You Are Here: Home » సఖి » రుచి (Page 4)

రుచి

హోలీ హలీమ్‌

కావలసిన పదార్థాలు:గోధుమ రవ్వ : పావు కిలోనెయ్యి : పావు కిలోమటన్‌ (బోన్‌లెస్‌) : పావు కిలోపుట్నాల పప్పు(తినే శెనగ పప్పు) : 50 గ్రాములుగరం మసాలా : ఒక టీ స్పూనుతరిగిన ఉల్లిపాయల ముక్కలు : ఒక కప్పుకొత్తిమీర : ఒక కట్టపుదీనా : ఒక కట్టనిమ్మకాయలు : రెండుఉప్పు : తగినంతతయారు చేసే విధానం:రంజాన్‌ నెలలో మనకు ముఖ్యంగా దర్శనమిచ్చే వంటకం హలీమ్‌. రోజా ఉండే ముస్లిం సోదరులకు ఇదో అద్భుతమైన, రుచికరమైన విందు. ఇది ఇంట్లో తయారు చేసు ...

Read more

దమ్‌కా బిర్యాని

కావలసిన పదార్థాలు:చికెన్‌ - ఒక కిలోబాస్మతి బియ్యం - ఒక కిలోగరం మసాల - రెండు టీ స్పూన్లుఅల్లం వెల్లుల్లి ముద్ద - ఒక టీ స్పూనుపెరుగు - ఒక కప్పుఉల్లిపాయ ముక్కలు - అరకప్పుపచ్చి మిరపకాయలు - ఐదుఎండు మిరపకాయలు - ఆరుపసుపు - చిటికెడు కొత్తిమీర - ఒక కట్టఉప్పు - తగినంతనూనె - సరిపడా తయారు చేసే విధానం:ముందుగా మాసాన్ని శుభ్రంగా కడిగి కొద్ది గా పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద, పెరుగు వేసి బాగా కలిపి రెండు గంటల సేపు న ...

Read more

వాహ్‌వా.. ఐస్‌క్రీం వర్శిటీ

ఏంటి వింటుంటేనే నోరూరిపోతోంది కదూ. అవునండీ ఇది నిజమే. ఐస్‌క్రీం తయారీలో శిక్షణనిచ్చేందుకూ కార్పిగ్యానీ గెలాటో పేరుతో ఓ యూనివర్శిటీ ఉందండోయ్‌. సెంట్రల్‌ ఇటలీలోని బొలొగ్నా సమీపంలో ఉన్నదిది. దీని స్పెషాలిటీ ఏంటంటారా? అగ్రరాజ్యం అమెరికా సహా ప్రపంచం నలుమూలల నుంచి ఎంతో మంది విద్యార్థులు ఇక్కడ ఐస్‌క్రీం తయారీలో శిక్షణ పొందుతున్నారు. ఐస్‌ క్రీం సెమినార్లు, కన్సల్టింగ్‌ బుక్స్‌, ఫ్లేవర్‌, ప్రొడక్ట్‌ రీసెర్చ్‌, డెవలప ...

Read more

మష్రూమ్‌ పనీర్‌ మసాలా

కావలసిన పదార్ధాలు...మష్రూమ్స్‌ : 100 గ్రా.పనీర్‌ : 100 గ్రా. ఉల్లిపాయలు: 1 (సన్నగా తరిగి)పసుపు : 1/2 టీ స్పూన్‌అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ : 1 టీ స్పూన్లు పచ్చి మిర్చి : 4 (తరిగి)ధనియాల పొడి : 1 టీస్పూన్‌గరం మసాలా పొడి : 1/2 టీ స్పూన్‌కొబ్బరి పొడి : 2 టీస్పూన్లుఉప్పు : తగినంతజీలకర్ర : 1 టీస్పూన్‌ఆవాలు : పోపుకు తగినన్నినూనె : 4 స్పూన్లుకొత్తిమీర : అలంకరణకితయారు చేసే విధానం...మష్రూమ్స్‌ను తీసుకొని శుభ్రం చేసి, ...

Read more

దమ్‌ ఆలూ

కావలసిన పదార్ధాలు:ఆలూ : 900 గ్రాఅల్లం : 1 టేబుల్‌ స్పూన్‌ (సన్నగా తరిగినది)నీళ్ళు : 3/4 కప్పునూనె/ నెయ్యి: వేయించడానికి తగినంతనెయ్యి : 1 కప్పుఉల్లిపాయ : 1 పెద్దది (సన్నగా తరిగి)టొమాటో ప్యూరీ: 4 టేబుల్‌ స్పూన్లుపెరుగు : 1 పెద్ద కప్పువేడి నీళ్ళు : 4 టేబుల్‌ స్పూన్లుపచ్చిమిర్చి : 1 (గింజలు తీసేసి సన్నగా తరిగి)జీలకర్ర : 1 టీ స్పూన్‌గరం మసాలా: 1 టీ స్పూన్‌ఉప్పు : తగినంతమసాలా దినుసులు:లవంగాలు : 4బిర్యానీ ఆకులు: 4 ...

Read more

బీట్‌రూట్‌ హల్వా…

కావాల్సినవి..బీట్‌రూట్‌ ముక్కలు- నాలుగు కప్పులు, కొబ్బరి కోరు-ఐదు చెంచాలు, కోవా, పంచదార- కప్పు చొప్పున, బెల్లం-ఆరకప్పు, నెయ్యి-రెండు కప్పులు, బాదం పప్పుల పొడి-అరకప్పు, జీడిపప్పు-మూడు, వేరు సెనగపప్పు- పన్నెండు, చెర్రీ- ఒకటితయారుచేసే పద్ధతి:నెయ్యిని వేడిచేసి బీట్‌రూట్‌ ముక్కల్ని వేయించాలి. ఇందులో బెల్లం, పంచదార,కొబ్బరికోరు, కోవా వేసి బాగా కలియబెట్టాలి. బాదంపప్పుల పొడిని కూడా వేయించాలి.హల్వా పూర్తిగా తయరై...గి ...

Read more

రష్యన్‌ సలాడ్‌

కావలసిన పదార్థాలు...పచ్చి బఠాణీలు : ఒక కప్పుబీన్స్‌, క్యారెట్‌ ముక్కలు : చెరో కప్పు బొప్పాయి, చెర్రీ, ఫైనాఫిల్‌ ముక్కలు : అన్నీ కలిపి 2 కప్పులుపాలు : ఒక కప్పుమైదా, వెన్న. : అర టీస్పూన్‌ చొప్పునమిరియాల పొడి : ఒక టీస్పూన్‌ఉప్పు : అర టీస్పూన్‌తయారీ విధానం...ముందుగా పచ్చిబఠాణీ, బీన్స్‌, క్యారెట్‌ ముక్కలను ఉడికించి పెట్టుకోవాలి. పాలల్లో వెన్న, మైదాపిండి కలిపి సన్నటి మంటపై వేడి చేయాలి. ఈ పదార్థం ఉడు కు తుండగా గట్ ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top