You Are Here: Home » సినిమా (Page 6)

సినిమా

నందకుమారుడి గోపిక….!

ఆర్య, అనుష్క జంటగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో అనుష్క ద్విపావూతాభినయం చేస్తోంది. అంతేకాదు ఈ చిత్రంలోని తన పాత్ర కోసం ఈ అందాలతార మార్షల్ ఆర్ట్స్‌లో కూడా ప్రత్యేక శిక్షణ తీసుకుంది. కాగా ఈ ద్విభాషా చిత్రానికి తెలుగులో ‘బృందావనంలో నందకుమారుడు’ అనే టైటిల్‌ని నిర్ణయించినట్లుగా తెలిసింది. తమిళంలో ‘ఇరండాం ఉళంగం’ పేరుతో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ప్రస్తుతం గోవాలో చిత్ర ...

Read more

పవన్‌ సరసన తమన్నా

                       పవన్‌కళ్యాణ్‌ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో యూనివర్సల్‌ మీడియా పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ సమర్పణలో హిట్‌ చిత్రాల నిర్మాత డి.వి. వి.దానయ్య నిర్మిస్తున్న భారీ చిత్రం 'కెమెరామేన్‌ గంగతో రాంబాబు. ఈ చిత్రం హీరోయిన్‌గా తమన్నాను ఎంపికచేశారు. ఈ సందర్భంగా  నిర్మాత డి.వి.వి.దానయ్య మాట్లాడుతూ ''ఇటీవల షూటింగ్‌ ప్రారంభమైన మా 'కెమెరామెన్‌ గంగతో రాంబాబు రెగ్యులర్‌ షూటింగ్‌ మే రెండవ వారంలో ప్రార ...

Read more

నిజాయితీగా తీసిన ‘ఈ రోజుల్లో’

                  గుడ్‌ సినిమా గ్రూప్‌, మారుతి మీడియా హౌస్‌ పతాకంపై నూతన తారలు శ్రీ, రేష్మా జంటగా రూపొందిన చిత్రం 'ఈ రోజుల్లో. ఈ చిత్రం ఈనెల 23న విడుదలైంది. మారుతి దర్శ కుడిగా పరిచయమైన ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా ఎస్‌.కె.ఎన్‌.వ్యవహరించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ అధినేత, నిర్మాత దిల్‌ రాజు ఈ సినిమా పెద్ద సక్సెస్‌ అయిందంటూ దర్శకనిర్మాతల్ని అభినందించారు. హైదరాబాద్‌లో ఏర్పాటైన సమా వేశంలో ది ...

Read more

డర్టీ సినిమా రీమేక్ లో బొమ్మాళి…

ఈ పిక్చర్ డర్టీగా ఉంటుందని టైటిల్‌లో చెప్పి మరీ ఏక్తాకపూర్ నిర్భయంగా విడుదల చేసిన చిత్రం ‘డర్టీ పిక్చర్’. కానీ ఈ బొమ్మ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అప్పటివరకు హోమ్లీగా కనిపించిన విద్యాబాలన్ ఈ చిత్రంలో హద్దులు దాటారు. కథకు న్యాయం చేయాలనే ఒక్క విషయాన్ని మాత్రమే ఆమె దృష్టిలో పెట్టుకుని, అంగాంగ ప్రదర్శనకు అడ్డు చెప్పలేదు. శృంగార సన్నివేశాల్లో ఆమె రెచ్చిపోయినా ప్రేక్షకులు పెదవి విరవలేదు. సరికదా.. ‘భేష్.. ...

Read more

ముహూర్తం కుదిరింది….!

             బాలీవుడ్ ప్రేమజంట సైఫ్‌అలీఖాన్-కరీనాకపూర్ వివాహానికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. దాదాపు ఐదేళ్లుగా సుదీర్ఘ ప్రేమాయణం సాగిస్తున్న ఈ జంట పెళ్లి విషయం బాలీవుడ్‌లో ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. అయితే పెళ్లి గురించి ఈ జంట ఇప్పటి వరకూ పెదవి విప్పలేదు. సైఫ్ స్వీయనిర్మాణంలో తెరకెక్కిన ‘ఏజంట్ వినోద్’ ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం విడుదలయ్యాక పెళ్లిపై దృష్టిసారిస్తానని ఆ మధ్యన సైఫ్‌అల ...

Read more

పాతకాలపు ‘ఏకవీరుడు’

ఏకవీర 1వ శతాబ్దానికి చెందిన కథ. అడవులు, కొండల మధ్య ఉండే ఆదిమజాతుల పల్లె వీరపాలెం. ఈ గ్రామ ప్రజల వృత్తి దొంగతనం. దోచుకున్న సొమ్ముతో ‘వస్తుమార్పిడి’ చేసి ఆహారం సంపాదించుకుంటూ ఉంటారు. ఆ గూడెం చిన్నదొర సాంబయ్య (పశుపతి). రాజుపాలెం రాణి వజ్రాలహారం దొంగతనం చేసింది ఎవరో కనిపెట్టే బాధ్యత సాంబయ్యకు అప్పజెప్పి, ఆ దొంగను పట్టుకుంటే వంద కంబాల వడ్లు బహుమానంగా ఇస్తామని చెబుతాడు రాజవూపతినిధి. ఎట్టకేలకు ఆ దొంగను పట్టుకుంటాడ ...

Read more

లో బ్యాటరీతో ‘మిస్టర్ నూకయ్య’…

ప్రతి సినిమాకి ఏదో ఒక కొత్తదనం చూపించే మనోజ్ ఈసారి ‘మిస్టర్ నూకయ్య’గా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ‘నో క్యాప్షన్ ఓన్లీ యాక్షన్’ అంటూ ఫుల్‌ఛార్జ్‌తో కనిపించాడు. అయితే సినిమా అతడు అనుకున్న రేంజ్‌లో ఉందా? లేదా? అనేది ఓ సారి సమీక్షిద్దాం. బ్యాంక్ మేనేజర్ అయిన అను (కృతి కర్బందా) భర్తని (రాజా) కిడ్నాప్ చేస్తాడు షాజహాన్(మురళీ శర్మ). రెండు కోట్లు తీసుకొస్తే అతడిని విడిచిపెడతానని అనుని బెదిరిస్తాడు. దాంతో తన బ్యాంక్‌లో ...

Read more

నా ఇష్టం… కొంచెం కష్టం

నా ఇష్టం తారాగణం: రానా, జెనీలియా, హర్షవర్ధన్, సుబ్బరాజు, బ్రహ్మానందం, ఆలీ తదితరులు... సంగీతం: చక్రి దర్శకత్వం: ప్రకాష్ తోలేటి. తన కంటే తనకేదీ ఎక్కువ కాదనే స్వార్థ పరుడైన గణేష్ (రానా) ఆత్మహత్యకు పాల్పడిన కృష్ణవేణి(జెనీలియా)వూపాణాలు కాపాడి, తాగిన మైకంలో ఆమె కోసం తన డబ్బులు పది లక్షలు వదులుకుంటాడు. తన ప్రియుడు కిషోర్(హర్షవర్ధన్) కోసం మలేషియా వచ్చిన కృష్ణవేణి అతడే కనిపించకపోయే సరికి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది ...

Read more

దర్శకునిగా నటిస్తున్న శివాజి

  ‘‘ఇందులో శివాజీ సినిమా దర్శకునిగా పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటివరకూ ఆయన చేసిన పాత్రలకు పూర్తి భిన్నంగా ఇది ఉంటుంది. దెయ్యాలు, భూతాలు అనేవి ఎక్కడా లేవు. అవి మన మనసుల్లోనే ఉంటాయనే ఇతివృత్తంతో ఈ సినిమా తీస్తున్నాం’’ అని దర్శకుడు సత్తి శ్రీనివాసరెడ్డి చెప్పారు. శివాజి, సదా కాంబినేషన్‌లో ఆర్.ఆర్.సినీ పిక్చర్స్ పతాకంపై సీహెచ్‌వీఎస్‌ఎన్ బాబ్జీ, ఎస్.రత్నమయ్య ఓ సినిమా నిర్మిస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ -‘‘ ...

Read more

లండన్: తన దృష్టిలో బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబచ్చన్ మాత్రమే సూపర్‌స్టార్ అని తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ అన్నారు

లండన్: తన దృష్టిలో బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబచ్చన్ మాత్రమే సూపర్‌స్టార్ అని తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ అన్నారు. ‘‘నా వరకు అమితాబే సూపర్‌స్టార్. ప్రతి సినిమాను మొదటి చిత్రంగానే భావిస్తా. దర్శకుడు, నిర్మాత ఎంపిక విషయంలో సెలెక్టివ్‌గా ఉంటాను’’ అని 61 ఏళ్ల రజనీ చెప్పారు. తనను సూపర్‌స్టార్‌గా పిలవడంపై ప్రశ్నించినప్పుడు రజనీ పైవిధంగా స్పందించారు. ‘కొచ్చడయాన్’ షూటింగ్ కోసం ఆయనిక్కడకు వచ్చారు. బెంట్లే హోటల్‌లో ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top