You Are Here: Home » సఖి » రుచి (Page 2)

రుచి

” మామిడి బొబ్బట్లు”

'' మామిడి బొబ్బట్లు'' కావలసిన పదార్థాలు : మామిడికాయ తురుము- ఒకకప్పు, క్యారెట్‌ తురుము-రెండుకప్పులు, బీట్‌ రూట్‌ తురుము- అరకప్పు, పచ్చికోవా- రెండుకప్పులు,. మైదా- ఆరుకప్పులు, నెయ్యి-రెండు కప్పులు, పంచదార- నాలుగుకప్పులు, యాలకులపొడి- రెెండు టీస్పూన్లు, ఉప్పు-తగినంత, నూనె-సరిపడా. తయారీవిధానం : మైదాపిండిలో ఉప్పు, ఆరు టీస్పూన్ల పంచదార, కాసిన్ని పాలుచేర్చి చపాతి పిండి కంటే కాస్త పల్చగా కలిపి గంటసేపు నానబె ట్టాలి. బ ...

Read more

పనీర్ పసంద్

పనీర్ పసంద్ ఏ హోటల్‌కి వెళ్లినా మెనూలో పాలక్‌పనీర్, పనీర్ మసాలా వంటి వంటలు తప్పనిసరిగా కనిపిస్తాయి. నార్త్ఇండియన్స్ ఎక్కువగా ఇష్టపడే పనీర్ ఇప్పుడు మన దక్షిణవాసులకు కూడా బాగా దగ్గరయింది. పనీర్ పకోడా, పనీర్ పరోటాలే కాకుండా పనీర్‌తో బోలెడన్ని సంప్రదాయ వంటలు చేసుకోవచ్చు. బిర్యాని మొదలు చపాతీ కూర వరకూ చేసుకునే పనీర్ వంటలే ఈ వారం వంటిల్లు... ఫ్రైడ్ కర్రీ... కావలసిన పదార్థాలు: పనీర్ ముక్కలు - 200 గ్రాములు, క్యాప్స ...

Read more

” మామిడి బొబ్బట్లు”

'' మామిడి బొబ్బట్లు'' కావలసిన పదార్థాలు : మామిడికాయ తురుము- ఒకకప్పు, క్యారెట్‌ తురుము-రెండుకప్పులు, బీట్‌ రూట్‌ తురుము- అరకప్పు, పచ్చికోవా- రెండుకప్పులు,. మైదా- ఆరుకప్పులు, నెయ్యి-రెండు కప్పులు, పంచదార- నాలుగుకప్పులు, యాలకులపొడి- రెెండు టీస్పూన్లు, ఉప్పు-తగినంత, నూనె-సరిపడా. తయారీవిధానం : మైదాపిండిలో ఉప్పు, ఆరు టీస్పూన్ల పంచదార, కాసిన్ని పాలుచేర్చి చపాతి పిండి కంటే కాస్త పల్చగా కలిపి గంటసేపు నానబె ట్టాలి. బ ...

Read more

కోడికూరలో కమ్మని రుచులు

కోడికూరలో కమ్మని రుచులు నాన్‌వెజిటేరియన్స్‌కి ఏ కాలమైనా సరే వారికి కావలసినది లేకపోతే అన్నం తినడానికి ఇష్టం చూపరు. అలాంటి వారికోసం తక్కువ నూనెతో టేస్టీగా చేసే కొన్ని చికెన్‌ వంటకాలు ఈవారం రుచిలో మీకోసం ... స్పైసీ చికెన్‌ రోస్ట్‌ కావలసినవి చికెన్‌-500గ్రా. ఉల్లిపాయ-పెద్దది ఒకటి(సన్నగా తరిగినది) టమాటా-ఒకటి (ముక్కలుగా చేసుకోవాలి) పచ్చికారం-ఒక టేబుల్‌ స్పూన్‌ ధనియాల పొడి-ఒక టేబుల్‌ స్పూన్‌ పసుపు-కొద్దిగా ఆవాలు - ...

Read more

మీ వంట

మీ వంట మెనూకార్డులో ఇదో ఉపశీర్షిక! పేరు ... మీ వంట. మీరు వండే కొత్తరుచులకు పాపులారిటీ సంపాదించిపెట్టే సరికొత్త కాలమ్ ఇది. మిమ్మల్ని ఫేమస్ చెఫ్‌ను చేసే అపర్చునిటీ. అందుకోండి... మీకు తెలిసిన కొత్తవంటల రెసిపీలు మాకు రాసిపంపండి. ఫోటోలు జతచేయడం మరవద్దు! ఈవారం అలాంటి మీవంట ఇది..... మెంతి వంకాయ తయారుచేయు విధానం: ముందుగా చింతపండు రసం తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ నీళ్లలో వంకాయలు, చిటికెడు పసుపు, ఉప్పు వేసి కొద్దిగా ఉడ ...

Read more

సమ్మర్ మాక్‌టెయిల్

సమ్మర్ మాక్‌టెయిల్ సమ్మర్‌లో చల్ల, చల్లని డ్రింక్స్ తాగాలనిపిస్తుంది. మరి ఈ హాట్ తగ్గాలంటే.. మాక్‌టెయిల్స్‌ను ఆస్వాదించాల్సిందే! ఇక వాటి కోసం పెద్ద, పెద్ద రెస్టాంట్‌లకు వెళ్లాల్సిన పనిలేదు. ఈ మెనూకార్డ్‌ని ఫాలో అయితే చాలు... మిలన్ మింట్ కావలసిన పదార్థాలు: కర్బూజ - 10ఱగా. పుదీనా ఆకులు - 15 నిమ్మకాయలు - 2 కెరామిల్ షుగర్ - 2 స్పూన్‌లు సోడా - 15మి.లీ. సెవనప్ - 15మి.లీ. ఐస్ - తగినంత తయారు చేయు విధానం: ముందుగా కర ...

Read more

కోడికూరలో కమ్మని రుచులు

కోడికూరలో కమ్మని రుచులు నాన్‌వెజిటేరియన్స్‌కి ఏ కాలమైనా సరే వారికి కావలసినది లేకపోతే అన్నం తినడానికి ఇష్టం చూపరు. అలాంటి వారికోసం తక్కువ నూనెతో టేస్టీగా చేసే కొన్ని చికెన్‌ వంటకాలు ఈవారం రుచిలో మీకోసం ... స్పైసీ చికెన్‌ రోస్ట్‌ కావలసినవి చికెన్‌-500గ్రా. ఉల్లిపాయ-పెద్దది ఒకటి(సన్నగా తరిగినది) టమాటా-ఒకటి (ముక్కలుగా చేసుకోవాలి) పచ్చికారం-ఒక టేబుల్‌ స్పూన్‌ ధనియాల పొడి-ఒక టేబుల్‌ స్పూన్‌ పసుపు-కొద్దిగా ఆవాలు - ...

Read more

రసవాంగి కూటు

కావలసిన పదార్థాలు:వంకాయలు లేదా తెల్లగుమ్మడి ముక్కలు : 8 కప్పులుకందిపప్పు : ఒక కప్పుచింతపండు : 2 నిమ్మకాయలంతపుట్నాల పప్పు : 8 టీ స్పూనుఉప్పు : సరిపడాఇంగువ : కాస్తంతపసుపు : చిటికెడురసంపొడి : రెండు టీ స్పూనుబెల్లం : చిన్న ముక్కమసాలా కోసం...ధనియాలు : 8 టీ స్పూన్లుకొబ్బరి తురుము : 8 టీ స్పూన్లుఎండుమిర్చి : నాలుగుబియ్యం : 2 టీ స్పూన్లుతాలింపు కోసం...ఆవాలు : 2 టీ స్పూన్లుకరివేపాకు : 8 రెమ్మలునూనె : 4 టీ స్పూన్లుతయ ...

Read more

పల్లీల చట్నీ

పల్లీల చట్నీకావలసిన పదార్ధాలు:వేరుశనగ గుళ్లు - 2 కప్పులుకొబ్బరి పొడి - 1 కప్పుపుట్నాల పప్పు - 1 కప్పు (వేయించినవి)పచ్చిమిరపకాయలు - 12నూనె - 2 టేబుల్‌ స్పూన్లుజీలకర్ర, ఆవాలు - 1 టేబుల్‌ స్పూనుఎండుమిర్చి - 3పచ్చిశనగపప్పు - 1 టేబుల్‌స్పూన్‌మినపపప్పు - 1 టేబుల్‌స్పూన్‌వెల్లుల్లి - 3 రెబ్బలుకరివేపాకు - 2 రెబ్బలుచింతపండు - కొద్దిగాఉప్పు - సరిపడినంతతయారు చేసే విధానం: వేరుశనగగుళ్లు వేయించి ఒక బౌల్‌లోకి తీసుకొని పక్ ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top