You Are Here: Home » సఖి (Page 3)

సఖి

చిట్కాలు…

పంటి నొప్పితో బాధపడుతుంటే రెండు తులసి ఆకులతో పాటు చిటికెడు ఉప్పు, మిరియాల పొడి తీసుకుని మూడింటిని కలిపి పంటి కింద రెండు నిమిషాల పాటు అదిమి పెడితే ఉపశమనంగా ఉంటుంది.ఉదయాన్నే అయిదు గ్లాసుల నీరు తాగితే నోటి దుర్వాసనను పూర్తిగా నివారించవచ్చు.పరగడుపున తులసి రసంలో తేనె కలుపుకుని తాగితే దగ్గు, జలుబు నివారించవచ్చు.అల్లం ముక్కతో పాటు కాస్త పంచదారని కలిపి తింటే దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది. అప్పటికప్పుడు పంటి నొప్పి ...

Read more

చిట్కాలు

పప్పును ప్రెషర్‌ కుక్కర్‌లో ఉడికించేటప్పుడు ఒక చిటికెడు పసుపు, ఒక చిన్న స్పూన్‌ నెయ్యి వేస్తే ఉడికాక మంచి సువాసన వస్తుంది.కిస్మిస్‌ను చిన్న చిన్న ముక్కలుగా తరగాలనుకుంటే దానిపై కాస్త పిండి జల్లి కత్తెరతో కావలసిన ఆకారంలో కత్తిరించవచ్చు. ముక్కలు చక్కగా అంటుకోకుండా ఉంటాయి. ...

Read more

చిట్కాలు

ఆలివ్‌ నూనె, మెత్తటి ఉప్పు సమపాళ్లలో కలపాలి. ఎంత సున్నిత చర్మానికైనా ఇది చక్కగా పనిచేస్తుంది. ఆలివ్‌ నూనెలోని విటమిన్‌ ఇ చర్మానిన మృదువుగా చేస్తుంది.అరకప్పు పాలకు టీ స్పూన్‌ టేబుల్‌ సాల్ట్‌ను కలిపి దానితో ముఖం, మో చేతులపై సున్నితంగా రుద్దాలి. మృతకణాలు తొలగిపోయి ముఖం కొత్త మెరుపును సంతరించుకుంటుంది. అంతేకాదు పాల వల్ల ఇది చక్కటి మాయిశ్చరైజర్‌గా కూడా పనిచేస్తుంది.50 మిల్లీ లీటర్ల ఆలివ్‌ ఆయిల్‌లో అయిదు చుక్కల ర ...

Read more

మరకలు పోయి మెరవాలంటే!!?

శుచి, శుభ్రత మనకే కాదు బట్టలకు కూడా కావాలి.బట్టలకంటిన గోరింటాకు మరకలు పోవడానికి మరకంటిన ప్రదేశాన్ని అరగంటసేపు పాలలో నానెయ్యా లి. తర్వాత శుభ్రత అదే వస్తుంది. లేక నిమ్మకాయ ముక్కతో రుద్దిచూస్తే గోరింటాకు మరకలు పోతాయి.జేబు రుమాళ్ళపైన, టవల్స్‌ మీద పడే లిప్‌స్టిక్‌ మరకలు పోవాలంటే వాటిపై గ్లిసరిన్‌ రాసి కొంతసేపు తర్వాత సబ్బుతో ఉతకాలి.శీకాయపొడితో రుద్దితే జరీమీద పడిన మరకలు పోతాయి.దుస్తుల మీద పడిన టీ మరకలు పోవాలంటే ...

Read more

చిట్కా

గుడ్డులోని తెల్లసొన చెంచా చొప్పున నిమ్మరసం, గులాబీనీరు, అలివ్‌నూనె కలిపి ముఖం, మెడ చేతులకు పట్టించి పదిహేను నిమిషాల తరువాత స్నానం చేస్తే పొడిచర్మం వారికి చక్కటి ఫలితం ఉంటుంది. ...

Read more

చిట్కా

కామెర్లు, ఉదరంలో గ్యాస్‌, కడుపులో మంట, మలబద్దకం, అజీర్తి, విరేచనాలు వంటి వ్యాధులున్న వారు గ్లాస్‌ టమోట రసంలో కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి కలిపి ప్రతిరోజూ ఉదయం పూట సేవిస్తే మంచి ఫలితం ఉంటుంది. ...

Read more

కంట్లో నలకపడినప్పుడు

కంట్లో నలకపడినప్పుడు కంటిని నలుపుతారు. అలా నలుపకూడదు. చల్లటి నీటిలో 4 లేదా 5 సార్లు కంటిని శుభ్రంగా కడగాలి. నీరు కంట్లోకి వెళ్ళేలా అరచేతిలో నీరు పోసుకొని తలవంచి ఒకటి రెండు సెకనుల పాటు కంటిని ఉంచితే నలకలు ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తాయి. ...

Read more

ఆరోగ్యానికి చిట్కాలు

జ్వరం తగ్గాలంటే గుప్పెడు తులసి ఆకుల పసరు, రెండు చెంచాల తేనెతో కలిపి రోజుకు రెండు సార్లు తీసుకోవాలిగొరువెచ్చని పాలలో మెత్తగా నూరిన మిరియాల పొడి కలిపి తాడితే జ్వరం తగ్గుతుంది.ముక్కులోంచి రక్తం కారడం తగ్గాలంటే ఉల్లిపాయను దంచి రసం తీసి మాడుకు రాసుకుని, వేడి పదార్ధాలకు బదులు చలవ పదార్ధాలు తింటే మంచిది.జలుబు, దగ్గు తగ్గాలంటే రెండు తమల పాకులు , మూడు వేయించిన లవంగాలు, ఐదు గ్రాముల అతిమధురం ,ఐదు గ్రాముల వాము, చిన్న క ...

Read more

ఖైరీ పన్హా

ఇవి కావాలి పచ్చి మామిడికాయలు 4పంచదార రెండు కప్పులునీరు ఒక కప్పు నల్లుప్పు ఒక చెంచామిరియాలు ఒక చెంచాజీలకర్ర రెండు చెంచాలుచల్లనీరు తగినంతఐస్‌ ముక్కలు తగినంత పుదీనా ఆకులు తగినంత ఇలా చేయాలి మామిడి కాయలను కడిగి వాటిని ముక్కలుగా చేయండి. ఒక సాస్‌ప్యాన్‌లో కొంత నీరుపోసి పంచదార వేసి మామిడికాయ ముక్కలను వేసి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించండి. ఈ మిశ్రమాన్ని ఒక మిక్సర్‌గ్రైండ్‌లో గ్రైండ్‌ చేయండి. గ్రైండ్‌ అయిన మిశ్రమాన్ని ...

Read more

టమాటో జ్యూస్‌

ఇవి కావాలి టమాటోలు 4 చల్లని నీరు 2 కప్పులు ఉప్పు తగినంత మిరియాల పొడి ఒక చిటికెడు చెక్కర ఒక టీస్పూను ఐస్‌ క్యూబ్స్‌ తగినంత ఇలా చేయాలి 1. టమాటోలను 4-5 ముక్కలు చేయండి. విత్తనాలు తీయాలనుకుంటే తీయండి. అయితే తీయాలనే రూల్‌ మాత్రం లేదు. అది మీ చాయిస్‌. 2. టమాటో ముక్కలను ఒక బ్లెండర్‌లో వేసి అందులో కొన్ని నీరు పోసి బాగా కలపండి. 3. ఈ మిశ్రమాన్ని వడగట్టి గుజ్జును వేరు చేయండి. 4. ఈ రసంలో మిరియాలు, ఉప్పు, చెక్కర వేయండి. ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top