You Are Here: Home » సఖి » రుచి

రుచి

అభి‘రుచి’కి ఆరో ప్రాణం

పెప్పర్‌ దోసె ఇది త్వరగా చేసుకునే ఇన్‌స్టాంట్‌ రవ్వదోసె. ఆఫీసులకీ, స్కూళ్ళకీ బాక్స్‌ల్లో సర్ధుకుని లంచ్‌గా కూడా తీసుకువెళ్ళవచ్చు. ఎంతో తేలికగా జీర్ణమయ్యే ఈ దోసెలు పుష్టిగాను, ఆరోగ్యవంతంగానూ కూడా ఉంచుతాయి. తయారీకి కావలసినవి ...

Read more

బాదాం మిల్క్‌

ఇవి కావాలిపౌడర్‌ మిక్స్‌ కోసంబాదాం గింజలు 1/4 కప్పుగసగసాలు 2 చెంచాలుసోంపు 2 చెంచాలుయాలకులు 1 చెంచామిరియాలు 20పాలు 4 కప్పులుచెక్కర అరకప్పుకుంకుమ పువ్వు గార్నిషింగ్‌ కోసంపిస్తా బాదాం ఒక చెంచారోజ్‌ వాటర్‌ రెండు చెంచాలుఇలా చేయాలి1. పైన వివరించి పౌడర్‌ మిక్స్‌ వస్తువులను ఒక గ్రైండర్‌లో వేసి గ్రైండ్‌ చేయండి. 2. తరువాత పాలలో చెక్కర వేసి కాసేపు మరిగించాక అందులో కొంత కుంకుమ పువ్వు వేయండి. 3. పాలు కొంచెం చల్లారాకా అం ...

Read more

ఆరెంజ్‌ సీక్రెట్‌

కమలా పండు చూడటానికే కాదు తినడానికీ బాగుంటుంది. దీనిలో ఎన్నో విటమిన్లు దాగున్నా సి విటమిన్‌ మరింత పుష్కలంగా ఉంటుంది. సత్వర ఉత్సాహాన్ని ఇచ్చే కమలా పండు చర్మసంరక్షణకూ ఉపయోగపడుతుంది.కమలాపండు తొనలతో చర్మం మీద మృదువుగా రుద్దుకొని కాసేపాగి గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే బ్యాక్టీరియా మొత్తం నశిస్తుంది.ఈ పండులో బీటాకెరోటిన్‌ అత్యధికంగా ఉంటుంది.ఫోలిక్‌ యాసిడ్‌ శాతం కూడా ఎక్కువే కాబట్టి దీనిని ఎక్కువగా తీసుకుంటే మె ...

Read more

కూరలో ఉప్పు ఎక్కువైతే…

కూరలో ఉప్పు ఎక్కువెైతే కంగారు పడకుండా ఉండు చెంచాల పొలమీగడ కలిపితే చాలు. ఉప్పు తగ్గడమే కాకుండా రుచిగా కూడా ఉంటుందికుటుబంలో చాలా మంది ఉన్నప్పుడు గ్యాస్‌ మీద నీళ్లు కాచుకో వడం కన్నా, హీటర్‌ పెట్టించుకుంటే గ్యాస్‌ ఆదా అవుతుంది.నిమ్మకాయను ముక్కలు కట్‌ చేసి రసం తీసే ముందు కొద్దిసేపు గోరువెచ్చని నీటిలో వేసి పెట్టిండి ఇలా చేస్తే నిమ్మకాయ నుంచి రసం పిండటం సులువవుతుంది. ఎక్కువ రసం వస్తుంది కూడా.చపాతీ పిండి బాడగా కొంచ ...

Read more

ఐస్‌ టీ

ఇవి కావాలిమంచి నీరు 8 ప్పులుఆరెంగ్‌ ఫ్లేవర్‌ టీ బ్యాగులు 3స్వీటెనర్‌ 3/4 కప్పునిమ్మకాయ రసం 1/2 కప్పుఇలా చేయాలి1.ఒక పెద్ద సాస్‌ ప్యాన్‌లో నీళ్లు పోసి వేడి చేయండి. కొంత సమయం తరువాత పొయ్యిపై నుంచి ప్యాన్‌ను తీసేసి టీబ్యాగులను అందులో వేయండి. పైన మూత పెట్టి దాదాపు ఒక గంట వరకు దాన్ని టచ్‌చేయకండి2.గంట సమయం తరువాత ఈ ప్యాన్‌పై మూతను తీసేసి అందులో కొంచెం స్వీట్‌నర్‌ వేసి టీబ్యాగ్‌లను తీసేసి బాగా కలపండి. ఇందులో నిమ్మక ...

Read more

ఖైరీ పన్హా

ఇవి కావాలి పచ్చి మామిడికాయలు 4పంచదార రెండు కప్పులునీరు ఒక కప్పు నల్లుప్పు ఒక చెంచామిరియాలు ఒక చెంచాజీలకర్ర రెండు చెంచాలుచల్లనీరు తగినంతఐస్‌ ముక్కలు తగినంత పుదీనా ఆకులు తగినంత ఇలా చేయాలి మామిడి కాయలను కడిగి వాటిని ముక్కలుగా చేయండి. ఒక సాస్‌ప్యాన్‌లో కొంత నీరుపోసి పంచదార వేసి మామిడికాయ ముక్కలను వేసి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించండి. ఈ మిశ్రమాన్ని ఒక మిక్సర్‌గ్రైండ్‌లో గ్రైండ్‌ చేయండి. గ్రైండ్‌ అయిన మిశ్రమాన్ని ...

Read more

టమాటో జ్యూస్‌

ఇవి కావాలి టమాటోలు 4 చల్లని నీరు 2 కప్పులు ఉప్పు తగినంత మిరియాల పొడి ఒక చిటికెడు చెక్కర ఒక టీస్పూను ఐస్‌ క్యూబ్స్‌ తగినంత ఇలా చేయాలి 1. టమాటోలను 4-5 ముక్కలు చేయండి. విత్తనాలు తీయాలనుకుంటే తీయండి. అయితే తీయాలనే రూల్‌ మాత్రం లేదు. అది మీ చాయిస్‌. 2. టమాటో ముక్కలను ఒక బ్లెండర్‌లో వేసి అందులో కొన్ని నీరు పోసి బాగా కలపండి. 3. ఈ మిశ్రమాన్ని వడగట్టి గుజ్జును వేరు చేయండి. 4. ఈ రసంలో మిరియాలు, ఉప్పు, చెక్కర వేయండి. ...

Read more

వంటగ్యాస్‌ను ఆదా చేయడానికి…

దుబారా, ఇతర అవసరాలకు వాడటం, కొరత తదితరాల మూలంగా గ్యాస్ బుక్ చేసిన తర్వాత రెండు మూడువారాలకు గానీ సిలిండర్ సరఫరా కావడం లేదు. దాంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబీకుల ఇక్కట్లు చెప్పనలవి కాదు. ఇక సింగిల్ సిలిండర్‌తో గడిపేవాళ్ల సంగతి సరేసరి! కొన్ని మెళకువ లను పాటించడం ద్వారా గ్యాస్ దుబారాను అరికట్టవచ్చు. అదెలాగో చూద్దాం. వండటానికి కావలసిన సరంజామా అంతా సిద్ధం చేసుకుని, పాత్రను స్టవ్ మీదపెట్టిన తర్వాతనే స్టవ్ వెలిగించా ...

Read more

ఉల్లి చలవ

వేసవిలో చలవ చేసే కొబ్బరినీళ్లు, చెరుకురసం, మజ్జిగలాంటి ద్రవాలతో పాటు నిమ్మ, కీర దోసలకు కూడా గిరాకీ ఎక్కువే. వీటితో పాటు అందరికీ అందుబాటులో తల్లిలా మేలు చేసే ఉల్లి కూడా ఒకటుందని మరవకండి. ఇలా వెరైటీగా తిని చూడండి, వడదెబ్బ వందగజాల దూరం పారిపోకపోతే అడగండి! ఆనియన్ రింగ్స్  కావలసిన పదార్థాలు: పెద్ద ఉల్లిపాయ - 1, మైదాపిండి - 150 గ్రా., వంటసోడా - చిటికెడు, ఉప్పు - రుచికి తగినంత, గుడ్డు - 1, పాలు - పావులీటరు, బ్రెడ్ ...

Read more

ఆపిల్‌గ్రేప్స్‌ క్రస్డ్‌ఐస్‌

ఆపిల్‌గ్రేప్స్‌ క్రస్డ్‌ఐస్‌ కావలసిన పదార్థాలు : ఆపిల్‌రసం-రెండు కప్పులు, ద్రాక్షరసం- రెండుకప్పులు, నిమ్మరసం-అరకప్పు, పంచదార సిరప్‌- అరకప్పు, ఐస్‌ ముక్కలు-కావాల్సినన్ని, ఆపిల్‌ముక్కలు-కాసిన్ని, తయారీ విధానం : ముందుగా కావాల్సినన్ని ఐస్‌ ముక్కల్ని తీసుకుని మరీ మెత్తగా కాకుండా ఓ మోస్తరుగా చితగ్గొట్టి గ్లాసుల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్‌లో ఆపిల్‌, ద్రాక్ష రసాలను (ఆపిల్‌, గ్రేప్స్‌ ముక్కలను విడివిడిగా జ్యూస ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top