You Are Here: Home » సినిమా » పాటలు (Page 3)

పాటలు

ఇదిగో దేవుడు చేసిన బొమ్మ

చిత్రం : పండంటి కాపురం (1972) రచన : మైలవరపు గోపి సంగీతం : ఎస్.పి.కోదండపాణి గానం : ఎస్.పి.కోదండపాణి, పి.సుశీల  పల్లవి :  ఇదిగో దేవుడు చేసిన బొమ్మ ఇది నిలిచేదేమో మూడు రోజులు బంధాలేమో పదివేలు ॥ చరణం : 1  నదిలో నావ ఈ బ్రతుకు... దైవం నడుపును తన బసకు...॥ అనుబంధాలు ఆనందాలు తప్పవులేరా కడవరకు తప్పవులేరా కడవరకు...॥ చరణం : 2  రాగం ద్వేషం రంగులురా భోగం భాగ్యం తళుకేరా ॥ కునికే దీపం తొణికే ప్రాణం నిలిచేకాలం తెలియదుర ...

Read more

నోటు నోటు పచ్చనోటు

  చిత్రం : Mr.నూకయ్య (2012) రచన : రామజోగయ్యశాస్త్రి సంగీతం : యువన్‌శంకర్‌రాజా గానం : కార్తీక్, ప్రేమ్‌జీ   పల్లవి : నోటు నోటు పచ్చనోటు అయ్యబాబోయ్ చాలా గ్రేటు దీనివల్లే ఏ మనిషికైనా గుండెపోటు వెన్నుపోటు డబ్బుందంటే వేసెయ్యొచ్చు గాల్లో ఫ్లైటు డబ్బేగాని లేకపోతే లైఫే టైటు డబ్బుంటేనే వాళ్లు వీళ్లు నీతో జట్టు అదే లేకపోతే లవ్వు లవర్ అన్నీ కట్టు నో మనీ నో మనీ నో హనీ నో హనీ రా (4) చరణం : 1 పుడుతూ లేని డబ్బు ...

Read more

ఆడవారి మాటలకు అర్థాలే వేరులే-కళ్లలో స్వర్గం నువ్వే

పల్లవి : Oh baby ohh baby ohh baby ohh baby you are so sexy Oh baby ohh baby ohh baby ohh baby your give touch me కళ్లలో స్వర్గం నువ్వే గుండెలో నరకం నువ్వే మాటలో మధురం నువ్వే గొంతులో గరళం నువ్వే నా ప్రేమగాథ నువ్వే ఓ చెలియ చెలియా ప్రియమైన బాధ నువ్వే నా ప్రేమజోల నువ్వే ఓ సఖియ సఖియా మదిలోన జ్వాల నువ్వే చరణం : 1 పువ్వై పువ్వై పరిమళించినావే ముళ్లై ముళ్లై మనసు కోసినావే మెరుపై మెరుపై వెలుగు పంచినావే పిడుగై పిడుగై ...

Read more

చిటపట చినుకులు పడుతూవుంటే

చిటపట చినుకులు పడుతూవుంటే చెలికాడే సరసన వుంటే చెట్టపట్టగ చెతులుపట్టి చెట్టునీడకై పరుగెడుతుంటే చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ వుంటుందోయి చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ వుంటుందోయి ఉరుములు పెళపెళ ఉరుముతు వుంటే మెరుపులు తళతళ మెరుస్తు వుంటే మెరుపు వెలుగులొ చెలికన్నులలొ బిత్తర చూపులు కనపడుతుంటే చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ వుంటుందోయి చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ వుంటుందోయి కారుమబ్బులు కమ్ముతువుంటే కమ్ముతువుంటే... ఓ.. ...

Read more

100% లవ్

చిత్రం ;100% లవ్ తారాగణం ;నాగ చైతన్య ,తమన్నా  సంగీతం ; దేవిశ్రీ ప్రసాద్  దర్సకత్వం ;సుకుమార్  ఎ  స్కైర్ బి   స్కైర్ ఎ  ప్లస్  బి  హోల్ ..స్కైర్. టాం అండ్  జెర్రీ  వార్ కి  ఎ  టైం  ఐన  డోంట్ కేర్ ... చీటింగ్  చీటింగ్ పిల్లి  ఎలుక  పిల్లనే ... చీటింగ్  చీటింగ్ నక్క  పిల్ల  కాకినే .. చీటింగ్  చీటింగ్ మీసం  జడకుచ్చునే .. చీటింగ్  చీటింగ్  “A స్కైర్” రింగా  రింగా  రోజెస్ పాకెట్  ఫుల్  అఫ్  పొసెస్ ... దొంగ  దొంగ  ...

Read more

Mr.నూకయ్య (2012)- నోటు నోటు పచ్చనోటు

పల్లవి : నోటు నోటు పచ్చనోటు అయ్యబాబోయ్ చాలా గ్రేటు దీనివల్లే ఏ మనిషికైనా గుండెపోటు వెన్నుపోటు డబ్బుందంటే వేసెయ్యొచ్చు గాల్లో ఫ్లైటు డబ్బేగాని లేకపోతే లైఫే టైటు డబ్బుంటేనే వాళ్లు వీళ్లు నీతో జట్టు అదే లేకపోతే లవ్వు లవర్ అన్నీ కట్టు నో మనీ నో మనీ నో హనీ నో హనీ రా (4) చరణం : 1 పుడుతూ లేని డబ్బు మనతో రాని డబ్బు మనిషికి మంత్రమేసి ఆడిస్తాదీ డబ్బొక తీపి జబ్బు కంటికి నల్లమబ్బు కిరికిరి మాయలెన్నో నేర్పిస్తాదీ కృష్ణా ...

Read more

క్రిమినల్ – తెలుసా మనసా

క్రిమినల్  - తెలుసా  మనసా చిత్రం ; క్రిమినల్ తారాగణం ; నాగార్జున, మనీష కోయిరాలా ,రమ్య కృష్ణ . సంగీతం ; కీరవాణి   ఆహా ఆహా హా... ఆ... తెలుసా  మనసా  ఇది  ఏనాటి  అనుబంధమో తెలుసా  మనసా  ఇది  ఏ జన్మ  సంబంధమో తరిమిన  ఆరు  కాలాలు  ఏడు  లోకాలు  చేరలేని  ఒడిలో విరహపు  జాడలేనాడు  వేడి  కన్నేసి  చూడలేని  జతలో శత జన్మాల  బంధాల  బంగారు  క్షణమిది తెలుసా ప్రతి  క్షణం  నా  కళ్ళల్లో  నిలిచే  నీ  రూపం బ్రతుకులో  అడుగడుగునా  న ...

Read more

దేవుళ్లే మెచ్చింది మీ ముందే జరిగింది

  చిత్రం : శ్రీరామరాజ్యం (2012) రచన : జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు సంగీతం : ఇళయరాజా గానం : కె.ఎస్.చిత్ర, శ్రేయా ఘోషల్   పల్లవి:-దేవుళ్లే మెచ్చింది మీ ముందే జరిగింది వేదంలా నిలిచింది సీతారామకథ వినుడీ ఇక వినుడీ ఆ మహిమే ఇక కనుడీ మీ కోసం రాసింది మీ మంచి కోరింది మీ ముందుకొచ్చింది సీతారామకథ వినుడీ ఇక వినుడీ ఆ మహిమే ఇక కనుడీ ఇంటింటా సుఖశాంతి ఒసగే నిధి మనసంతా వెలిగించి నిలిపే నిధి సరిదారిని జనులందరి నడిప ...

Read more

జనవరి మాసం అరే మంచు కురిసే సమయం

7/G  బృందావన కాలని పాట పేరు  :  జనవరి మాసం . దర్సకత్వం :  సెల్వ రాఘవన్ తారాగణం  :  రవి  కృష్ణ , సోనియా  అగర్వాల్ సంగీతం  :  యువన్  శంకర్  రాజ గానం : కునాల్ , మాతంగి రచన  : శివ  గణేష్  & ఎ.ఎం.రత్నం జనవరి  మాసం  అరే మంచు  కురిసే  సమయం కళ్ళల్లోన  మైకం  దేహమంతా  తాపం నా  మెడ  చివరన  నీ  పెదవులు  తాక అహ నాలో  నాలో  నాలో  కొత్త  సెగలే  రగల నా  సిగ్గు  ఎగ్గు  నిగ్గులన్ని  చిక్కుకొని  చావా జనవరి  మాసం  అరే మంచు ...

Read more

శ్రీరామరాజ్యం (2012)-జగదానందకారకా

పల్లవి : జగదానందకారకా జయ జానకీ ప్రాణనాయకా... ఆ...॥ శుభ స్వాగతం ప్రియ పరిపాలకా॥ మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖశాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమసుధామయమౌగాక॥ చరణం : 1 సార్వభౌమునిగ పూర్ణకుంభములె స్వాగతాలు పలికే రాజ్యమేలమని ధర్మదేవతే రాగమాల పాడే నాల్గువేదములు తన్మయత్వమున జలధి మారుమ్రోగే న్యాయదేవతే శంఖమూదగా పూలవాన కురిసే రాజమకుటమే ఒసగెలే నవరత్న కాంతి నీరాజన ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top