You Are Here: Home » సినిమా » పాటలు (Page 5)

పాటలు

లవ్ ఫెయిల్యూర్ (2012)- హిస్టరీకే అందనట్టి మిస్టరీలే ఈ ప్రేమ

సాకీ : హిస్టరీకే అందనట్టి మిస్టరీలే ఈ ప్రేమ ఎంతలాంటి వాడినైన బంతులాడుతుందమ్మా కళ్లగంత కడుతుంది ఎదకు కంత పెడుతుంది కన్నువిప్పు కలిగే లోపే... పల్లవి : నేను లవ్ ఫెయిల్యూర్... (2) హే... ప్రేమ పాట నవ్వులాట ఒక్కటేరా హే... ఓడిపోయే ఆట ఇది ఆడకురా ప్రేమనే కరెంట్ వైర్ పట్టుకోకు కరెంట్ షాక్ కొట్టినట్టు కొట్టుకోకు ప్రేమ మెమరీ ఫోన్ మెమరీ ఒక్కటేరా కుప్ప లారీ ఊడ్చినట్టే ఇట్స్ ఓవర్ ఇట్స్ ఓవర్ నిజంగా ఇట్స్ ఓవర్ నేను లవ్‌లో ఫ ...

Read more

లవ్ ఫెయిల్యూర్ (2012)- ఇంత్‌జారే ఇంత్‌జారే ఇంతలోకే ఎంత జోరే

సాకీ : పాతికేళ్లు వ్యర్థమేనా పేరుకైనా విలువలేదా ఈ పిల్ల చెలిమిలో ఈ ఒక్క క్షణముకే సలాము కొట్టేలా వయసు ఒట్టిపోయెనా వెనకడుగే ముందుచూపా నీవైపే పిల్లా వెల్లువెత్తే నా అడుగులే నీలా మారిపోయే నా నడకలే ఏ నీడా లేని దేహమేంటో నీకు నాకు మధ్య అద్దం అడ్డు ఉన్నా విడిపోవేమిటో పల్లవి : ఇంత్‌జారే ఇంత్‌జారే ఇంతలోకే ఎంత జోరే బిందువల్లే ఉన్న నన్నే జల్లులాగ మార్చినావే ఇంత్‌జారే ఇంత్‌జారే వింత మైకం చె ంత చేరే నిన్ను కలిసే వేళకోసం ...

Read more

స్నేహితుడు (2012)- నీ ఊపిరి నీ సొంతమా…

పల్లవి : నీ ఊపిరి నీ సొంతమా... మాకు చెప్పకుండా వదలకు... ఆ... నీ జీవితం నీ ఇష్టమా... మాకు వాటా ఉంది మరవకురా... గాలికో వానకో కూలిపోనియ్యక కాపలా కాయగా మేము ఉన్నాముగా ఆ దేవుడే అడిగినా నిన్ను పంపం ఒంటిగా నువు ఎంత పరిగెత్తినా మేం వస్తాం వదలక చరణం : 1 ప్రాణాలైనా పందెం వేస్తాం కాలం పంతంనట్టి నిను వేధిస్తుంటే ఎన్నాళ్లైనా యుద్ధం చేస్తాం నిత్యం నువ్వే గెలుపు సాధిస్తానంటే ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ..... చరణం : 2 కడుపుల ...

Read more

ఇష్క్ (2012)- అదిరే అదిరే…

పల్లవి : అదిరే అదిరే... నీ నల్లని కాటుక కళ్లే అదిరే అదిరే అదిరే... నా మనసే ఎదురు చూసి చిన్నదాన నీకోసం... ఓ చిన్నదాన నీకోసం (2) నచ్చావే నచ్చావే అంటూ ఉంది మనసీ నిమిషం ఏదైనా ఏమైనా వేచున్నా నేను చిన్నవాడ నీకోసం... (2) మాటలన్ని నీకోసం... మౌనమంత నీకోసం చరణం : 1 కూ... అనే కోయిలా ఉండదే రాయిలా కొత్తపాట పాడుతుందిలా తీయని హాయిలో తేలని గాలిలో పెళ్లిదాక పరిచయం ఇలా హే... ఎటువెపైళ్లినా నే నిన్నే చేరనా మెలిపెడుతూ ఇలా ముడిప ...

Read more

ఇష్క్ (2012)- యూ ఆర్ మై హనీ…

పల్లవి : యూ ఆర్ మై హనీ... యూ ఆర్ మై జనీ... ఓ ప్రియా ప్రియా... ఓ మై డియర్ ప్రియా నీ ప్రేమలొ మనసే మునిగింది వేళా తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో ఉన్నా ఊపిరిలో నువ్వేలే ప్రియా ఐ లవ్ యూ అని పలికినదే నిను తాకిన గాజైనా అలిగిన నా చెలి నవ్వుల్లో నీ ప్రేమని చూస్తున్నా యూ ఆర్ మై ఎవ్రీథింగ్ (4) ఎవ్రీథింగ్... ఎవ్రీథింగ్...॥ప్రియా॥ చరణం : 1 ప్రాయం నిన్నేదో సాయం అడిగిందా దోబూచులాటే వయసు ఆడిందా తుళ్లింత పేరే ప్రేమ అనుకుంటే నా ...

Read more

ఇష్క్ (2012)- సూటిగా చూడకు…

పల్లవి : సూటిగా చూడకు... సూదిలా నవ్వకు... ఎదురుగ నిలబడుతూ ఎదనే తినకు నడుముని మెలిపెడుతూ ఊసురే తీయకు సొగసే సెగలే పెడితే చెదరదా కునుకు సూటిగా॥ చరణం : 1 నింగిలో మెరుపల్లె తాకినది నీ కల నేలపై మహరాణి చేసినది నన్నిలా అంతఃపురం సంతోషమై వెలిగిందిగా అందాలనే మించే అందం మరుగేయగా అంతా నీవల్లే నిముషంలో మారిందంటా బంతి పూవల్లే నా చూపే విచ్చిందంటా॥ సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే గౌరీ కళ్యాణ వైభోగమే లక్ష్మీ కళ్యాణ వై ...

Read more

ఘంటసాల-నమో వెంకటేశా…

పల్లవి : నమో వెంకటేశా... నమో తిరుమలేశా... నమస్తే నమస్తే నమః... ఆ...॥వెంకటేశా॥ మహానందమాయే ఓ మహాదేవదేవ మహానందమాయే ఓ మహాదేవదేవ ॥వెంకటేశా॥ చరణం : 1 ముడుపులు నీకొసగి మా మొక్కులు తీర్చుమయా (2) ముక్తికోరి వచ్చే నీ భక్తుల బ్రోవుమయా భక్తుల బ్రోవుమయా...॥వెంకటేశా॥ చరణం : 2 నరక తుల్యమౌ ఈ భువి స్వర్గము చేయవయా (2) మనుజులు నిను చేరే పరమార్థము తెలుపవయా పరమార్థము తెలుపవయా...॥వెంకటేశా॥ పల్లవి : ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా ...

Read more

బాడీగార్డ్ (2012)- ఆంజనేయుడూ రాముడి బాడీగార్డ్

సాకీ : ఆంజనేయుడూ రాముడి బాడీగార్డ్ గోకులానికీ కృష్ణుడు బాడీగార్డ్ సూర్యచంద్రులూ నింగికి బాడీగార్డ్ మంచికి ఎప్పుడూ ఇతడే బాడీగార్డ్ పల్లవి : పుట్టగానే... నువు పుట్టగానే అమ్మ బాడీగార్డ్ నువు ఎదుగుతుంటే నాన్న బాడీగార్డ్ ఆపైన నేనే మీకు బాడీగార్డ్ సబ్ కేలియే హామే న హీ గాడ్ బ్యాడ్‌కేమో ఐ యామ్ వెరీ బ్యాడ్ ఆగయా మే ఆయా బాడీగార్డ్ చరణం : ఆగే చలో చలో ఏమీ కాదూ ధైర్యం నీతో ఉంటే భయం రాదూ దిల్లూ దమ్మూ ఉంటే నీ దారికి అడ్డేల ...

Read more

బాడీగార్డ్ (2012)-ఎవ్వరో… ఎవ్వరో…

పల్లవి : ఎవ్వరో... ఎవ్వరో... నను తీయని గొంతుతో పిలిచిందెవ్వరో ఎవ్వరో... ఎవ్వరో... తన మాటల తేనెను పంచిందెవ్వరో మనసుకిది కానుకరో ఇచ్చినది ఎవ్వరో తనది ఏ పోలికరో పోల్చినది ఎవ్వరో చిలిపి సిరిమువ్వరో కలిపి తను ఎవ్వరో ఏమో ఏమో... ఓ... నా గుండెతో గుసగుసలాడిందెవ్వరో హే... ఆ ముసిముసి నవ్వుల రూపం ఎవ్వరో ఎవ్వరో... ఎవ్వరో... ఈ దాగుడుమూతలు ఆడేదెవ్వరో చరణం : 1 ఇంతలా ఏమార్చినా ఊరు పేరు జారవే నిన్నిలా నే మరిచినా నువు మాత్రం ...

Read more

బాడీగార్డ్ (2012)- జియాజలే…

పల్లవి : జియాజలే... జిల్ జిలె కైసే జలే (2) ఏమో ఏమో ఏమో ఎందుకనీ ప్రేమించానిన్నెందుకనీ తెలిసేలోపే ప్రేమించానే ఏమో ఏమో నీదే రూపమని అడిగే నా కనుపాపలని నీ కలలో మైమరిపించాయే వేరే ధ్యాసే లేదే... వేరే ఆశే లేదే పంచప్రాణాలన్నీ చెలియా నీవే మనస్సనే సరస్సును కవ్వించింది నువ్వే తీరానికై తపించిన తరంగాన్ని నేనే జియా జలే.. జిల్ జిలె కైసే జలే (4) ॥ఏమో॥ చరణం : 1 ప్రేమంటే కన్నుల్లో పుడుతుందా గుండెల్లో జేగంట కొడుతుందా ఎలా మొదలౌ ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top