You Are Here: Home » సినిమా » సినిమా రివ్యూ

సినిమా రివ్యూ (Movie reviews)

ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్ ‘ఇష్క్’

  ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్ ‘ఇష్క్’ చాన్నాళ్ల నుంచి సరైన సక్సెస్ లేని నితిన్ తాజాగా లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఇష్క్’తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మాస్ ట్రెండ్‌కు దూరంగా ఈ సారి అర్బన్ క్లాస్ టచ్ వున్న కథాంశాన్ని ఎంచుకోవడం విశేషం. సినిమా కథలోకి వెళ్తే...రాహుల్ (నితిన్) ఢిల్లీలో చదువుకునే విద్యార్థి. అన్ని విషయాల్లో స్మార్ట్‌గా ఆలోచించడం అతని మనస్తత్వం. ఎవరినైనా ఇట్టే బురిడీ కొట్టించగల టాలెంట్ అతనికి స్పె ...

Read more

రొటీన్ ‘రచ్చ’

రొటీన్ ‘రచ్చ’ బీభత్సమైన ఫ్లాప్ తరువాత రామ్ చరణ్ కసితో నటించిన చిత్రం రచ్చ. మొదట్నుంచి సినిమాపై అంచనాలను పెంచేశారు. బాగానే ప్రమోట్ చేసుకున్నారు. అభిమానులు సైతం అన్నిరకాలుగా ఆలోచిస్తున్న ఈ కాలంలో ‘రచ్చ రచ్చే’ అంటూ ప్రమోట్ అయిన ఈ చిత్రం ఏ మేరకు మెగా అభిమానుల్ని, సినిమా అభిమానుల్ని అలరించిందో ఓ సారి చూద్దాం! కథాపరంగా... బెట్టింగ్ రాజ్ అని పిలుచుకునే రాజ్ అనే కుర్రాడు పందెంతో అందరినీ గెలుస్తూ దమ్మున్నోడుగా పాపుల ...

Read more

సరదాగా సాగే “బాడీగార్డ్”

సరదాగా  సాగే    "బాడీగార్డ్"       సంక్రాంతి సెంటిమెంట్‌ బలంగా ఉన్న హీరోల్లో వెంకటేష్‌ ఒకరు. ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకోవడానికి ప్రతీ ఏడాది ఓ ప్రయత్నం చేస్తారు. దానికి తగ్గట్టుగానే ఉంది...వెంకటేష్‌ తాజా చిత్రం 'బాడీగార్డ్‌'. రెండు గంటలపాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించడానికే తీశారు. అయితే ఇందులోని కామెడీ, యాక్షన్‌, డ్రామా ఒక్కొక్కరికి ఒకలా కనిపిస్తుంది. వివిధ భాషల్లో వచ్చిన 'బాడీగార్డ్‌'ను ...

Read more

యువతరం లక్ష్యంగా “లవ్‌లీ”

రివ్యూ: లవ్‌లీ తారాగణం: ఆది, శాన్వి, డా. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్... దర్శకత్వం: బి.జయ నిర్మాత: బి.ఎ.రాజు కథ: కోట్లకు అధిపతి మంగళంపల్లి మహారథి(రాజేంద్రప్రసాద్). ఫారిన్‌లో నిరంతరం వ్యాపార లావాదేవీల్లో బిజీగా ఉండే మహారథికి ఇండియాలో ఉండే కూతురు లావణ్య(శాన్వి) అంటే పంచప్రాణాలు. లావణ్య తన ప్రతిబింబంగా భావిస్తుంటాడు మహారథి. అందుకు తగ్గట్టే లావణ్యకు కూడా తండ్రి అంటే ప్రాణం. దూరంగా ఉన్నా... అభిరుచులు, గుణగణాల ...

Read more

లో బ్యాటరీతో ‘మిస్టర్ నూకయ్య’…

ప్రతి సినిమాకి ఏదో ఒక కొత్తదనం చూపించే మనోజ్ ఈసారి ‘మిస్టర్ నూకయ్య’గా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ‘నో క్యాప్షన్ ఓన్లీ యాక్షన్’ అంటూ ఫుల్‌ఛార్జ్‌తో కనిపించాడు. అయితే సినిమా అతడు అనుకున్న రేంజ్‌లో ఉందా? లేదా? అనేది ఓ సారి సమీక్షిద్దాం. బ్యాంక్ మేనేజర్ అయిన అను (కృతి కర్బందా) భర్తని (రాజా) కిడ్నాప్ చేస్తాడు షాజహాన్(మురళీ శర్మ). రెండు కోట్లు తీసుకొస్తే అతడిని విడిచిపెడతానని అనుని బెదిరిస్తాడు. దాంతో తన బ్యాంక్‌లో ...

Read more

నా ఇష్టం… కొంచెం కష్టం

నా ఇష్టం తారాగణం: రానా, జెనీలియా, హర్షవర్ధన్, సుబ్బరాజు, బ్రహ్మానందం, ఆలీ తదితరులు... సంగీతం: చక్రి దర్శకత్వం: ప్రకాష్ తోలేటి. తన కంటే తనకేదీ ఎక్కువ కాదనే స్వార్థ పరుడైన గణేష్ (రానా) ఆత్మహత్యకు పాల్పడిన కృష్ణవేణి(జెనీలియా)వూపాణాలు కాపాడి, తాగిన మైకంలో ఆమె కోసం తన డబ్బులు పది లక్షలు వదులుకుంటాడు. తన ప్రియుడు కిషోర్(హర్షవర్ధన్) కోసం మలేషియా వచ్చిన కృష్ణవేణి అతడే కనిపించకపోయే సరికి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top