You Are Here: Home » సఖి » అందం (Page 7)

ఆడవారి అందం కోసం చిట్కాలు..

అందమైన కనుబొమ్మలు

అందమైన కనుబొమ్మలు కొనదేలిన ముక్కు ఉన్నవారు ఐబ్రోస్‌ లావుగా ఉంటే మంచిది. దూదిని ఆల్కహాల్‌లో ముంచి కనుబొమ్మల కింద భాగం, వెంట్రుకలపై భాగం బాగా శుభ్రం చేసి బ్రష్‌ చేసుకోండి. అయినా టాల్కమ్‌ పౌడర్‌ను ప్లకింగ్‌కి ముందు వేసుకోవటం మరిచిపోకూడదు. కన్నుకు అనుగుణమైన రీతిలో కనుబొమ్మల్ని షేప్‌ చేసుకొని ఐబ్రోలైనర్‌తో గీసుకోవాలి. గీతకు పైన వచ్చే వెంట్రుకల్ని ప్లక్కర్‌తో తీసివేయాలి. ప్లక్కర్‌ చర్మాన్ని పట్టకోకుండా జాగ్రత్త వ ...

Read more

ముఖారవిందానికి ” పండ్లు “

రకరకాల సౌందర్యసాధనాలు వాడుతున్నప్పటికీ.. అప్పుడప్పుడు పండ్లు.. కూరగాయలతో చేసుకునే చికిత్సలు చర్మానికి ఎంతో మేలుచేస్తాయి. అవేంటో తెలుసుకుందాం... [caption id="attachment_706" align="alignleft" width="220" caption="ముఖారవిందానికి " పండ్లు ""][/caption] నారింజ రసాన్ని ముఖానికి రాసుకోండి. చర్మం మృదువుగా మారుతుంది. తాజాగానూ కనిపిస్తుంది. అరకప్పు పాలకు రెండు చెంచాల తేనె, గుడ్డులోని తెల్లసొన కలిపి ముఖానిక ...

Read more

పెరుగులో పసుపు, నిమ్మరసం, బియ్యం…

పెరుగులో పసుపు, నిమ్మరసం, బియ్యం పిండి కలపాలి. ఈ మిశ్రమాన్ని మెడకు, వీపుకి పట్టించి, స్క్రబ్ చేసి పది నిమిషాలు వదిలేయాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా చేస్తే మెడ, వీపు భాగంలో నలుపు తగ్గి, చర్మకాంతి పెరుగుతుంది. ...

Read more

గోళ్లు మురికిగా, పసుపు రంగులో…

గోళ్లు మురికిగా, పసుపు రంగులో కనిపిస్తున్నాయా? ఎంత శుభ్రపరిచినా ఫలితం కనిపించడం లేదా? అయితే కొద్దిగా టూత్‌పేస్ట్‌ను అద్దుకొని గోళ్లమీద స్క్రబ్ చేయండి. పసుపు రంగు తొలగిపోతుంది. గోళ్లు ఇంకా తెల్లగా కావాలంటే కొన్ని చుక్కల నిమ్మరసం కలిపిన పేస్ట్‌తో స్క్రబ్ చేయండి. తర్వాత గోళ్లను శుభ్రపరిచి, మాయిశ్చరైజర్ రాయండి. ...

Read more

ఎండిన ఉసిరి ముక్కలను కొబ్బరినూనెలో…

ఎండిన ఉసిరి ముక్కలను కొబ్బరినూనెలో వేసి బాగా మరిగించాలి. చల్లారిన తర్వాత ఈ నూనెతో మాడుమీద మసాజ్ చేసుకోవాలి. రోజూ ఈ విధంగా చేస్తూ ఉంటే చిన్నతనంలో వచ్చిన తెల్ల జుట్టు నల్లబడే అవకాశాలు ఎక్కువ. ...

Read more

చేతులపై చర్మం మృదువుగా….

టేబుల్ స్పూన్ ఎండిన చేమంతుల పొడిలో కోకా బటర్ టేబుల్ స్పూన్, వెన్న రెండు టేబుల్ స్పూన్లు, అప్రికాట్ ఆయిల్ రెండు టీ స్పూన్లు కలపాలి. ఈ మిశ్రమాన్ని పాన్‌లో వేసి ఉడికించి, చల్లారాక జార్‌లో భద్రపరచాలి. రోజూ రాత్రి పడుకునేముందు చేతులును శుభ్రపరుచుకొని ఈ మిశ్రమాన్ని రాసుకోవాలి. చేతులపై చర్మం మృదువుగా తయారవుతుంది. ...

Read more

టేబుల్ స్పూన్ ఎండిన చేమంతుల పొడిలో…

టేబుల్ స్పూన్ ఎండిన చేమంతుల పొడిలో కోకా బటర్ టేబుల్ స్పూన్, వెన్న రెండు టేబుల్ స్పూన్లు, అప్రికాట్ ఆయిల్ రెండు టీ స్పూన్లు కలపాలి. ఈ మిశ్రమాన్ని పాన్‌లో వేసి ఉడికించి, చల్లారాక జార్‌లో భద్రపరచాలి. రోజూ రాత్రి పడుకునేముందు చేతులును శుభ్రపరుచుకొని ఈ మిశ్రమాన్ని రాసుకోవాలి. చేతులపై చర్మం మృదువుగా తయారవుతుంది. ...

Read more

రోజ్ వాటర్, గ్లిజరిన్ సమపాళ్లలో…

రోజ్ వాటర్, గ్లిజరిన్ సమపాళ్లలో కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, శరీరానికి పట్టించాలి. అరగంట తర్వాత సున్నిపిండితో స్నాన ం చేయాలి. రోజూ ఈ విధంగా చేస్తుంటే పొడిచర్మం మృదువుగా, కాంతివంతంగా తయారవుతుంది. ...

Read more

గులాభితో అందం

కప్పు గులాబీ రేకలను పేస్ట్ చేయాలి. ఇందులో కొద్ది పాలు, కొబ్బరి నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పది నిమిషాల త ర్వాత శుభ్రపరుచుకోవాలి. రోజూ పడుకునే ముందు ఈ విధంగా చేస్తే చర్మం పొడిబారకుండా, మృదువుగా తయారవుతుంది. ...

Read more

మెరిసే మేనికోసం

మెరిసే మేనికోసం రకరకాల సౌందర్య సాధనాలే కాదు. మనం నిత్యం తీసుకునే  ఆహారం కూడా ఎంతో కీలకం. అలాంటి పదార్ధాలను జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటే ఆరోగ్యకరమైన చర్మసౌందర్యం మీ సొంతం. ఎ విటమిన్‌: వెన్నతీయని పాలు, కాలేయం, చేపనూనెలు, కోడిగుడ్లు, తృణ ధాన్యాలు, క్యారెట్లు, చిలగడదుంప, పాలకూర, అన్నిరకాల ముదురు రంగు పండ్లు, కూరగాయల నుంచి ఈ పోషకాన్ని పొందవచ్చు. సి విటమిన్‌: అల్పాహారం సమయంలో తీసుకునే తృణధాన్యాలు, పండ్ల రసాల నుంచి ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top