You Are Here: Home » సఖి (Page 6)

సఖి

పెదవుల సొగసుకు

పెదవుల సొగసుకు   ఒక చెంచా శనగపిండి, మీగడ, నిమ్మరసం కలిపి పెదాలకు రాసి అరగంట తర్వాత కడిగివేసుకోవాలి. పాలపై ఉండే మీగడ పెదాలపై మర్ధనా చేస్తే పెదాలు మృదువుగా ఉంటాయి. గులాబీలను నానవేసి నీళ్లతో తాజాగా గులాబీ రేకుల్ని నూరి రాత్రిళ్ళు రాసుకుంటే మరి మీ పెదాలు గులాబీలా ఉంటాయి. పెదాలపై నెయ్యి రాసుకుంటూ ఉంటే పెదాలు పగలకుంటాయి. పెదాలు పగిలినా నెయ్యి రాసుకుంటే త్వరగా పగుళ్లు తగ్గిపోతాయి. గులాబీ రేకుల్ని పాలతో నూరి ప ...

Read more

ప్రకృతిపరమైన ఫేస్‌ ప్యాక్‌ పొందాలంటే!!

ప్రకృతిపరమైన ఫేస్‌ ప్యాక్‌ పొందాలంటే!!   ప్రస్తుతం మార్కెట్‌లో రకరకాల ఫేస్‌ ప్యాక్‌లు లభిస్తున్నాయి. వీటిలో ఏది వాడాలో అర్థంకాని పరిస్థితుల్లో కొందరు మహిళలుంటారు. అలాంటి వారికోసం ఇంట్లోనే తయారు చేసుకునే ప్రకృతిపరమైన ఫేస్‌ ప్యాక్‌ వివరాలు... ప్రకృతిపరమైన ఫేస్‌ ప్యాక్‌: రెండు చెంచాల చందనపు పొడి, ఒక చెంచా ముల్తానీ మట్టి, పది చుక్కల నిమ్మకాయ రసం, ఐదు బాదం పప్పులతో తయారుచేసిన పేస్ట్‌ను ఓ గిన్నెలో వేసుకోండి. ...

Read more

టీ స్పూన్ టొమాటో రసం, అర టీ స్పూన్…

టీ స్పూన్ టొమాటో రసం, అర టీ స్పూన్ నిమ్మరసం, చిటికెడు పసుపు, టీ స్పూన్ బియ్యం పిండి కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని కళ్లకింద నల్లని వలయాలు ఏర్పడ్డచోట అప్లై చేసి, పది నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. నెల రోజులు ఇలా చేస్తే నల్లని వలయాలు తగ్గుతాయి. ...

Read more

కోడికూరలో కమ్మని రుచులు

కోడికూరలో కమ్మని రుచులు నాన్‌వెజిటేరియన్స్‌కి ఏ కాలమైనా సరే వారికి కావలసినది లేకపోతే అన్నం తినడానికి ఇష్టం చూపరు. అలాంటి వారికోసం తక్కువ నూనెతో టేస్టీగా చేసే కొన్ని చికెన్‌ వంటకాలు ఈవారం రుచిలో మీకోసం ... స్పైసీ చికెన్‌ రోస్ట్‌ కావలసినవి చికెన్‌-500గ్రా. ఉల్లిపాయ-పెద్దది ఒకటి(సన్నగా తరిగినది) టమాటా-ఒకటి (ముక్కలుగా చేసుకోవాలి) పచ్చికారం-ఒక టేబుల్‌ స్పూన్‌ ధనియాల పొడి-ఒక టేబుల్‌ స్పూన్‌ పసుపు-కొద్దిగా ఆవాలు - ...

Read more

కురుల సొగసుకు

కురుల సొగసుకు   తల బాగా ఆరే వరకు ఆరబెట్టాలి. ఒక కప్పు ముజ్జిగలో నాలుగు చెంచాల మెంతులు వేసి రాత్రంతా నానపెట్టి ఆ మరుసటి రోజు ఉదయం మెత్తగా రుబ్బి తలకు పట్టించుకోవాలి. పై విధంగా వారానికి మూడు సార్లు చేస్తే శిరోజాలు బిరుసెక్కకుండా ఉంటాయి. తలకు క్యాబేజీ ఆకుల రసం పట్టించి గంటసేపు ఆగి తలస్నానం చేస్తే శిరోజాలు బాగా పెరుగుతాయి. సాంబ్రాణి పొగవేసుకుంటే శిరోజాలకు మంచి సువాసన కలుగుతుంది. స్వచ్ఛమయిన కొబ్బరినూనె కుదు ...

Read more

వేసవిలో ఆలివ్‌ చేసే మేలు..!!

వేసవిలో ఆలివ్‌ చేసే మేలు..!! తాజా చర్మం ఆరోగ్యాన్ని సూచిస్తుంది. మేని సౌందర్యాన్ని పొందాలంటే ఆలివ్‌నూనెను మించిన పరిష్కారం లేదంటున్నారు నిపుణులు. పొడిబారిన చర్మతత్వం ఉన్నవారు ప్యాక్‌ వేసుకుంటుంటే దాని తాయారీలో నాలుగైదు చుక్కల ఆలివ్‌నూనెను వేస్తే చర్మం ఎక్కువ సమయం తాజాగా కనిపిస్తుంది. టేబుల్‌ స్పూను తేనెలో రెండు చెంచాల పాలు, కొన్ని చుక్కల ఆలివ్‌నూనె కలిపి ముఖం, మెడ భాగానికి రాసుకొని, పదిహేను నిమిషాలయ్యాక చల్ ...

Read more

మీ వంట

మీ వంట మెనూకార్డులో ఇదో ఉపశీర్షిక! పేరు ... మీ వంట. మీరు వండే కొత్తరుచులకు పాపులారిటీ సంపాదించిపెట్టే సరికొత్త కాలమ్ ఇది. మిమ్మల్ని ఫేమస్ చెఫ్‌ను చేసే అపర్చునిటీ. అందుకోండి... మీకు తెలిసిన కొత్తవంటల రెసిపీలు మాకు రాసిపంపండి. ఫోటోలు జతచేయడం మరవద్దు! ఈవారం అలాంటి మీవంట ఇది..... మెంతి వంకాయ తయారుచేయు విధానం: ముందుగా చింతపండు రసం తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ నీళ్లలో వంకాయలు, చిటికెడు పసుపు, ఉప్పు వేసి కొద్దిగా ఉడ ...

Read more

సమ్మర్ మాక్‌టెయిల్

సమ్మర్ మాక్‌టెయిల్ సమ్మర్‌లో చల్ల, చల్లని డ్రింక్స్ తాగాలనిపిస్తుంది. మరి ఈ హాట్ తగ్గాలంటే.. మాక్‌టెయిల్స్‌ను ఆస్వాదించాల్సిందే! ఇక వాటి కోసం పెద్ద, పెద్ద రెస్టాంట్‌లకు వెళ్లాల్సిన పనిలేదు. ఈ మెనూకార్డ్‌ని ఫాలో అయితే చాలు... మిలన్ మింట్ కావలసిన పదార్థాలు: కర్బూజ - 10ఱగా. పుదీనా ఆకులు - 15 నిమ్మకాయలు - 2 కెరామిల్ షుగర్ - 2 స్పూన్‌లు సోడా - 15మి.లీ. సెవనప్ - 15మి.లీ. ఐస్ - తగినంత తయారు చేయు విధానం: ముందుగా కర ...

Read more

నానబెట్టిన బాదంపప్పు, వేపాకులు,…

నానబెట్టిన బాదంపప్పు, వేపాకులు, పసుపు, గంధం పొడి, గసగసాలు కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసి, ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. చర్మం జిడ్డు తొలగిపోయి, మొటిమల సమస్య తగ్గుతుంది. ...

Read more

కోడికూరలో కమ్మని రుచులు

కోడికూరలో కమ్మని రుచులు నాన్‌వెజిటేరియన్స్‌కి ఏ కాలమైనా సరే వారికి కావలసినది లేకపోతే అన్నం తినడానికి ఇష్టం చూపరు. అలాంటి వారికోసం తక్కువ నూనెతో టేస్టీగా చేసే కొన్ని చికెన్‌ వంటకాలు ఈవారం రుచిలో మీకోసం ... స్పైసీ చికెన్‌ రోస్ట్‌ కావలసినవి చికెన్‌-500గ్రా. ఉల్లిపాయ-పెద్దది ఒకటి(సన్నగా తరిగినది) టమాటా-ఒకటి (ముక్కలుగా చేసుకోవాలి) పచ్చికారం-ఒక టేబుల్‌ స్పూన్‌ ధనియాల పొడి-ఒక టేబుల్‌ స్పూన్‌ పసుపు-కొద్దిగా ఆవాలు - ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top