You Are Here: Home » సఖి » రుచి (Page 3)

రుచి

రాయలసీమ రుచులు

మన రాష్ట్రం నోరూరించే భిన్న రుచులకు కేంద్రం. రాష్ట్రంలోని రాయలసీమ, తెలంగాణా, ఆంధ్ర ప్రాంతాలు రుచికరమైన పలు రకాల వంటకాలు దేశవిదేశాల్లో ప్రసిద్ధిగాంచాయి. ఇంకా చెప్పాలంటే సై్పసీగా ఉండే రాయలసీమ రుచులు వేటికవే ఎంతో ప్రత్యేకంగా వుంటాయి. వాటిలో పల్లీల పచ్చడి, నాటుకోడి పులుసు, రాగిముద్ద, పొట్టేలు తలకూర ప్రసిద్ధమైన వంటకాలు., ఈ వంటకాలు భోజనప్రియులను ఆనంద పరుచుస్తాయి.. మైమరపిస్తాయి.. మరి వాటిని ఎలా తయారు చేసుకోవాలో చూ ...

Read more

కజ్జికాయలు

కావలసిన వస్తువులు: మైదా- 500గ్రా., నెయ్యి- 100గ్రా., ఉప్పు-చిటికెడు, చక్కెర-350గ్రా., కొబ్బరికాయలు-2, గసగసాలు-100గ్రా., పుట్నాల పప్పు- 150గ్రా., యాలకులు-5గ్రా., ఆయిల్‌-తగినంతతయారు చేసే విధానం:మైదావిండిని జల్లించి దీనికి ఉప్పు, నెయ్యి కలివి నీళ్ళతో పూరీల విండిలా కలపండి. ఒక బాణలిలో తురిమిన కొబ్బరికోరు వేసి సన్నని మంటమీద వేయిం చిన తర్వాత అందులో పుట్నాల పప్పుపొడి, గసాలు, చక్కెర కూడా వేసి బాగా వేయించి స్టౌ మీది ...

Read more

స్టఫ్‌ద్‌ క్యాప్సికమ్‌…

కావలసినవి:క్యాప్సికమ్‌లు : 5-6ఉడక బెట్టిన ఆలుగడ్డలు : 2ఉడక బెట్టిన బఠానీలు: 2 చెంచాలుఉల్లిపాయముక్కలు: తగినంతపసుపు : తగినంతకారంపొడి: సరిపడినంతగాఆమ్‌చూర్‌: చెంచాలో నాలుగవ వంతుగరమ్‌ మసాలా: చెంచాలో నాలుగవ వంతుఉప్పు: రుచికి తగినట్టుగావేపుడుకు నెయ్యి లేక మంచి నూనె.తయారు చేయడం:ముందుగా కాప్సికమ్‌ను చక్కగా డగాలి.తర్వాత వేడినీళ్ళలో వేసి ఉడికించాలి. కొంత సమయం తరువాత నీటిని పడేసి క్యాప్సికమ్‌ను చల్లారనివ్వాలి.ఉడకబెట్టి ...

Read more

బీట్‌రూట్‌ హల్వా…

కావాల్సినవి..బీట్‌రూట్‌ ముక్కలు- నాలుగు కప్పులు, కొబ్బరి కోరు-ఐదు చెంచాలు, కోవా, పంచదార- కప్పు చొప్పున, బెల్లం-ఆరకప్పు, నెయ్యి-రెండు కప్పులు, బాదం పప్పుల పొడి-అరకప్పు, జీడిపప్పు-మూడు, వేరు సెనగపప్పు- పన్నెండు, చెర్రీ- ఒకటితయారుచేసే పద్ధతి:నెయ్యిని వేడిచేసి బీట్‌రూట్‌ ముక్కల్ని వేయించాలి. ఇందులో బెల్లం, పంచదార,కొబ్బరికోరు, కోవా వేసి బాగా కలియబెట్టాలి. బాదంపప్పుల పొడిని కూడా వేయించాలి.హల్వా పూర్తిగా తయరై...గి ...

Read more

‘మీల్‌ మేకర్‌’ తో కొన్ని వంటలు

మీల్‌ మేకర్‌ గురించిన ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తక్కువ సమయంలో వంట చేయాల్సి వచ్చినప్పుడు వంటింట్లో గృహిణిని ఆదుకునేది ఇదే. దీంతో చేసిన వంటకాలను పిల్లలతో పాటు పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. నాన్‌వెజ్‌కు దూరంగా ఉండేవారు దీన్ని మరింత ఇష్టంగా భుజిస్తారు. ఇందులో పోషక విలువలు కూడా ఎక్కువేనని పాకశాస్త్ర నిపుణులు చెబుతుంటారు. మీల్‌మేకర్‌తో కొన్ని రుచికరమైన వంటలు మీ కోసం....ఖీమా హల్వా కావలసిన వస్తువులు: మీల్‌ మ ...

Read more

‘ఓట్స్‌’ తో కొన్ని వంటలు

ఓట్స్‌ వాడకం ఇటీవలి కాలంలో అధికమైపోయింది. ఓట్స్‌ను ఒకప్పుడు బరువు తగ్గాలనే ప్రయత్నాలు చేసే వారే ఎక్కువగా ఉపయోగించినప్పటికీ, ఇప్పుడు ఇదో సాధారణ దినుసుగా మారిపోయింది. బరువుతో నిమిత్తం లేకుండా ప్రతీ ఒక్కరూ ఓట్స్‌తో చేసిన వంటకాలను ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓట్స్‌తో తయారు చేసుకునే వంటకాలివి...మీరూ ప్రయత్నించి చూడండి. ఆవిల్‌ ఖీర్‌కావలసిన వస్తువులు: ఓట్స్‌ - 250గ్రాములు, చక్కెర -2 టేబుల్‌స్పూన్స్‌ ఆవిల్‌ -1 తేన ...

Read more

అలూ బహార్‌

కావలసిన వస్తువులు: 250 గ్రాములు చిన్న పుట్ట గొడుగులు, 250 గ్రా. ఉడకబెట్టి తొక్కతీసిన బంగళా దుంపలు 150 గ్రా. చిన్న ఉల్లిపాయలు, 1 పెద్ద చెంచా అల్లంవెల్లుల్లి ముద్ద, 2 పెద్ద చెంచలానూనె, 2 కప్పుల టమాట గుజ్జు, ఈ చిన్న చెమ్చా జీలకర్ర, ధనియాలు గరం మసాలపొడి, 2 చిన్న చెమ్చాల పుదీనా పేస్ట్‌, తగినంత ఉప్పు, కారప్పొడి, సన్నగా తరిగిన కొత్తిమీర.తయారు చేసే విధానం:బాణలిలో నూనె పోసి వేడిచేయాలి. ముందుగా ఒక నిమిషం వెల్లుల్లి, ...

Read more

పుదీనా పలావు

కావలసిన పదార్థాలు...పుదీనా - 2 కట్టలుబాస్మతి బియ్యం - 2 కప్పులుతాజా కొబ్బరి తురుము - పావుకప్పుపచ్చిమిర్చి - 3ఉల్లిపాయ - ఒకటి ( సన్నగా తరగాలి)అల్లం వెల్లుల్లి - 1 టీస్పూన్‌లవంగాలు - 4యాలకులు - 4దాల్చిన చెక్క - 4పలావు ఆకులు - 4 అనాసపువ్వు - ఒకటివేయించిన జీడిపప్పు - పావుకప్పునెయ్యి - 2 టీస్పూన్లుఉప్పు - సరిపడినంతతయారు చేసే విధానం...పుదీనా ఆకులన్నీ తుంచి బాగా కడగాలి. మిక్సీలో పుదీనా ఆకులు, కొబ్బరి, పచ్చిమిర్చి, ...

Read more

స్వీట్‌ వెజిటబుల్‌ బాత్‌

కావలసిన పదార్థాలు...కాలీఫ్లవర్‌ - 1 (చిన్నది)బీన్స్‌ - 50 గ్రాములుకాప్సికమ్‌ - 1ఉల్లిపాయ - 2 ముక్కలు (చక్రాల్లా కట్‌ చేయాలి)పైనాపిల్‌ - 5 ముక్కలుకార్న్‌ ఫ్లోర్‌ - 3 టీ స్పూన్లుఆయిల్‌ - 50 గ్రాఉప్పు - రుచికి సరిపడాక్యారెట్‌ - 2 (చిన్నవి)టొమాటో కెచప్‌ - 2 టీ స్పూన్లుచిల్లీ సాస్‌ - 2 టీ స్పూన్లుచింత పండు రసం - ఒక టీ స్పూన్‌ఆరెంజ్‌ జ్యూస్‌ - 2 టీ స్పూన్లుతయారు చేసే విధానం...కాలీఫ్లవర్‌ను కొద్దిగా... కాడతో కట్‌ ...

Read more

తాలికల పాయసం

కావలసిన పదార్థాలు...తాలికలు : 200 గ్రాములుబెల్లం : 250 గ్రాపాలు : 1/4 లీ.యాలకుల పొడి : 1 టీస్ఫూన్‌నెయ్యి : 5 గ్రాములుజీడిపప్పు, బాదాం : 6 తాలికల తయారీ: తాలికలంటే ఇప్పటి నూడుల్స్‌ లాంటివి. కొన్నేళ్ల క్రితం వరకు మంచి గోధుమలు మరపట్టించి ఇంట్లోనే తయారుచేసుకునే వారు. దీనికోసం ప్రత్యేకమైన మిషను ఉంటుంది. ఎండాకాలంలో వీటిని తయారు చేసుకుని బాగా ఎండబెట్టి సంవత్సరమంతా వాడుకునేవారు. ఇందులోనే జంతికలలాగా బిళ్లలు మార్చుకున ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top