You Are Here: Home » సఖి » అందం (Page 8)

ఆడవారి అందం కోసం చిట్కాలు..

అలసిన మనసుకు ఊరట గ్రీన్‌ టీ

ప్రపంచంలో నీరు తరువాత అత్యంత ప్రజాదరణ పొందిన పానీయం ఒక్క టీ మాత్రమే. మనలో చాలామంది టీ తోనే దినచర్య ప్రారంభిస్తారంటే అతిశయోక్తి కాదేమో. మనం అలసిపోయినప్పుడు టీ మనకు చక్కటి ఊరట కల్పిస్తుంది. మనం నిరాశా నిస్పృహలకు లోనైనప్పుడు మనకు ఆలంబనగా నిలిచి మానసికోల్లాసానికి మార్గంగా మారుతుంది. ఇటీవలి కాలంలో గ్రీన్‌టీ విస్తృతంగా ప్రచారంలో ఉంది. అది తాగితే మంచిదని అంటున్నారు కదా. అసలు ఈ గ్రీన్‌టీలో దాగి ఉన్న శక్తుల గురించి ...

Read more

కప్పు గులాబీ రేకలను పేస్ట్ చేయాలి….

కప్పు గులాబీ రేకలను పేస్ట్ చేయాలి. ఇందులో కొద్ది పాలు, కొబ్బరి నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పది నిమిషాల త ర్వాత శుభ్రపరుచుకోవాలి. రోజూ పడుకునే ముందు ఈ విధంగా చేస్తే చర్మం పొడిబారకుండా, మృదువుగా తయారవుతుంది. ...

Read more

జిడ్డు తగ్గి చర్మం మృదుత్వాన్ని పొందాలంటే..!

ఒక టీ స్పూన్‌ శనగపిండి, 6-7చుక్కల రోజ్‌ వాటర్‌, 6-7 చుక్కల నిమ్మ రసం, కొద్దిగా నీళ్లు జారుగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసుకొని 15 నిమిషాలు తరువాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. వారానికి మూడుసార్లు ఈ విధంగా చేసినట్లైతే ముఖంపై మచ్చలు, బ్లాక్‌హెడ్స్‌ తొలగిపోయి తాజాగా ఉంటుంది. గులాబీ రెక్కలు ఐదు తీసుకొని అందులో నిమ్మరసం ఐదు చుక్కలు, శనగపిండీ రెండు టీ స్పూన్లు, ఛాయపసుపు చిటికెడు, నీళ్లు కాస్త ...

Read more

మూడు టేబుల్ స్పూన్ల ఓట్ పౌడర్‌లో,…

మూడు టేబుల్ స్పూన్ల ఓట్ పౌడర్‌లో, తగినంత ద్రాక్షరసం కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఈ ప్యాక్ వల్ల చర్మం మృదువుగా కాంతివంతంగా తయారవుతుంది. ...

Read more

కురులకు చిట్కా

గుడ్డుసొనలో చెంచా నిమ్మరసం, కొద్దిగా కొబ్బరి నూనె పట్టించి గంట తర్వాత కడిగేయాలి. ఇలా చేస్తే కురులు పట్టు కుచ్చుల్లా మెరిసిపోతాయి. ...

Read more

తేనె, వెజిటబుల్ ఆయిల్ సమపాళ్లలో…

తేనె, వెజిటబుల్ ఆయిల్ సమపాళ్లలో తీసుకొని కలపాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి పట్టించి, పది నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. పొడి చర్మానికి ఇది మేలైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. ...

Read more

గుడ్డు, టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, టీ…

గుడ్డు, టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, టీ స్పూన్ నిమ్మరసం, టేబుల్ స్పూన్ కుంకుడుకాయ రసం, కప్పు హెర్బల్ టీ, ఎసెన్షియల్ ఆయిల్ ఐదు చుక్కలు కలిపి బ్లెండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి, వేళ్లతో మాడును వలయాకారంగా రుద్దుతూ, శుభ్రపరుచుకోవాలి. వారానికి రెండు రోజులు ఈ విధంగా చేస్తుంటే జుట్టు పెరుగుతుంది. ...

Read more

వేసవి కాలం పొడి చర్మం మరింత డల్‌గా…

వేసవి కాలం పొడి చర్మం మరింత డల్‌గా కనిపిస్తుంది. దీనికి పరిష్కారం మంచినీరు. రోజూ ఎనిమిది నుంచి పది గ్లాసుల నీరు తాగడం శ్రేయస్కరం. అలాగే ఈ కాలంలో మృతకణాలు చర్మం మీద ఎక్కువగా కనిపిస్తుంటాయి. స్క్రబ్ చేసుకోవడం, మాయిశ్చరైజర్ రాసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే చర్మం మృదువుగా తయారవుతుంది. ...

Read more

షికాకాయ్, ఉసిరి పొడి సమపాళ్లలో…

షికాకాయ్, ఉసిరి పొడి సమపాళ్లలో తీసుకోవాలి. రాత్రి పూట ఈ పొడులను తగినన్ని నీళ్లలో కలిపి నానబెట్టాలి.ఈ మిశ్రమంతో మరుసటి రోజు తల స్నానం చేయాలి. శిరోజాలు నిగనిగలాడుతాయి. జుట్టు రాలడం, చుండ్రు సమస్య వంటివి బాధించవు. ...

Read more

తగినంత గంధం పొడి, ముల్తానామిట్టి…

తగినంత గంధం పొడి, ముల్తానామిట్టి రోజ్‌వాటర్‌తో జారుగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకొని ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. అదనపు నూనె తొలగిపోయి చర్మం మృదువుగా, కాంతివంతంగా తయారవుతుంది. ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top