You Are Here: Home » సఖి » అందం (Page 6)

ఆడవారి అందం కోసం చిట్కాలు..

అందమైన ముఖం కోసం…..

అందమైన ముఖం కోసం..... రోజ్ వాటర్, గ్లిజరిన్ సమపాళ్లలో కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, శరీరానికి పట్టించాలి. అరగంట తర్వాత సున్నిపిండితో స్నాన ం చేయాలి. రోజూ ఈ విధంగా చేస్తుంటే పొడిచర్మం మృదువుగా, కాంతివంతంగా తయారవుతుంది. ...

Read more

అందమె ఆనందం

అందమె ఆనందం రాత్రి పడుకునే ముందు వెనిగర్ కలిపిన గోరువెచ్చని నీటిలో పది నిమిషాలు సేపు పాదాలను ఉంచాలి. తర్వాత తడి లేకుండా తుడిచి, మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఇలా చేస్తే పాదాలపై పగుళ్లు, ఫంగస్ సమస్యల నుంచి నివారణ లభిస్తుంది. పాదాల అందమూ పెరుగుతుంది. ...

Read more

రాత్రి పడుకునే ముందు వెనిగర్ కలిపిన…

రాత్రి పడుకునే ముందు వెనిగర్ కలిపిన గోరువెచ్చని నీటిలో పది నిమిషాలు సేపు పాదాలను ఉంచాలి. తర్వాత తడి లేకుండా తుడిచి, మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఇలా చేస్తే పాదాలపై పగుళ్లు, ఫంగస్ సమస్యల నుంచి నివారణ లభిస్తుంది. పాదాల అందమూ పెరుగుతుంది. ...

Read more

మెడ, వీపు భాగంలో నలుపు తగ్గి, చర్మకాంతి పెరుగుతుంది

పెరుగులో పసుపు, నిమ్మరసం, బియ్యం పిండి కలపాలి. ఈ మిశ్రమాన్ని మెడకు, వీపుకి పట్టించి, స్క్రబ్ చేసి పది నిమిషాలు వదిలేయాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా చేస్తే మెడ, వీపు భాగంలో నలుపు తగ్గి, చర్మకాంతి పెరుగుతుంది. ...

Read more

కేశ సౌందర్యం

ఈ వేసవికాలంలో తలలో చమట ఎక్కువగా పట్టి జుట్టు త్వరగా మాసిపోయే అవకాశాలెక్కువ. దీన్ని నిర్లక్ష్యం చేసి వారానికోసారి స్నానం చేద్దాం అనుకుంటే మీ జుట్టుకు మీ చేతులారా హాని చేస్తున్నట్టే లెక్క. వారానికి రెండుసార్లయినా స్నానం చేస్తే మంచిది.  అలాగే చుండ్రుకు కూడా అవకాశాలు ఎక్కువే. ఈ కారణంగా జుట్టు ఎక్కువశాతం రాలిపోతుంటుంది. జుట్టు ఈ వాతావరణానికి పేలవంగా, రఫ్‌గానూ తయారవ్ఞతుంది. అలాంటి జుట్టును అందంగా మలచుకోవడానికి కొ ...

Read more

వేసవిలో వన్నె

మీ బాడీ రంగు చామనఛాయా? నన్ను ఎవరు లైక్‌ చేస్తారు?  అని నిరాశపడుతున్నారా? అయితే మీరు పొరపాటు చేస్తున్నారనే చెప్పాలి. అందమైన చాలా మంది హీరోయిన్లు ఛామనచాయ గలవారే. తెల్లచర్మం  ఉన్నవారే అందగత్తెలు కారు. ఛామనఛాయ వన్నె కలిగిన వనితల్లోనూ, ఎంతో ఆకర్షణ ఉంటుందని వీరు నిరూపించారు. కాకపోతే వీరు తమ శరీరం గురించి, చర్మసౌందర్యం గురించి కొంచెం శ్రద్ధ తీసుకున్నారు అంతే. చర్మానికి సహజంగా ఉండే రంగును మార్చడం సాధ్యం కాదనుకోండి. ...

Read more

మృదువ్ఞగా చేసుకోవచ్చు

పొడిబారిన ముఖానికిఎన్ని క్రీములు రాసినా చర్మం ఎప్పుడూ పొడిబారినట్టుగానే ఉంటుంది కొంతమందికి. దీనికోసం బ్యూటీపార్లర్‌కి వెళ్లకుండా ఇంట్లోనే కొన్ని ఫేస్‌ప్యాక్‌లతో మీ చర్మాన్ని మృదువ్ఞగా చేసుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం. ్య  పొడిబారిన చర్మం ఉన్నవారు ముల్తాని మట్టిని పచ్చిపాలు, కొద్దిగా తేనెతో కలిపి ఫేస్‌పాక్‌లా వేసుకుని ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికోసారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ్య  అరట ...

Read more

ఏరోబిక్స్‌

వ్యాయామాలు ప్రధానంగా రెండు రకాలుగా విభజించవచ్చు. అవి-ఎయిరోబిక్స్‌, ఎనరోబిక్స్‌. ఎయిరోబిక్స్‌ ప్రక్రియలో మనిషి గాలిని ఎక్కు వగా పీల్చుకుంటాడు. జాగింగ్‌, వేగంగా నడ వడంవంటివన్నీ ఈ విధానంలోకి వస్తాయి. ఎన రోబిక్స్‌లో బరువులు ఎత్తడం (వెయిట్‌ లిఫ్టింగ్‌) వంటి వ్యాయామాలు వస్తాయి. వీటిలో ఊపిరిని బిగబట్టి బరువులను ఎత్తడం జరుగు తుంది. అంటే గాలిని పీల్చుకోవడం ఎనరో బిక్స్‌లో తక్కువగా ఉంటుంది. శరీరాన్ని అలసటను లేదా ఒత్తి ...

Read more

రెండు టేబుల్ స్పూన్ల తేనెలో, రెండు…

రెండు టేబుల్ స్పూన్ల తేనెలో, రెండు టీ స్పూన్ల పచ్చి పాలు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, గొంతు, మెడకు ప్యాక్ వేయాలి. పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. పొడిచర్మం మృదువుగా, కాంతివంతంగా తయారవుతుంది. ...

Read more

ఆకర్షణీయమైన ముఖ సౌందర్యం

ఆకర్షణీయమైన ముఖ సౌందర్యం వేసవిలో సాధారణ చర్మ గలవారిో పోలిస్తే జిడ్డు చర్మగల వారి అవస్థలు మరెన్నో ఉటాయి. అలాటి వారు కొన్ని రకఱల చిట్కాలు పాటిచడ ద్వారఱ కఱస్త ఊరట పొదగలుగురు. జిడ్డుచర్మం ఉన్నవాళ్లు నాలుగైదు బాదంగింజలు తీసుకుని రాత్రంతా నీళ్లలో నానపెట్టి తెల్లవారి వాటిని పేస్ట్‌ చేసుకుని. ఇందులో అరస్పూన్‌ తేనె కలిపి ముఖానికి మాస్క్‌లా వేసుకొని, 20 నిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగితే జిడ్డు పోయి చర్మం మెరుస్తుం ...

Read more
Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top