You Are Here: Home » సినిమా

సినిమా

దాసరి కిరణ్‌ కుమార్‌ ‘వస్తా నీ వెనుక’

హవీష్‌ హీరోగా రమేష్‌ వర్మ దర్శకత్వంలో రామదూత క్రియేషన్స్‌, కిరణ్‌ స్టూడియోస్‌ సంయుక్త నిర్మాణంలో దాసరి కిరణ్‌ కుమార్‌ నిర్మిస్తున్న చిత్రం 'వస్తా నీ వెనుక'. ఇందులో కథానాయికగా అమలాపాల్‌ ఎంపికయ్యారు. మరో నాయికగా ఇష చేస్తున్నారు. దర్శకుడు రమేష్‌ వర్మ మాట్లాడుతూ... చక్కటి రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. ప్రేమ, వినోదం సమపాళ్లలో మిళతమై ఉంటాయి. హవీష్‌ పాత్ర చిత్రరణ యువతరాన్ని బాగా ఆకట్టుకుంటుంది. అమలాపాల్‌ది గ్లామర్‌ ...

Read more

బాలివుడ్ మాతృత్వపు మాధుర్యం

ప్రపంచంలో అమూల్యమైన బహుమతి, ేకవలం మహిళలకు మాత్రమే లభించే అదృష్టం మాతృత్వం. బుడి బుడి అడుగులతో, ేకరింతలు కొడుతూ, ముద్దు ముద్దగా పిల్లలు అమ్మా అంటే అది విన్న తల్లి అనందానికి హద్దంటు ఉండదు. దేశానికి రాణైనా, అత్యంత సౌందర్యవతి అరుునా జీవితాన్ని, హుందాగా, అందాగా మార్చేది మాత్రం మాతృత్వమే. ఇలా నిర్వచిస్తూ పోతే మహాగ్రంథాలను మించిన మరో కావ్యం సిద్ధమౌతుంది. నిన్నా మెున్నటి వరకు తమ అందం అభినయంతో అలరించిన సినితారలు నేడ ...

Read more

ఇండియన్‌ ఫిలిం అవార్డులు

ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిలిం అకాడమీ (ఐఐఎఫ్‌ఎ) 11వ ఏడాది అవార్డులను సింగపూర్‌లో ప్రదానం చేసింది. ఐఐఎఫ్‌ఎ అఫిషియల్‌ కొరియోగ్రాఫర్‌గా దర్శకుడు ప్రభుదేవా, అఫిషియల్‌ హోస్ట్‌గా నటుడు షాహెద్‌ కపూర్‌లకు అందించారు. ఈ సందర్భంగా సోనాక్షి సిన్హా, షాహెద్‌ కపూర్‌, బిపాసా బసు, ప్రభుదేవాలు చేసిన నృత్య ప్రదర్శనలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి వీడియోకాన్‌ స్పాన్సరర్‌గా వ్యవహరించినట్లు వీడియోకాన్‌ గ్రూపు డైరెక్టర్‌ ...

Read more

నిప్పు….!

సినిమా పేరు :- నిప్పు....! పాట పేరు :- నేనా నిన్ను తారాగణం :- రవి తేజ , దీక్ష సెత్ సంగీతం :- తమన్ గానం :- కార్తీక్ , K .S .చిత్ర గీతం :- వనమాలి ఓ నేనా ఓ నేనా నకేమైయ్యిందో ఏమో కానీ నెతో చేరింది నేనా నిను కావాలంటోంది నేనా హే నువ్వే హే నువ్వే నిజమే ఇయ్నా కల అనుకోనా నను మేకిస్తునది నెనాఆ నను కదండీ నను కోరింది రెండు కూడా మరి నువ్వేనంతునా హూ ....ఓఒ హో ....ఓ ఓ నేనా ఓ నేనా నకేమైయ్యిందో ఏమో కానీ నీతో చేరింది నేనా ఊఊ ...

Read more

కళ్లలో స్వర్గం నువ్వే

చిత్రం:ఆడవారి మాటలకు అర్థాలే వేరులే రచన : చంద్రబోస్ సంగీతం : యువన్‌శంకర్‌రాజా గానం : హరిచరణ్, జెన్నీ, మాతంగి, భార్గవి పిళ్లై పల్లవి :  Oh baby ohh baby ohh baby ohh baby you are so sexy Oh baby ohh baby ohh baby ohh baby your give touch me కళ్లలో స్వర్గం నువ్వే గుండెలో నరకం నువ్వే మాటలో మధురం నువ్వే గొంతులో గరళం నువ్వే నా ప్రేమగాథ నువ్వే ఓ చెలియ చెలియా ప్రియమైన బాధ నువ్వే నా ప్రేమజోల నువ్వే ఓ సఖియ సఖియా మది ...

Read more

రక్తచరిత్ర

చిత్రం ; రక్తచరిత్ర గానం :రామ్ గోపాల్ వర్మ రచన :కలువ సాయి దర్సకత్వం : రామ్ గోపాల్ వర్మ కత్తులతో సావాసం నెత్తుటితో సమాప్తం కక్షల ఈ సమరం కాటికి రా పయనం ఈ ముళ్ళ దారుల్లో అడుగేసినా మిగిలేది శూన్యం నిజం కత్తులతో సావాసం నెత్తుటితో సమాప్తం బుద్ధం శరణం గచ్చామి ధర్మం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి బుద్ధం శరణం గచ్చామి విలువైన బతుకు వెల లేనిధైతే మరణాన్ని పూజించరా పుడుతూనే ఎవరు పగవాడు కాడు పోయినోడు కూడా రా ఈ నడుమ నీవు ...

Read more

నువ్విలా….

ఆరచేతిని వదలని గీతై అసలేంటో నువ్విలా నా నుదుటిన చెరగని రాతై అయ్యావే నువ్విలా ఎటు చూసినా నువ్విలా .. ఏం చేసిన నువ్విలా … వెంటాడుతూ నువ్విలా … వేదిస్తూ నువ్విలా … ఆరచేతిని వదలని గీతై అసలేంటో నువ్విలా నా నుదుటిన చెరగని రాతై అయ్యావే నువ్విలా ఎటు చూసినా నువ్విలా .. ఏం చేసిన నువ్విలా … వెంటాడుతూ నువ్విలా … వేదిస్తూ నువ్విలా పొగ మంచు లాగా నన్ను ఇలా కమ్మేసుకుంటే ఎప్పుడెలా జీవితాంతం నేను ఇలా ఉండిపోవాలా ..? చేతిలో చే ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top