You Are Here: Home » సినిమా (Page 3)

సినిమా

ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్ ‘ఇష్క్’

  ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్ ‘ఇష్క్’ చాన్నాళ్ల నుంచి సరైన సక్సెస్ లేని నితిన్ తాజాగా లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఇష్క్’తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మాస్ ట్రెండ్‌కు దూరంగా ఈ సారి అర్బన్ క్లాస్ టచ్ వున్న కథాంశాన్ని ఎంచుకోవడం విశేషం. సినిమా కథలోకి వెళ్తే...రాహుల్ (నితిన్) ఢిల్లీలో చదువుకునే విద్యార్థి. అన్ని విషయాల్లో స్మార్ట్‌గా ఆలోచించడం అతని మనస్తత్వం. ఎవరినైనా ఇట్టే బురిడీ కొట్టించగల టాలెంట్ అతనికి స్పె ...

Read more

చెప్పింది చేయబోకురా

చిత్రం : హరిశ్చంద్ర (1956) రచన : కొసరాజు సంగీతం : సుసర్ల దక్షిణామూర్తి గానం : స్వర్ణలత పల్లవి : చెప్పింది చేయబోకురా నా సామిరంగ చేసేది తెలియనీకురా 'చెప్పింది' చరణం : 1 కాళ్లు జారి పడ్డవోణ్ణి లేవదీయడెవ్వడు (2) పైకి లేచి వచ్చినోడు పల్లకీని మోస్తరు 'చెప్పింది' చరణం : 2 నిన్ను నువ్వు నమ్ముకుంటే నీకు సాటిలేరురా సాటిలేరురా సాటిలేరురా... ॥ పరుల కాళ్ల మీద నువ్వు పరుగులెత్తలేవురా 'చెప్పింది' చరణం : 3 నమ్మరాని వాణ్ణి ...

Read more

డూబ డూబ డూబ…

   చిత్రం : తీన్‌మార్ (2011) సంగీతం : మణిశర్మ రచన, గానం : విశ్వ సాకీ : డూబ డూబ డూబ... (6)పల్లవి : చిగురు బోణియా వలపు తేనియా జింకలేయు చోక్కరీలు తస్సదీయా మెరుపు మారియా తుళ్లేటి తానియా లవ్లీ లకుమలన్ని మోగె మామామీయా రింగిన్న రింగిన్న ఫాలిన్న రింగిన్న బ్యాంగిన్న మేక్ ఇట్ సో క్రేజీ ఫ్రీకిన్న ఫ్రీకిన్న కమన్నా మేకిన్న వుయ్ గొన్నా గో విత్ ఇట్ సో క్రేజీ ॥ ఓఓ... ఓఓ.. నా నా నా అఅఆ ఇఫ్ యూ వాన్న మూవా మూవా అఅఆ ఆఅ ఆయా ...

Read more

రొటీన్ ‘రచ్చ’

రొటీన్ ‘రచ్చ’ బీభత్సమైన ఫ్లాప్ తరువాత రామ్ చరణ్ కసితో నటించిన చిత్రం రచ్చ. మొదట్నుంచి సినిమాపై అంచనాలను పెంచేశారు. బాగానే ప్రమోట్ చేసుకున్నారు. అభిమానులు సైతం అన్నిరకాలుగా ఆలోచిస్తున్న ఈ కాలంలో ‘రచ్చ రచ్చే’ అంటూ ప్రమోట్ అయిన ఈ చిత్రం ఏ మేరకు మెగా అభిమానుల్ని, సినిమా అభిమానుల్ని అలరించిందో ఓ సారి చూద్దాం! కథాపరంగా... బెట్టింగ్ రాజ్ అని పిలుచుకునే రాజ్ అనే కుర్రాడు పందెంతో అందరినీ గెలుస్తూ దమ్మున్నోడుగా పాపుల ...

Read more

మెగా కలెక్షన్ల ‘రచ్చ’

మెగా కలెక్షన్ల 'రచ్చ' మెగా తనయుడు రామ్‌చరణ్‌ నటించిన 'రచ్చ' సినిమా ఈనెల 5న విడుదలైంది. విడుదలైన 3రోజుల్లోనేనే 15కోట్ల షేర్‌ వచ్చిందని చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఎన్వీప్రసాద్‌ తెలియజేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మెగా సూపర్‌గుడ్‌బేనర్‌లో ఎన్నో సినిమాలు తీశాం. ఇంత పెద్ద చిత్రం చేయడం మొదటిసారి. మా బేనర్‌లో ఇంతవరకు రాని కెలక్షన్లు ఈ సినిమాతో వచ్చాయి. ఈ విజయం చిరంజీవి అభిమానుల విజయంగా పేర్కొన్నారు. రామ్‌చర ...

Read more

ఇదిగో దేవుడు చేసిన బొమ్మ

చిత్రం : పండంటి కాపురం (1972) రచన : మైలవరపు గోపి సంగీతం : ఎస్.పి.కోదండపాణి గానం : ఎస్.పి.కోదండపాణి, పి.సుశీల పల్లవి :  ఇదిగో దేవుడు చేసిన బొమ్మ  ఇది నిలిచేదేమో మూడు రోజులు  బంధాలేమో పదివేలు ॥ చరణం : 1  నదిలో నావ ఈ బ్రతుకు... దైవం నడుపును తన బసకు...॥ అనుబంధాలు ఆనందాలు  తప్పవులేరా కడవరకు తప్పవులేరా కడవరకు...॥ చరణం : 2  రాగం ద్వేషం రంగులురా భోగం భాగ్యం తళుకేరా ॥ కునికే దీపం తొణికే ప్రాణం నిలిచేకాలం తెలియదురా న ...

Read more

ఎలా ఎలా ఎలా ఎలా

చిత్రం : పంజా (2011) తారాగణం : పవన్ కళ్యాన్,పారస్ జైన్ రచన : చంద్రబోస్ సంగీతం : యువన్‌శంకర్‌రాజా గానం : శ్వేతా పండిట్ పల్లవి : ఎలా ఎలా ఎలా ఎలా నాలో కళ చూపేదెలా ఎడారిలో గోదారిలా నాలో అల ఆపేదెలా ఈ మాయని నమ్మేది ఎలా ఈ మాటని చెప్పేదెలా నీ పరిచయంలోన పొందా జన్మ మరల...॥ఎలా॥ చరణం : నిన్నలోని నిమిషమైనా గురుతురాదే ఈ క్షణం నీటిలోని సంబరాన ఉరకలేసే జీవనం ఈ స్నేహమే వరం ఈ భావమే నిజం ఇది తెలుపబోతే భాష చాల్లేదెలా... నా భాషల ...

Read more

స్వప్న వేణువేదో సంగీతమాలపించే

చిత్రం : రావోయి చందమామ  తారాగణం ;నాగార్జున .అంజలా ఝవేరి. స్వప్న వేణువేదో సంగీతమాలపించే సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే జోడైన రెండు గుండెల ఏక తాళమో జోరైన యవ్వనాలలో ప్రేమ గీతమో లే లేత పూల బాసలు కాలేవా చేతి రాతలు నీదే ప్రాణం నీవే సర్వం నీకై చేసా వెన్నెల జాగారం ప్రేమ నేడు రేయి పగలు హారాలల్లే మల్లెలు నీకోసం కోటి చుక్కలు అష్ట దిక్కులు నిన్ను చూచు వేళ నిండు ఆశలే రెండు కన్నులై చూస్తే నేరాన కాలాలే ఆగిపోయినా గానాలే మ ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top