You Are Here: Home » సినిమా (Page 5)

సినిమా

ఏడిద నాగేశ్వరరావు

తెలుగు సినీరంగానికి విధివశాత్తూ కలిగిన ఒక అదృష్టం ‘పూర్ణోదయ’ ఆవిర్భావం. మామూలు దర్శకుడిగా ఉన్న విశ్వనాథ్... మహా దర్శకుడు కె.విశ్వనాథ్‌గా పరిణామం చెందుతున్న దశలో జన్మెత్తిన ఈ నిర్మాణ సంస్థ... శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం, స్వయంకృషి, ఆపద్బాంధవుడు లాంటి ఆణి ముత్యాలను ప్రేక్షకులకు బహూకరించింది. ఈ సంస్థ అధిపతి ఏడిద నాగేశ్వరరావు. మద్రాసులో వేషాల్ని వెతుక్కుంటూ వెళ్లి, అనుకోకుండా నిర్మాతై, సీతాకోక చిలుక, సి ...

Read more

పండగరోజు పనులు ప్రారంభించుకున్న ఫ్రెండ్లీ మూవీ

‘అల్లరి’ నరేష్ హీరోగా ఇ.సత్తిబాబు దర్శకత్వంలో ఫ్రెండ్లీ మూవీస్ పతాకంపై ధనలక్ష్మి అడ్డాల సమర్పణలో చంటి అడ్డాల ఓ సోషియా ఫాంటసీ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ నెల 25న ఈ చిత్రం ఆరంభం కానుంది. ఈ సందర్భంగా చంటి మాట్లాడుతూ -‘‘గ్రాఫిక్స్ ప్రాధాన్యంగా సాగే చిత్రం ఇది. అందుకని సినిమాని ప్రారంభించక ముందే గ్రాఫిక్స్ పనులు మొదలుపెట్టాం. శ్రీరామనవమిని పురస్కరించుకుని ఆదివారం ఆర్‌ఎఫ్‌సీలో సెట్ నిర్మాణం ఆరంభించాం. మరోవైప ...

Read more

ఒక్కడినే

‘‘అందరిలాగా ఇందులోని కథానాయకుడు కూడా పదిమందిలో ఒక్కడే. కానీ ఆ ఒక్కడూ ఏం సాధించాడు అనేది మా ‘ఒక్కడినే’ కథలో దాగిన కీలకమైన అంశం. కుటుంబ బంధాల తీవ్రతను కొత్తకోణంలో ఆవిష్కరించే సినిమా ఇది’’ అంటున్నారు నిర్మాత సీవీరెడ్డి. స్వతహాగా రచయిత ప్లస్ దర్శకుడు అయిన సీవీ రెడ్డి... శ్రీనివాస రాగా దర్శకత్వంలో నారా రోహిత్, నిత్యామీనన్ జంటగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 50 శాతం పైగా టాకీని పూర్తి చేసుకున్న ఈ సినిమాపై మంచి అంచ ...

Read more

‘తొలి పాట’ రెడీ

‘నచ్చావులే’ ఫేమ్ మాధవీలత, కృష్ణవాసా జంటగా రూపొందిన చిత్రం ‘తొలి పాట’. శ్రీ చిత్ర మూవీ మేకర్స్ సమర్పణలో ఋషి ఆర్ట్ మూవీస్ పతాకంపై కె.రాఘవేంద్ర దర్శకత్వంలో ఇ.శ్రీనివాసరావు, కె.శ్రీనివాసరెడ్డి ఈ సినిమాను నిర్మించారు. సోమవారం నటి జయలలిత ఈ చిత్రం ఫొటోకార్డ్స్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ -‘‘ఇది ప్రేమకథా చిత్రమైనప్పటికీ కామెడి, సెంటిమెంట్‌కి పెద్ద పీట వేశాం. ఇందులోని ఆరు పాటలను వైజాగ్, భీమిలి ...

Read more

అమెరికాలో యమహోయమః

‘‘తెలుగు తెరపై యముడి నేపథ్యం అనేది సక్సెస్‌ఫుల్ ఫార్మూలా. అయితే ఇంతకు ముందు వచ్చిన యమ సినిమాలకు, మా సినిమాకూ పూర్తి వ్యత్యాసముంది. మా యముడు ఆంధ్రాలోనే కాకుండా అమెరికాలో కూడా సందడి చేస్తాడు. యమధర్మరాజుగా శ్రీహరి గెటప్ అదిరిపోతుంది. ఆయనకు తోడుగా చిత్రగుప్తుని పాత్రలో ఎమ్మెస్ నారాయణ అలరించబోతున్నారు’’ అని దర్శకుడు జితేందర్.వై చెప్పారు. సాయిరామ్‌శంకర్, పార్వతి మెల్టన్ జంటగా జి.వి.కె.ఆర్ట్స్ పతాకంపై జి.విజయ్‌కుమ ...

Read more

నందమూరి బాలకృష్ణ తొలిసారిగా త్రిపాత్రాభినయం “అధినాయకుడు”

నందమూరి బాలకృష్ణ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రం 'అధినాయకుడు. లక్ష్మీరా§్‌ు, సలోని ఇందులో కథానాయికలు. పరుచూరి మురళి దర్శకత్వంలో శ్రీకీర్తి కంబైన్స్‌ పతాకంపై ఎం.ఎల్‌.కుమార్‌ చౌదరి నిర్మించిన ఈ చిత్రం ఈనెల  12న విడుదల కానుంది. భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సందర్భంగా నిర్మాత కుమార్‌ చౌధరి మాట్లాడుతూ ''బాలకృష్ణ ఇమేజ్‌ను, బాడీ లాంగ్వేజ్‌ను దృష్టిలో పెట్టుకొని  నిర ...

Read more

క్రిమినల్ – తెలుసా మనసా

క్రిమినల్  - తెలుసా  మనసా చిత్రం ; క్రిమినల్ తారాగణం ; నాగార్జున, మనీష కోయిరాలా ,రమ్య కృష్ణ . సంగీతం ; కీరవాణి   ఆహా ఆహా హా... ఆ... తెలుసా  మనసా  ఇది  ఏనాటి  అనుబంధమో తెలుసా  మనసా  ఇది  ఏ జన్మ  సంబంధమో తరిమిన  ఆరు  కాలాలు  ఏడు  లోకాలు  చేరలేని  ఒడిలో విరహపు  జాడలేనాడు  వేడి  కన్నేసి  చూడలేని  జతలో శత జన్మాల  బంధాల  బంగారు  క్షణమిది తెలుసా ప్రతి  క్షణం  నా  కళ్ళల్లో  నిలిచే  నీ  రూపం బ్రతుకులో  అడుగడుగునా  న ...

Read more

దేవుళ్లే మెచ్చింది మీ ముందే జరిగింది

  చిత్రం : శ్రీరామరాజ్యం (2012) రచన : జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు సంగీతం : ఇళయరాజా గానం : కె.ఎస్.చిత్ర, శ్రేయా ఘోషల్   పల్లవి:-దేవుళ్లే మెచ్చింది మీ ముందే జరిగింది వేదంలా నిలిచింది సీతారామకథ వినుడీ ఇక వినుడీ ఆ మహిమే ఇక కనుడీ మీ కోసం రాసింది మీ మంచి కోరింది మీ ముందుకొచ్చింది సీతారామకథ వినుడీ ఇక వినుడీ ఆ మహిమే ఇక కనుడీ ఇంటింటా సుఖశాంతి ఒసగే నిధి మనసంతా వెలిగించి నిలిపే నిధి సరిదారిని జనులందరి నడిప ...

Read more

తొమ్మిది కథలు ‘నో’ అన్న తర్వాత N.T.R ‘ఎస్’ చెప్పిన సినిమా “దమ్ము”

నా గుండెల్లో నిలిచి ఉన్న మన దైవం ఎన్టీఆర్‌కి పాదాభివందనం చేస్తున్నాను. అభిమానుల రుణం వంద జన్మలెత్తినా తీర్చుకోలేను. వారిని, నా కన్న తల్లిదండ్రులను ఎప్పటికీ మర్చిపోలేను’’ అని ఎన్టీఆర్ ఉద్వేగంగా అన్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఎన్టీఆర్, త్రిష, కార్తీక నాయకా నాయికలుగా కేయస్ రామారావు సమర్పణలో అలెగ్జాండర్ వల్లభ నిర్మించిన ‘దమ్ము’ చిత్రం ఆడియో ఆవిష్కరణ గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ పై వ ...

Read more

యువతరం లక్ష్యంగా “లవ్‌లీ”

రివ్యూ: లవ్‌లీ తారాగణం: ఆది, శాన్వి, డా. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్... దర్శకత్వం: బి.జయ నిర్మాత: బి.ఎ.రాజు కథ: కోట్లకు అధిపతి మంగళంపల్లి మహారథి(రాజేంద్రప్రసాద్). ఫారిన్‌లో నిరంతరం వ్యాపార లావాదేవీల్లో బిజీగా ఉండే మహారథికి ఇండియాలో ఉండే కూతురు లావణ్య(శాన్వి) అంటే పంచప్రాణాలు. లావణ్య తన ప్రతిబింబంగా భావిస్తుంటాడు మహారథి. అందుకు తగ్గట్టే లావణ్యకు కూడా తండ్రి అంటే ప్రాణం. దూరంగా ఉన్నా... అభిరుచులు, గుణగణాల ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top