు అయ్యా అమ్మా బాబూ... సేసేదానం చిన్నదియైన పాపాలన్నీ బాపును బాబూ ॥ చరణం : 3 మీ చెయ్ పైన నా చెయ్ కిందా ఇచ్చి పుచ్చుకొను ఋ ...

Read more

మిస్సమ్మ (1955)- ఆ… ఆ… ఆ…..

నేడు ఎల్.వి.ప్రసాద్ జయంతి పల్లవి : ఆ... ఆ... ఆ..... తెలుసుకొనవె యువతీ అలా నడుచుకొనవె యువతీ తెలుసుకొనవె యువతీ... చరణం : 1 యువకుల శాసించుటకే... యువకుల శాసించుటకే యువతులవతరించిరని ॥ చరణం : 2 సాధింపులు బెదరింపులు ముదితలకిక కూడవని (2) హృదయమిచ్చి పుచ్చుకునే... హృదయమిచ్చి పుచ్చుకునే చదువేదో నేర్పాలని ॥ చరణం : 3 మూతి బిగింపులు అలకలు పాతపడిన విద్యలనీ (2) మగువలెపుడు మగవారిని... మగువలెపుడు మగవారిని చిరునవ్వుల గెలవాలని ...

Read more

చక్రపాణి (1954)- ఉయ్యాల జంపాలలూగ రావయా

పల్లవి : ఉయ్యాల జంపాలలూగ రావయా (2) తులలేని భోగాల తూగి... ॥ చరణం : 1 తాతయ్య సిరులెల్ల వేగరప్పింప జాగులో పుట్టిన బాబు నీవయ్యా (2) ॥ చరణం : 2 మా మనోరమక్కాయి మదిలోన మెరసి ఎదురింటి ఇల్లాలి ఒడిలోన వెలసి ఎత్తుకొని ముత్తాత ఎంతెంతో మురిసి ఎత్తుకొని ముత్తాత ఎంతెంతో మురిసి నా వారసుడావంతు నవ్వు రా కలసి నా వారసుడావంతు నవ్వు రా కలసి ॥ చరణం : 3 మా మదిలో కోర్కెలను మన్నింప దయతో అవతరించినావయ్యా అందాలరాశి చిన్ని నా తండ్రికి శ ...

Read more

విప్రనారాయణ (1954)- మేలుకో శ్రీరంగా మేలుకోవయ్యా

పల్లవి : మేలుకో శ్రీరంగా మేలుకోవయ్యా మేలుకోవయ్యా మమ్మేలుకోవయ్యా భాసిల్లెనుదయాద్రి బాల భాస్కరుడు వెదజల్లె నెత్తావి విరబూచి విరులు విరితేనెలాని మైమరచు తుమ్మెదలు లేచెను విహగాళి లేచెను నిదుర చల్లచల్లగ వీచె పిల్ల తెమ్మెరలు రేయి వేగినది వేళాయె పూజలకు॥ చరణం : పరిమళద్రవ్యాలు బహువిధములౌ నిధులు గైకొని దివ్యులు కపిలధేనువును అద్దమ్ముపూని మహర్షి పుంగవులు మురువుగా పాడ తుంబురు నారదులును నీ సేవకై వచ్చి నిలచియున్నారు సకుటుం ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top