You Are Here: Home » సినిమా » పాటలు (Page 6)

పాటలు

బిజినెస్‌మేన్ (2012)- పిల్లా చావ్వే…

పల్లవి : పిల్లా చావ్వే... ఐ లవ్ యూ అంటే... ఛీ కొట్టీ పోతావ్ ఓ పిల్లా చావ్ పిల్లా చావ్ పిల్లా చావ్ చావ్ చావ్ తేరేలియే... పిచ్చెక్కిపోయే నన్నిట్టా వదిలీ పోతావా... (2) మంచోణ్ణే కాదా? నేన్నచ్చలేదా? ఓ పిల్లా చావ్ పిల్లా చావ్ పిల్లా చావ్ చావ్ చావ్ మేరేలియే... ఓ సూపు సూడే ఏంటంతా కోపం నా మీద (2) పిల్లా చావ్వే... చరణం : 1 చూపుల్నే ఎర గా వేసి చేపల్లే పట్టేశావ్ ఊరించే వయ్యారంతో ఉడుమల్లే చుట్టేశావ్ హస్కీగా నవ్వే నవ్వీ ...

Read more

బిజినెస్‌మేన్ (2012)- సారొస్తారొస్తారా రత్తా రత్తా రత్తారే

పల్లవి : సారొస్తారొస్తారా రత్తా రత్తా రత్తారే దావత్తే ఇస్తారా రత్తా రత్తారే॥ ఒంటిగంట కొట్టినాక ఓరి నాయనో వేడిపుట్టె ఒంటిలోన ఏటి సెయ్యనో సారొస్తారొస్తారే సారొస్తారొస్తారే కోరికేదో రేపుతుంటే యాడదాచనో లంగరేసి లాగుతుంటే ఎట్టా ఆగనూ వాలుకళ్లకే నచ్చినావు తెగ లోపలెక్కడో అంటుకుంది సెగ నీ చూపు కందిరీగ కొరికి తినగా తుఝ్‌పే ఫిదా హోగా ॥ ముద్దబంతి దావే రావే ముద్దుగుమ్మ దావే రావే ముస్తాబయ్యి దావే రావే ముద్దులిచ్చి పోవే పో ...

Read more

రాజన్న (2011)- కనిపెంచిన ఒడిలోనే కన్నుమూయనీ

పల్లవి : అమ్మా... అవనీ... అమ్మా... అవనీ... నేలతల్లీ అని ఎన్నిసార్లు పిలిచినా తనివితీరదెందుకని ॥ అనుపల్లవి : కనిపెంచిన ఒడిలోనే కన్నుమూయనీ మళ్లీ ఈ గుడిలోనే కళ్లు తెరవనీ॥ చరణం : 1 త ల్లీ నిను తాకితేనే తనువు పులకరిస్తుంది నీ ఎదపై వాలితేనే మేను పరవశిస్తుంది తేట తెలుగు జాణ కోటి రతనాల వీణ నీ పదములాన నువ్వె నాకు స్వర్గం కన్నా మిన్న ॥ చరణం : 2 నీ బిడ్డల శౌర్య ధైర్య సాహస గాథలు వింటే నరనరాలలో రక్తం పొంగి పొరలుతుంది రి ...

Read more

రాజన్న (2011)- గిజిగాడు తన గూడు

పల్లవి : గిజిగాడు తన గూడు వదిలీ రాకున్నాడు సూరీడు రాలేదని కొలనీలో కమలాలు తలదించుకున్నాయి పొద్దు పొడవలేదనీని॥ గారాల మల్లమ్మ కళ్లే తెరవకుంది తెలవారలేదే అని నువ్వైనా చెప్పన్నా సూరీడుకి రాజన్న ఎండక్కే లేలెమ్మని కొండెక్కి తన ఏడు గుర్రాల బండెక్కి పండక్కి రారమ్మని బతుకమ్మ పండక్కి రారమ్మని పండక్కి రారమ్మని బతుకమ్మ పండక్కి రారమ్మని చరణం : నడిమింట సూరీడు నిప్పులు చెరిగేడు పసికందు పడుకుందని ॥ నువ్వైనా చెప్పన్న సూరీడుక ...

Read more

పంజా (2011)- ఎలా ఎలా ఎలా ఎలా

పల్లవి : ఎలా ఎలా ఎలా ఎలా నాలో కళ చూపేదెలా ఎడారిలో గోదారిలా నాలో అల ఆపేదెలా ఈ మాయని నమ్మేది ఎలా ఈ మాటని చెప్పేదెలా నీ పరిచయంలోన పొందా జన్మ మరల...॥ఎలా॥ చరణం : నిన్నలోని నిమిషమైనా గురుతురాదే ఈ క్షణం నీటిలోని సంబరాన ఉరకలేసే జీవనం ఈ స్నేహమే వరం ఈ భావమే నిజం ఇది తెలుపబోతే భాష చాల్లేదెలా... నా భాషలోన తియ్యందనం నా బాటలోన పచ్చందనం పసిపాపలాగ నవ్వే గుణం నీవల్లే నీవల్లే వెలిగింది నా నీడ నీ నీడలోనే చేరాలనీ నూరేళ్ల పయనాల ...

Read more

పంజా (2011)- నీ చురచుర

పల్లవి : నీ చురచుర చూపులే పంజా సలసలసల ఊపిరే పంజా నరనరమున నెత్తురే పంజా అణువణువున సత్తువే పంజా అదుపెరగని వేగమే పంజా అదరని పెను ధైర్యమే పంజా పెదవంచున మౌనమే పంజా పదునగు ఆలోచనే పంజా చీకటిలో చీకటి గా మూసిన ముసుగా నిప్పుల బంతి తప్పదనే యుద్ధముగా వేకువ చూడదా రేపటి కాంతి ఆకాశం నీ పంజా... అది గెలవాలి అసలైన గుండె దమ్ముగా ఆవేశం నీ పంజా... అడుగెయ్యాలి చెడునంతం చేసే చైతన్యంగా చరణం : ఆటుపోటు లేనేలేని సాగరమే ఉంటుందా ఎత్తుప ...

Read more

ఓ… మై ఫ్రెండ్ (2011)-శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్

పల్లవి : శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ఎంపీసీలో పక్కబెంచి పిల్ల (2) అప్పుడేంటో నచ్చనేలేదు ఇప్పుడైతే మర్చిపోలేను చలో చలో కిల్లర్ ఇటువైపుకి రే ఫాల్తూస్ ఎటువైపుకి ఎగిరే గాలిపటం పోస్టల్ అడ్రస్‌తో తిరుగుతుందా తెగితే అదేఖతం ఎక్కడో పడిపోతుందిరా గూగుల్‌లా వెతుకుతాను గల్లీగల్లీనీ నేను గల్లీలో లొల్లి చేస్తే గళ్లపట్టి కొడతారురా ఛ... అది అప్పుడే బావుంటే బావుండేది ॥చైతన్య॥ చరణం : 1 బైపీసీ కృష్ణఫణీందర్ తన వెంటే పడేవాడు యశోద ...

Read more

ఘంటసాల ఆల్బమ్ : బహుదూరపు బాటసారీ- మృతి అంటే భయం లేనటువంటి

వచనం : మృతి అంటే భయం లేనటువంటి వ్యక్తి పాడుతున్న పాట పల్లవి : బహుదూరపు బాటసారీ... ఇటు రావో ఒక్కసారీ...॥ చరణం : 1 అర్ధరాత్రి పయనమేలనోయి పెనుతుఫాను రేగనున్నదోయి (2) నా కుటీరమిదేనోయ్ విశ్రమింప రావోయి (2) వేకువనే పోదమోయ్...॥ చరణం : 2 పయనమెచటికోయి ఈ పయనమె చటికోయి నీ దేశమేనటోయి (2) నా ఆశలు తీరెనోయి నీతో కొనిపోవోయి (2) ॥ బాటసారీ... ఒక్కసారీ... ఆల్బమ్ : బహుదూరపు బాటసారీ రచన, సంగీతం, గానం : ఈ పాట ఘంటసాలకు చాలా ఇష్టమ ...

Read more

సోలో (2011)- నా ప్రేమ కథకు నేనే కదా విలను

పల్లవి : నా ప్రేమ కథకు నేనే కదా విలను నా రాత నాది తప్పు ఎవరిదననూ ॥ప్రేమ॥ అరె... గుండె తీసి దానమిచ్చినాను ప్రేమ కర్ణుడల్లె పొంగిపోయాను కనరాని గాయమై పోను పోను కన్నీటి తడిని లోన దాచినాను ఏమి చెప్పను మామా అరె ఎంతని చెప్పను మామా ఆడి తప్పని ప్రేమ ఇది గాడి తప్పిన ప్రేమ విశ్వదాభిరామ వినుర వేమ! గొంతు దిగని గరళమేరా ప్రేమ! ॥ చరణం : 1 కన్ను నాదే వేలు నాదే చిటికెలోనె చీకటాయె జీవితం వాడిపోదే వీడిపోదే ముల్లులాగ గిల్లుతుంద ...

Read more

7th సెన్స్ (2011)-ముత్యాల ధారని మురిపించే రేయిని

పల్లవి : ముత్యాల ధారని మురిపించే రేయిని నీ ఒళ్లో హాయిగా తియతీయగా పవళించనీ పుష్పించే తోటలో పులకించే గాలినై తెలవారు జామున తొలిగీతమే వినిపించనీ హే హే ప్రియా ప్రియా ప్రియా ముద్దు మాటలు మళ్లీ మళ్లీ మళ్లీ విన్న గుండెలో పొంగే పొంగే మమతలు చూడవా రావా ప్రియా ప్రియా ప్రియా కన్నెసొగసై పదే పదే పదే గుమ్మరిస్తే గుభాళించే మనసును కానవా చరణం : 1 ఓ అలలా ఓ... సుమఝరిలా ఓ... కదులుతున్న నీ కురులందే నే దాగనా వరించేటి వెన్నెల నీడై ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top