You Are Here: Home » సఖి (Page 2)

సఖి

ఏక్‌ దిన్‌ కా ఎంప్లయీ

ఏక్‌ దిన్‌ కా సుల్తాన్‌ కథ అందరికీ తెలిసిందే. రాజు బాధ్యతలు ఎలాంటివో తెలుసుకోవాలంటే సింహాసనం అధిష్ఠించాల్సిందే. అలాగే తండ్రి విధి నిర్వహణ ఎలా ఉంటుందో పిల్లలు తెలుసుకోవాలంటే వాళ్ళూ ఒక రోజు ఆఫీస్‌కు వచ్చి తండ్రి చేసే పనులు చూడాల్సిందే. ఇలాంటి పనినే ఓ కంప్యూటర్‌ రంగ సంస్థ చేస్తే పిల్లల్లో సృజనాత్మకత మరింత పెరిగే అవకాశం ఉంది. మైక్రోసాఫ్ట్‌ ఇండియా సరిగ్గా ఇలాంటి పనే చేసింది. ఆ సంస్థ శుక్రవారం నాడు హైదరాబాద్‌, బె ...

Read more

ఆరెంజ్‌ సీక్రెట్‌

కమలా పండు చూడటానికే కాదు తినడానికీ బాగుంటుంది. దీనిలో ఎన్నో విటమిన్లు దాగున్నా సి విటమిన్‌ మరింత పుష్కలంగా ఉంటుంది. సత్వర ఉత్సాహాన్ని ఇచ్చే కమలా పండు చర్మసంరక్షణకూ ఉపయోగపడుతుంది.కమలాపండు తొనలతో చర్మం మీద మృదువుగా రుద్దుకొని కాసేపాగి గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే బ్యాక్టీరియా మొత్తం నశిస్తుంది.ఈ పండులో బీటాకెరోటిన్‌ అత్యధికంగా ఉంటుంది.ఫోలిక్‌ యాసిడ్‌ శాతం కూడా ఎక్కువే కాబట్టి దీనిని ఎక్కువగా తీసుకుంటే మె ...

Read more

సౌందర్య సాధనాలు

స్ర్తీలందరూ సౌందర్యవతులే. కానీ అక్కడక్కడా కొంతమంది ముఖార విందాల్లో చిన్న చిన్న లోపాలు కనిపించడం సహజమే. ఈ లోపాలు చిన్నవే అయినప్పటికీ అవి చంద్రునిలో మచ్చలా ఇబ్బంది కలిగిస్తుంటాయి.ఇలాంటి లోపాలను కనుగొని వాటిని మేకప్‌ పొరల కింద దాచి పెడుతూ ముఖంలో సౌందర్యం మాత్రం ప్రతిబింబించేలా చెయ్యడం సాధ్యమైన విషయమే. ప్రస్తుతం మార్కెట్లో సందర్భం ఏదెైనా సరే సౌందర్యాన్ని మరింతగా వృద్ధి చేసి పర్సనాలిటీకి మరింత వన్నె చేకూర్చే సౌం ...

Read more

కూరలో ఉప్పు ఎక్కువైతే…

కూరలో ఉప్పు ఎక్కువెైతే కంగారు పడకుండా ఉండు చెంచాల పొలమీగడ కలిపితే చాలు. ఉప్పు తగ్గడమే కాకుండా రుచిగా కూడా ఉంటుందికుటుబంలో చాలా మంది ఉన్నప్పుడు గ్యాస్‌ మీద నీళ్లు కాచుకో వడం కన్నా, హీటర్‌ పెట్టించుకుంటే గ్యాస్‌ ఆదా అవుతుంది.నిమ్మకాయను ముక్కలు కట్‌ చేసి రసం తీసే ముందు కొద్దిసేపు గోరువెచ్చని నీటిలో వేసి పెట్టిండి ఇలా చేస్తే నిమ్మకాయ నుంచి రసం పిండటం సులువవుతుంది. ఎక్కువ రసం వస్తుంది కూడా.చపాతీ పిండి బాడగా కొంచ ...

Read more

పువ్వులు, పండ్లతో…

గుప్పెడు గులాబీలను పాలల్లో ఓ గంట సేపు నానబెట్టి తరువాత మెత్తగా రుబ్బుకుని అందులో అరటిపండు గుజ్జు కలిపి ముఖానికి పూతలా వేసుకొని పది నిమిషాలయ్యాక కడిగేస్తే చర్మం తాజాదనంతో మెరుస్తుంది.పుచ్చకాయ ముక్కల్ని తేనెలో ముంచి ముఖానికి మర్దన చేసుకుని కాసేపయ్యాక కడిగేస్తే మంచి మెరుపు కనిపిస్తుంది.బంతి పువ్వుల్ని గుజ్జులా చేసి అందులో కొద్దిగా తేనె కలిపి ప్యాక్‌లా వేసుకోవచ్చు. అయితే బంతిపువ్వులు తాజాగా ఉండాలి. ఈ పూతను వేసు ...

Read more

‘నాచురల్‌’ అందాలు

అందంపై అతివల్లో మోజు పెరుగుతోంది. ఆందానికి మెరుగులు దిద్దుకునేందుకు పోటీపడుతున్నారు. ప్రతి వేడుకలోనూ విభిన్నంగా ఉండాలని కోరుకుంటున్నారు. నలుగురిలో ప్రత్యేకంగా కనిపించేలా అందానికి మెరుగులు దిద్దుకునేందుకు పోటీపడుతున్నారు. ఇందుకోసం మార్కెట్లోకి కొత్తగా వచ్చే సౌందర్య సాధనాల వినియోగంలో ముందుంటున్నారు. వయసుతో నిమిత్తం లేకుండా మహిళలు స్పా సెలూన్‌లలో సేవల కోసం క్యూ కడుతున్నారు. ఇందుకు తగ్గట్లుగా భాగ్యనగరంలోని పలు ...

Read more

మేను మెరుపుకోసం

వేసవికాలం ఎండలో కాసేపు తిరిగితే చాలు చర్మం కమిలిపోయి నల్లబడుతుంది. చర్మ సంరక్షణ విషయంలో కాస్తంత నిర్లక్ష్యం చేస్తే చాలు...తిరిగి నిగారింపును పొందటానికి చాలా సమయం పడుతుంది. వేసవిలో చర్మం నల్లబడకుండా ఉండటాని కొన్ని చిట్కాలు.క్రమం తప్పకుండా పిగ్మెంటేషన్‌ పరీక్షలు తప్పక చేయించుకోవాలి. చర్మం నల్లబడకుండా సంరక్షించడంలో తోడ్పడుతుంది. చర్మం మరీ సున్నితమైనదైతే సన్‌టాన్‌ లోషన్‌ను వాడాలి. ఇది హైరేడియేషన్‌ నుంచి కాపాడుత ...

Read more

ఐస్‌ టీ

ఇవి కావాలిమంచి నీరు 8 ప్పులుఆరెంగ్‌ ఫ్లేవర్‌ టీ బ్యాగులు 3స్వీటెనర్‌ 3/4 కప్పునిమ్మకాయ రసం 1/2 కప్పుఇలా చేయాలి1.ఒక పెద్ద సాస్‌ ప్యాన్‌లో నీళ్లు పోసి వేడి చేయండి. కొంత సమయం తరువాత పొయ్యిపై నుంచి ప్యాన్‌ను తీసేసి టీబ్యాగులను అందులో వేయండి. పైన మూత పెట్టి దాదాపు ఒక గంట వరకు దాన్ని టచ్‌చేయకండి2.గంట సమయం తరువాత ఈ ప్యాన్‌పై మూతను తీసేసి అందులో కొంచెం స్వీట్‌నర్‌ వేసి టీబ్యాగ్‌లను తీసేసి బాగా కలపండి. ఇందులో నిమ్మక ...

Read more

మీగడతో ఫేస్‌ మాస్క్‌!

>అందంతో పాటు ఆరోగ్యం పొందాలంటే కేవలం కొద్దిగా మీగడ మాత్రమే చాలు. బ్యూటీ పార్లర్లలకు వెళ్ళకుండానే కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు. వేసవిలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొద్దిగా ఎండకు తిరిగితే చాలు...ముఖం వడలిపోయినట్లుగా కనిపిస్తుంది. ఈ సమస్యను అధిగమించేందుకు కొన్ని మార్గాలున్నాయి. పాలు బాగా కాగపెట్టి చల్లారిన తర్వాత దానిమీద ఏర్పడే మీగడ పొరను జాగ్రత్తగా చెమ్చాలో తీసి ఒక చిన్న గిన్నెలో వుంచుకోండి. ఒక గంట సేపు ...

Read more

చిట్కాలు..

జాజికాయ చిన్న పలుకు దవడకి పెట్టుకుని కొంచెం కొంచెంగా నమిలి తినాలి. ఇది శరీరానికి వేడి చేస్తుంది. జాపత్రి చిన్న ముక్క తమలపాకులో వేసుకొని తింటే నోటి దుర్వాసన నివారిస్తుంది.లవంగం దవడకి పెట్టుకుని నమలాలి. పచ్చి పోక లు తమలపాకులో వేసుకుని తింటే నోటి దుర్వాసన తగ్గుతుంది.నేరుడు విత్తులు, గింజ తీసేసిన కాకర కాయలు, నేలతంగేడు పూలు, పొడపత్రి, తిప్పతీగె, ఉసిరికా య చూర్ణం చేసి రెండు పూటలా నోట్లో వేసుకొని, నీరు తాగితే మధుమ ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top