You Are Here: Home » సినిమా » పాటలు (Page 2)

పాటలు

ఎరుపు లోలాకు కులికెను కులికెను

 చిత్రం : ప్రేమలేఖ (1996) రచన : భువనచంద్ర సంగీతం : దేవా గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం పల్లవి : ఎరుపు లోలాకు కులికెను కులికెను ముక్కు బుల్లాకు మెరిసెను మెరిసెను ॥ అమ్మమ్మా అందమే ఏనుగెక్కి పోతుందే కళ్లతో కొంటెగా సైగలేవో చేస్తుంది రాజస్థానీ కన్నెపిల్ల వయసుకి వన్నెలు వచ్చిన వేళ ॥ చరణం : 1 మనసంతా మనసంతా మరుమల్లెల పులకింత వయసంతా వయసంతా చిరు కవితల కవ్వింత ॥ ఏ ఊరి చల్లగాలి ఈ ఊరికొచ్చెనమ్మా ఒంటె మీదకెక్కి నన్ను ఊరు ...

Read more

బాలమురళీకృష్ణ మాకు బాల్యమిత్రుడే

చిత్రం : బొంబాయి ప్రియుడు (1996) రచన : చంద్రబోస్, సంగీతం : కీరవాణి గానం : ఎస్.పి.బాలు, చిత్ర పల్లవి : ఆ... ఆ... ఆ... మగ మదనిసా సగమదనిసా ఆ... ఆ... ఓహో... హిందోళం బాగుంది పాడండి పాడండి... బాలమురళీకృష్ణ మాకు బాల్యమిత్రుడే ఆశాభోంస్లే అక్షరాలా అత్తకూతురే గులామలీ అంతటోడు మాకు ఆప్తుడే ఘంటసాల ఉండేవాడు ఇంటి ముందరే స్వచ్ఛమైన సంగీతం ఖచ్చితంగా మా సొంతం రాగజీవులం నాదబ్రహ్మలం స్వరం పదం ఇహం పరం కాగా... ఆ... ' చరణం : 1 తేన ...

Read more

తానా నానానాన

-చిత్రం : క్షణ క్షణం (1991) రచన : సిరివెన్నెల సంగీతం : ఎం.ఎం. కీరవాణి గానం : ఎస్.పి.బాలు, చిత్ర  పల్లవి : తానా నానానాన తనానానాననానానాన తానా నానానాన త త త ' తానా నానానాన' అమ్మాయి ముద్దు ఇవ్వందే... ఈ రేయి తెల్లవారనివ్వనంతే అబ్బాయి నీ ముద్దు చెల్లించితే అమ్మమ్మమ్మో గొడవలే ముద్దిమ్మంది బుగ్గ వద్దంటూ అడ్డం రాకే నువ్వు సిగ్గులేని సిగ్గా ముద్దిమంటే బుగ్గ అగ్గల్లె వస్తే ఆగేదెట్టా హద్దు పొద్దు వద్దాచరణం : 1 మోజు లేద ...

Read more

గామా గామా

చిత్రం : నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్ (2004) రచన : చంద్రబోస్ సంగీతం : ఎం.ఎం.కీరవాణి గానం : ఎస్.పి.బాలు, శ్రీవర్ధి పల్లవి : గామా గామా హంగామా మనమే హాయి చిరునామా పాత బాధ గదిని ఖాళీ చేద్దామా గామా గామా హంగామా కష్టం ఖర్చు పెడదామా కొత్త సంతోషం జమ చేద్దామా ॥గామా॥ చరణం : 1 నీ రాకతో రాయిలాంటి నా జీవితానికే జీవం వచ్చింది నీ చూపుతో జీవం వచ్చిన రాయే చక్కని శిల్పం అయ్యింది చేయూతతో శిల్పం కాస్తా నడకలు నేర్చి కోవెల చేరింది ...

Read more

చెప్పింది చేయబోకురా

చిత్రం : హరిశ్చంద్ర (1956) రచన : కొసరాజు సంగీతం : సుసర్ల దక్షిణామూర్తి గానం : స్వర్ణలత పల్లవి : చెప్పింది చేయబోకురా నా సామిరంగ చేసేది తెలియనీకురా 'చెప్పింది' చరణం : 1 కాళ్లు జారి పడ్డవోణ్ణి లేవదీయడెవ్వడు (2) పైకి లేచి వచ్చినోడు పల్లకీని మోస్తరు 'చెప్పింది' చరణం : 2 నిన్ను నువ్వు నమ్ముకుంటే నీకు సాటిలేరురా సాటిలేరురా సాటిలేరురా... ॥ పరుల కాళ్ల మీద నువ్వు పరుగులెత్తలేవురా 'చెప్పింది' చరణం : 3 నమ్మరాని వాణ్ణి ...

Read more

డూబ డూబ డూబ…

   చిత్రం : తీన్‌మార్ (2011) సంగీతం : మణిశర్మ రచన, గానం : విశ్వ సాకీ : డూబ డూబ డూబ... (6)పల్లవి : చిగురు బోణియా వలపు తేనియా జింకలేయు చోక్కరీలు తస్సదీయా మెరుపు మారియా తుళ్లేటి తానియా లవ్లీ లకుమలన్ని మోగె మామామీయా రింగిన్న రింగిన్న ఫాలిన్న రింగిన్న బ్యాంగిన్న మేక్ ఇట్ సో క్రేజీ ఫ్రీకిన్న ఫ్రీకిన్న కమన్నా మేకిన్న వుయ్ గొన్నా గో విత్ ఇట్ సో క్రేజీ ॥ ఓఓ... ఓఓ.. నా నా నా అఅఆ ఇఫ్ యూ వాన్న మూవా మూవా అఅఆ ఆఅ ఆయా ...

Read more

ఇదిగో దేవుడు చేసిన బొమ్మ

చిత్రం : పండంటి కాపురం (1972) రచన : మైలవరపు గోపి సంగీతం : ఎస్.పి.కోదండపాణి గానం : ఎస్.పి.కోదండపాణి, పి.సుశీల పల్లవి :  ఇదిగో దేవుడు చేసిన బొమ్మ  ఇది నిలిచేదేమో మూడు రోజులు  బంధాలేమో పదివేలు ॥ చరణం : 1  నదిలో నావ ఈ బ్రతుకు... దైవం నడుపును తన బసకు...॥ అనుబంధాలు ఆనందాలు  తప్పవులేరా కడవరకు తప్పవులేరా కడవరకు...॥ చరణం : 2  రాగం ద్వేషం రంగులురా భోగం భాగ్యం తళుకేరా ॥ కునికే దీపం తొణికే ప్రాణం నిలిచేకాలం తెలియదురా న ...

Read more

ఎలా ఎలా ఎలా ఎలా

చిత్రం : పంజా (2011) తారాగణం : పవన్ కళ్యాన్,పారస్ జైన్ రచన : చంద్రబోస్ సంగీతం : యువన్‌శంకర్‌రాజా గానం : శ్వేతా పండిట్ పల్లవి : ఎలా ఎలా ఎలా ఎలా నాలో కళ చూపేదెలా ఎడారిలో గోదారిలా నాలో అల ఆపేదెలా ఈ మాయని నమ్మేది ఎలా ఈ మాటని చెప్పేదెలా నీ పరిచయంలోన పొందా జన్మ మరల...॥ఎలా॥ చరణం : నిన్నలోని నిమిషమైనా గురుతురాదే ఈ క్షణం నీటిలోని సంబరాన ఉరకలేసే జీవనం ఈ స్నేహమే వరం ఈ భావమే నిజం ఇది తెలుపబోతే భాష చాల్లేదెలా... నా భాషల ...

Read more

స్వప్న వేణువేదో సంగీతమాలపించే

చిత్రం : రావోయి చందమామ  తారాగణం ;నాగార్జున .అంజలా ఝవేరి. స్వప్న వేణువేదో సంగీతమాలపించే సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే జోడైన రెండు గుండెల ఏక తాళమో జోరైన యవ్వనాలలో ప్రేమ గీతమో లే లేత పూల బాసలు కాలేవా చేతి రాతలు నీదే ప్రాణం నీవే సర్వం నీకై చేసా వెన్నెల జాగారం ప్రేమ నేడు రేయి పగలు హారాలల్లే మల్లెలు నీకోసం కోటి చుక్కలు అష్ట దిక్కులు నిన్ను చూచు వేళ నిండు ఆశలే రెండు కన్నులై చూస్తే నేరాన కాలాలే ఆగిపోయినా గానాలే మ ...

Read more

ఆకాశపందిరిలో

చిత్రం : శ్రీరాజేశ్వరీవిలాస్ కాఫీక్లబ్ (1976) రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు గానం : పి.సుశీల పల్లవి : ఆకాశపందిరిలో నీకు నాకు పెళ్లంట అప్సరలే పేరంటాళ్లు దేవతలే పురోహితులంట దీవెనలు ఇస్తారంట 'ఆకాశ'చరణం : 1తళుకుబెళుకు నక్షత్రాలు తలంబ్రాలు తెస్తారంట (2) మెరుపుతీగ తోరణాలు మెరిసి మురిసిపోయేనంట మరపురాని వేడుకులంట ఆకాశపందిరిలో నీకు నాకు పెళ్లంటచరణం : 2పిల్లగాలి మేళగాళ్లు పెళ్లిపాట పాడే ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top