మంత్రివర్గ విస్తరణ?
న్యూఢిల్లీ :ముంచెత్తుతున్న అవినీతి ఆరోపణలు .. ప్రభుత్వం పని తీరుపై ఇంటా బయట వెల్లువెత్తుతు న్న విమర్శలు.. ప్రభుత్వం విధాన వైకల్యంతో చచ్చుబడిపోయిం దంటు జాతీయ అంతార్జాతీయ మీడియాలో నేరుగా ప్రధానినే బాధ్యు డిని చేస్తూ వస్తున్న వార్త కథనాలు మరీ ముఖ్యంగా ప్రధానికి అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ ఆర్థికవేత్తగా వున్న గుర్తింపు, గౌరవం మసకబారి పోతున్న వై నం.. తలవంపులు.. ఈ నేపత్యంలోనే ప్రధాని మన్మోహన్ సింగ్‌లోని అర్థిక వేత ...
Read more ›