You Are Here: Home » సఖి (Page 5)

సఖి

కప్పు పుదీనా ఆకులను పేస్ట్ చేయాలి….

కప్పు పుదీనా ఆకులను పేస్ట్ చేయాలి. అందులో కొద్దిగా తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేయాలి. ఇరవై నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. పదిహేనురోజుల పాటు ఇలా చేస్తే చర్మకాంతి పెరుగుతుంది. ...

Read more

టేబుల్ స్పూన్ శనగపిండిలో రెండు టీ…

టేబుల్ స్పూన్ శనగపిండిలో రెండు టీ స్పూన్ల పచ్చిపాలు, మూడు చుక్కల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకొని, ఆరిన తర్వాత శుభ్రపరుచు కోవాలి. ఈ విధంగా చేస్తుంటే చర్మకాంతి పెరుగుతుంది. ...

Read more

వంటగ్యాస్‌ను ఆదా చేయడానికి…

దుబారా, ఇతర అవసరాలకు వాడటం, కొరత తదితరాల మూలంగా గ్యాస్ బుక్ చేసిన తర్వాత రెండు మూడువారాలకు గానీ సిలిండర్ సరఫరా కావడం లేదు. దాంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబీకుల ఇక్కట్లు చెప్పనలవి కాదు. ఇక సింగిల్ సిలిండర్‌తో గడిపేవాళ్ల సంగతి సరేసరి! కొన్ని మెళకువ లను పాటించడం ద్వారా గ్యాస్ దుబారాను అరికట్టవచ్చు. అదెలాగో చూద్దాం. వండటానికి కావలసిన సరంజామా అంతా సిద్ధం చేసుకుని, పాత్రను స్టవ్ మీదపెట్టిన తర్వాతనే స్టవ్ వెలిగించా ...

Read more

ఉల్లి చలవ

వేసవిలో చలవ చేసే కొబ్బరినీళ్లు, చెరుకురసం, మజ్జిగలాంటి ద్రవాలతో పాటు నిమ్మ, కీర దోసలకు కూడా గిరాకీ ఎక్కువే. వీటితో పాటు అందరికీ అందుబాటులో తల్లిలా మేలు చేసే ఉల్లి కూడా ఒకటుందని మరవకండి. ఇలా వెరైటీగా తిని చూడండి, వడదెబ్బ వందగజాల దూరం పారిపోకపోతే అడగండి! ఆనియన్ రింగ్స్  కావలసిన పదార్థాలు: పెద్ద ఉల్లిపాయ - 1, మైదాపిండి - 150 గ్రా., వంటసోడా - చిటికెడు, ఉప్పు - రుచికి తగినంత, గుడ్డు - 1, పాలు - పావులీటరు, బ్రెడ్ ...

Read more

ఆపిల్‌గ్రేప్స్‌ క్రస్డ్‌ఐస్‌

ఆపిల్‌గ్రేప్స్‌ క్రస్డ్‌ఐస్‌ కావలసిన పదార్థాలు : ఆపిల్‌రసం-రెండు కప్పులు, ద్రాక్షరసం- రెండుకప్పులు, నిమ్మరసం-అరకప్పు, పంచదార సిరప్‌- అరకప్పు, ఐస్‌ ముక్కలు-కావాల్సినన్ని, ఆపిల్‌ముక్కలు-కాసిన్ని, తయారీ విధానం : ముందుగా కావాల్సినన్ని ఐస్‌ ముక్కల్ని తీసుకుని మరీ మెత్తగా కాకుండా ఓ మోస్తరుగా చితగ్గొట్టి గ్లాసుల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్‌లో ఆపిల్‌, ద్రాక్ష రసాలను (ఆపిల్‌, గ్రేప్స్‌ ముక్కలను విడివిడిగా జ్యూస ...

Read more

” మామిడి బొబ్బట్లు”

'' మామిడి బొబ్బట్లు'' కావలసిన పదార్థాలు : మామిడికాయ తురుము- ఒకకప్పు, క్యారెట్‌ తురుము-రెండుకప్పులు, బీట్‌ రూట్‌ తురుము- అరకప్పు, పచ్చికోవా- రెండుకప్పులు,. మైదా- ఆరుకప్పులు, నెయ్యి-రెండు కప్పులు, పంచదార- నాలుగుకప్పులు, యాలకులపొడి- రెెండు టీస్పూన్లు, ఉప్పు-తగినంత, నూనె-సరిపడా. తయారీవిధానం : మైదాపిండిలో ఉప్పు, ఆరు టీస్పూన్ల పంచదార, కాసిన్ని పాలుచేర్చి చపాతి పిండి కంటే కాస్త పల్చగా కలిపి గంటసేపు నానబె ట్టాలి. బ ...

Read more

కమలాతో కోమలంగా..

కమలాతో కోమలంగా.. ప్రతిరోజూ ఒక కమలాపండు తినడం వల్ల జీర్ణశక్తి బాగుండి శరీరానికి సి విటమెన్ బాగా అందుతుందని అందరికీ తెలుసు. కమలా తొనలు తినడం, జ్యూస్‌లు తాగడంతో పాటు కమలాపండు సౌందర్యానికి కూడా ఉపయోగించుకోవచ్చు. ్ఙ కమలాపండు తొక్కల్ని ఎండబెట్టి పొడిచేసుకుని పెట్టుకోవాలి. రెండు టీ స్పూన్ల పొడిలో కొద్దిగా పాలు కలిపి మొహానికి రాసుకోవాలి. ఓ పావుగంట తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేసుకుంటే మురికిపోయి తాజాగా కనిపిస్తుంద ...

Read more

పనీర్ పసంద్

పనీర్ పసంద్ ఏ హోటల్‌కి వెళ్లినా మెనూలో పాలక్‌పనీర్, పనీర్ మసాలా వంటి వంటలు తప్పనిసరిగా కనిపిస్తాయి. నార్త్ఇండియన్స్ ఎక్కువగా ఇష్టపడే పనీర్ ఇప్పుడు మన దక్షిణవాసులకు కూడా బాగా దగ్గరయింది. పనీర్ పకోడా, పనీర్ పరోటాలే కాకుండా పనీర్‌తో బోలెడన్ని సంప్రదాయ వంటలు చేసుకోవచ్చు. బిర్యాని మొదలు చపాతీ కూర వరకూ చేసుకునే పనీర్ వంటలే ఈ వారం వంటిల్లు... ఫ్రైడ్ కర్రీ... కావలసిన పదార్థాలు: పనీర్ ముక్కలు - 200 గ్రాములు, క్యాప్స ...

Read more

పెదవులు సున్నితంగా మెరుస్తుండాలంటే…

పెదవులు సున్నితంగా మెరుస్తుండాలంటే... వేసవి మొదలైంది... హమ్మయ్య చర్మం పగుళ్లు తగ్గుతాయనుకుంటే పొరపాటే. పెదవుల పైన చర్మం పొరలుగా వచ్చేయడం. పగుళ్లు బారడం ఎండాకాలంలో కూడా కనిపిస్తుంది. పెదవుల పగుళ్లు సర్వసాధారణం. దీన్ని పట్టించుకోకపోతే పెదవులు నల్లగా మారే అవకాశం కూడా ఉంది. చర్మం సంరక్షణ కంటే పెదవుల సంరక్షణ వేసవిలో చాలా అవసరం. ముఖ్యం అందుకే పెదవుల ఆరోగ్యం కోసం చిన్న చిట్కాలు... 1. పెదవులు తడిఆరి పగుళ్ళు ఏర్పడుత ...

Read more

” మామిడి బొబ్బట్లు”

'' మామిడి బొబ్బట్లు'' కావలసిన పదార్థాలు : మామిడికాయ తురుము- ఒకకప్పు, క్యారెట్‌ తురుము-రెండుకప్పులు, బీట్‌ రూట్‌ తురుము- అరకప్పు, పచ్చికోవా- రెండుకప్పులు,. మైదా- ఆరుకప్పులు, నెయ్యి-రెండు కప్పులు, పంచదార- నాలుగుకప్పులు, యాలకులపొడి- రెెండు టీస్పూన్లు, ఉప్పు-తగినంత, నూనె-సరిపడా. తయారీవిధానం : మైదాపిండిలో ఉప్పు, ఆరు టీస్పూన్ల పంచదార, కాసిన్ని పాలుచేర్చి చపాతి పిండి కంటే కాస్త పల్చగా కలిపి గంటసేపు నానబె ట్టాలి. బ ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top